Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 25 May 2016

వెల్లాల సదాశివశాస్త్రి ... మరో 3 వెన్నెల వెలుగులు

వెల్లాల సదాశివశాస్త్రి ... మరో 3 వెన్నెల వెలుగులు


వెల్లాల సదాశివశాస్త్రి

Posted: 25 May 2016 06:48 AM PDT

రచన : Naidugari Jayanna | బ్లాగు : జయకేతనం
వెల్లాల సదాశివశాస్త్రి (1861-1925)మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి. జిల్లాలోని పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లె వీరి స్వగ్రామం. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి శంకరజ్యోసులు. వీరు ప్రధానంగా చరిత్ర సంబంధిత రచనలు చేసారు.


పూర్తిటపా చదవండి...

ముగింపు

Posted: 25 May 2016 06:41 AM PDT

రచన : maha rshi | బ్లాగు : నా కలం నా కవనం
మొదలయ్యె ప్రతీ కథకి ఎక్కడొ ఒకచోట ముగింపు ఉంటుంది,
ఆనందంగానో,విచారంగానో,సంపూర్ణంగానో,అసంపూర్ణంగానో!
మహర్షి
... పూర్తిటపా చదవండి...

వేసవి పలుకరింపులు

Posted: 25 May 2016 03:36 AM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra


వేడికి భారం కోల్పోయిన
వడగాలులు తరుముకొస్తున్నాయి.
ఉమ్మదం
చికాకును
ఒంటికి పులిమేందుకు

నా లో
ఉల్లాసాన్ని ఎగదోస్తూ
నీ చల్లని కనురెప్పల 
దుప్పటి క్రింద
దాసెయ్యొచ్చుగా

భద్రతాభావనను
మనం
కలిసుండని వేళల్లోనూ
నాతో ఉండేలా కాసింత
సహాయం చేసెయ్యొచ్చుగా

నీ గుండె లోతుల్లో
తలదాచుకునేలా
నా ఆత్మకు
ఒక అవకాశం
అధికారం ఇవ్వొచ్చుగా

ఆ వేసవి
ఉమ్మదపు వడగాలుల
పలుకరింపు పరామర్శల్ని
సున్నితం గా
ఊదేసేసి దూరంగా
... పూర్తిటపా చదవండి...

పక్షులపై మిర్చీలు శ్రీ బత్తుల వీవీ అప్పారావు గారు రచించిన "పక్షులపై మిర్చీలు" అన్న పుస్తకం పేరు నన్ను...

Posted: 25 May 2016 01:11 AM PDT

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం
పక్షులపై మిర్చీలు
శ్రీ బత్తుల వీవీ అప్పారావు గారు రచించిన "పక్షులపై మిర్చీలు" అన్న పుస్తకం పేరు నన్ను ఆకర్షించింది. (జువాలజీ టీచర్ ని కదా!). "తేలిక పదాలతో వ్యంగ్యంతో, హాస్యంతో , సాగతీయకుండా సారంచెప్పటమే మిర్చీ ప్రక్రియ" అని మిర్చీలగురించి వారే వివ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger