Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 22 May 2016

గోరుచిక్కుడు పచ్చడి ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

గోరుచిక్కుడు పచ్చడి ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


గోరుచిక్కుడు పచ్చడి

Posted: 21 May 2016 04:49 PM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
గోరుచిక్కుళ్ళతో పచ్చడి చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. తయారు చేయడం చాలా సులువు. వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు:- గోరుచిక్కుళ్ళు – 1 కప్పు చనిక్కాయలు – 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు ధనియాలు – 1 టేబుల్ స్పూన్ ఎండుమిరపకాయలు – తినే కారానికి … Continue reading ... పూర్తిటపా చదవండి...

ఇంటి మారాజు… హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో, అమెరికను కవి

Posted: 21 May 2016 02:23 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

కూచుని ఆ ఇద్దర్నీ చూస్తుంటాను
కానీ ఒంటరిగా కాదు, వాళ్ళో దేవదూతని కూడా
అలరిస్తుంటారు తెలియకుండానే.
ముఖం అచ్చం చంద్ర బింబంలా
ఒక రాజ అతిథి వేంచేసేరు ఎగురుతున్న జుత్తుతో
తన సింహాసనం మీద ఆసీనుడై
చెంచాతో టేబిలుమీద వాయిద్యం వాయిస్తూ
నిర్లక్ష్యంగా దాన్ని క్రిందకు విసిరేసేడు,
పూర్తిటపా చదవండి...

సమస్య - 2041 (లవకుశులు మేనమామలు...)

Posted: 21 May 2016 11:32 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
లవకుశులు మేనమామలు లక్ష్మణునకు.
... పూర్తిటపా చదవండి...

అందరికన్నా ఎవరు బలవంతులు? - కొత్త పుస్తకం

Posted: 21 May 2016 09:14 AM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
strongest_back.pngపూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger