Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 27 May 2016

దేవులాటలు ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

దేవులాటలు ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


దేవులాటలు

Posted: 26 May 2016 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  06 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - దేవులాటలు 




10686721_10204101938940682_4012328614385




పూర్తిటపా చదవండి...

బ్రహ్మోత్సవం నాకెందుకు నచ్చిందంటే

Posted: 26 May 2016 02:01 PM PDT

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
చాలా దారుణమైన నెగిటివ్ టాక్ సిరియల్ లాగా వుందని, సాగదీసారని, పెద్దనటులంతా కలిసి ఇంట్రవెల్ కు ముందు సగమంతా వడియాలూ, అప్పడాలూ పెట్టుకుని నెక్ట్స్ హాప్ లో అవి తినుకుంటూ కబుర్లాడుకున్నారు సింపుల్గా ఇదే ఇస్టోరీ అనీ అభిప్రాయాలను నెట్టంతా వెదజల్లటంవల్ల నాలాగానే సినిమా చూడాల్సిన అవసరం లేదనుకునే మిత్రులతో సినిమా చూసిన తర్వాత మారిన నా పాయింట్ ఆఫ్ వ్యూ పంచుకుందామనిపించి ఇంతకుముందే సెకండ్ షో నుంచి వచ్చిన... పూర్తిటపా చదవండి...

వనదేవత… జాన్ మిల్టన్, ఇంగ్లీషు కవి

Posted: 26 May 2016 01:38 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

అడుగుల జాడలు అగుపడక,

మిలమిల మెరిసే మెత్తని ఆకుపచ్చని పచ్చికమీద,

నేను తీగలు సారిస్తూ

పాటపాడుతుంటే నన్ననుసరించు.

చుక్కలు చొరరాని చిక్కని

ఎల్మ్ చెట్టు కొమ్మల నీడలో

నా వెంట రా

ఆమె దివ్యత్వానికి తగ్గట్టుగా

శోభాయమానంగా అలంకరించుకుని కూచున్న

ఆమెదగ్గరకి నిను చేరుస్తాను.

అటువంటి వనదేవతని

ఈ నేల ఎన్నడూ చూసి ఎరుగదు.

.

జాన్ మిల్టన్

9 December 1608 – 8 November 1674

ఇంగ్లీషు కవి

పూర్తిటపా చదవండి...

మరువకు

Posted: 26 May 2016 01:01 PM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
jp.jpg
వీడ్కోలు చెప్పి వెళుతూ నన్ను మరువకు
నవ్వుతూనో తిడుతూనో నన్ను తలచుకో
రాళ్ళపై రాయలేని పేరు గుండె పై రాసుకో  
వేడుకలందు... పూర్తిటపా చదవండి...

సమస్య - 2046 (కారణమేమి లేక నిజకాంతుని...)

Posted: 26 May 2016 11:32 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కారణమేమి లేక నిజకాంతుని దూఱరె కాంత లెల్లరున్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.
... పూర్తిటపా చదవండి...

'బ్రహ్మోత్సవం' సినిమా గురించి..

Posted: 26 May 2016 10:21 AM PDT

రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్
brahmotsavam-latest-poster-stills-images
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger