Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 27 May 2016

గదిలో ఒక్కడినే వున్నాను  అనంత విశ్వంలో ఒంటరినైనా భావన నిన్నటి నా ప్రపంచం ముక్కలైపోయింది.... జాబిలి లేని... ...ఇంకా 2 టపాలు : లంచ్ బాక్స్

గదిలో ఒక్కడినే వున్నాను  అనంత విశ్వంలో ఒంటరినైనా భావన నిన్నటి నా ప్రపంచం ముక్కలైపోయింది.... జాబిలి లేని... ...ఇంకా 2 టపాలు : లంచ్ బాక్స్


గదిలో ఒక్కడినే వున్నాను  అనంత విశ్వంలో ఒంటరినైనా భావన నిన్నటి నా ప్రపంచం ముక్కలైపోయింది.... జాబిలి లేని...

Posted: 26 May 2016 08:42 PM PDT

రచన : maha rshi | బ్లాగు : నా కలం నా కవనం
గదిలో ఒక్కడినే వున్నాను 
అనంత విశ్వంలో ఒంటరినైనా భావన
నిన్నటి నా ప్రపంచం ముక్కలైపోయింది....
జాబిలి లేని ఏకాంతరణ్యంలోకి విసిరివేయబడ్డాను 
అన్ని దిక్కులా అలిసిపోయేలా పరిగెత్తాను.... 
అంతకంతకు విస్తరించేంత శూన్యం
ప్రపంచంలొనే ఎవ్వరు లేనంత శూన్యంలా వుంది 
పూర్తిటపా చదవండి...

పాలవెలుగుల తల్లి

Posted: 26 May 2016 06:45 PM PDT

రచన : Uma Pochampalli | బ్లాగు : ఊహాగాన౦
పాలవెలుగుల తల్లి
అరుదెంచెనే!
పరువంపు జలతారు
పట్టుచీరలు దాల్చి
పొంగారు రంగారు
జిలుగు నవ్వుల తోడ
పాల వెలుగుల తల్లి
అరుదెంచెనే!

కరిమబ్బు లో నుండి
తెలివెలుగులు చిందుచు,
ఏటిపై వికసించు
ఎర్రాని తామరలో బంగారు
మాయమ్మ, సిరులిచ్చు తల్లీ
నీలమేఘశ్యాము
నీడలో తానుండి
పాలవెలుగుల తల్లి
అరుదెంచెనే!క్షీరసాగరమథనం – జననస్థితిలయ

Posted: 26 May 2016 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
Narayanudu.jpg
8-162-పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger