Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 5 June 2016

మగని దూల నాడి మాన్య యయ్యె. ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :

మగని దూల నాడి మాన్య యయ్యె. ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :


మగని దూల నాడి మాన్య యయ్యె.

Posted: 04 Jun 2016 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మగని దూల నాడి మాన్య యయ్యె. 



ఆటవెలది: 
మగడు వనములందు మసలుచుండును, వాని 
వదల నిన్నుజేతు పట్టమహిషి 
పూర్తిటపా చదవండి...

వాయువు దాతృత్వము… పల్లడాస్, గ్రీకు కవి

Posted: 04 Jun 2016 02:16 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

మన నాసికలద్వారా పలుచని గాలి పీలుస్తూ మనం బ్రతుకుతాం
సూర్యుని కిరణాలు అతి సన్నని తావుల్ని పరికిస్తూ పోతాయీ…
బ్రతుకుతున్నవన్నీ… ప్రతిదీ ఒక సాధనం కనుక
దయాళువైన వాయువు తనజీవితాన్ని ఎరువిస్తుంది.

ఒక చేత్తో ఊపిరికై మన ఆర్తిని తీరుస్తూనే, పవనుడు
మరొక చేత్తో ఈ ఆత్మని వణుకుతూ మృత్యువుకు ఎర చేస్తాడు.
ఏపాటి విలువా చేయని మనల్ని మన అహంక... పూర్తిటపా చదవండి...

సమస్య - 2055 (కవితల్ వ్రాసి పఠించినంత...)

Posted: 04 Jun 2016 11:32 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కవితల్ వ్రాసి పఠించినంతఁ గవి సత్కారమ్ములన్ బొందునే?"
లేదా...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger