Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 21 May 2016

ఇంకెంతని విరిగిపోను ? మరెంతగ మారిపోను ? చదువు విచక్షణ నేర్పింది విచక్షణ బుద్ధికి దారిచూపింది దారి...... ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్

ఇంకెంతని విరిగిపోను ? మరెంతగ మారిపోను ? చదువు విచక్షణ నేర్పింది విచక్షణ బుద్ధికి దారిచూపింది దారి...... ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్


ఇంకెంతని విరిగిపోను ? మరెంతగ మారిపోను ? చదువు విచక్షణ నేర్పింది విచక్షణ బుద్ధికి దారిచూపింది దారి......

Posted: 21 May 2016 12:23 AM PDT

రచన : santhosh darurie | బ్లాగు : సంఘహిత
ఇంకెంతని విరిగిపోను ? మరెంతగ మారిపోను ?

చదువు విచక్షణ నేర్పింది
విచక్షణ బుద్ధికి దారిచూపింది
దారి... సంఘంలొ కలిసి ప్రపంచానికి కార్మికుడిగా నిలబెట్టింది 
భాద్యత బరువు తూకమెంతొ చెప్పింది...
మనసు వ్యాపారం చేస్తే .. ఆత్మ బానిస అయ్యింది..
ఆలోచనలు వారించే ఆధిపత్యనికి అలవాటయ్యిం... పూర్తిటపా చదవండి...

lonliness

Posted: 21 May 2016 12:09 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
"ఎన్నో విరామ చిహ్నాలను దాటి, ఎన్నో వాక్యంత
బిందువులను తుడిపి వేసి
ఎవరో ఒకరు

ఎప్పుడో ఒకప్పుడు, నిను తప్పక చేరుకుంటారు:"
అని తను, తన కోసమే
చెప్పుకున్నది -
***
పాపం పిచ్చి వాన -

ఎందుకో మరి బెంగటిల్లిన కళ్ళతో, రాత్రంతా
చీకట్లో, ఎవరికోసమో
శివమెత్తినట్లు

హోరున, అట్లా కురుస్తూనే ఉన్నది!
... పూర్తిటపా చదవండి...

మర మనిషి

Posted: 20 May 2016 11:39 PM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...

15 మనలో మనమాట – తాళాలు దొరికేయి

Posted: 20 May 2016 10:17 PM PDT

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
అవును, ముందు పోతేనే తరవాత దొరకడం. రెండు వారాలక్రితం పోయేయి కానీ పోయేయని మొదలు పెడితే, అయ్యో పోయేయా, ఎక్కడ పోయేయి, ఎలా పోయేయి, అవే పోయేయా, నువ్వు పారేసుకున్నావా … అంటూ నువ్వు గాభరా పడిపోతూ నన్ను కొరుక్కు తినేస్తావేమోనని మొదటే సుఖాంతమేలే అని నీ మనశ్శాంతికోసం అలా మొదలు పెట్టేను. సరే, ఇప్పుడు ఎలా పోయేయో చెప్తాను. అసలు అవి పోయినప్పుడు చాలా డీలా పడిపోయేను. ఎందుకంటే అంతకుముందు జరిగిన మరోసంఘటన చెప్పాలి. అది […]... పూర్తిటపా చదవండి...

ఖండకావ్యము – 27 (విఘ్నేశ్వర జననము)

Posted: 20 May 2016 07:28 PM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
విఘ్నేశ్వర జననము
birth_story_05.gif
పూర్తిటపా చదవండి...

క్షీరసాగరమథనం - వధ్యుండు

Posted: 20 May 2016 06:19 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
3-293-vishnumurthy.jpg
8-151-పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger