Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 20 October 2015

సరస్వతీ ఆరాధన పరమ జ్ఞానోదయం ... మరో 1 వెన్నెల వెలుగులు

సరస్వతీ ఆరాధన పరమ జ్ఞానోదయం ... మరో 1 వెన్నెల వెలుగులు


సరస్వతీ ఆరాధన పరమ జ్ఞానోదయం

Posted: 20 Oct 2015 05:30 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
సరస్వతీ ఆరాధన పరమ జ్ఞానోదయం

చివరి మూడు రోజులు : సరస్వతీ ఆరాధన

తనలో ఉండే అసురగుణాలను నిర్మూలించి, సత్వ, స్వచ్ఛ, దివ్య గుణాలను అలవరచుకున్న సాధకుడు దివ్యజ్ఞాన ప్రభాతాన్ని దర్శించడానికి, దివ్యజ్ఞాన సముపార్జనకు అర్హత సాధించిన అధికారి అవుతాడు. ఈ దశలో బ్రహ్మజ్ఞానానికి ప్రతిరూపమైన, మూర్తీభవించిన దివ్యజ్ఞానమైన సరస్వతీదేవిని ఆరాధిస్తాడు. ఆమె ధరించిన దివ్య మాణిక్యవీణ అత్యున్నతమైన మహావాక్యాలను, ఆదిశబ్దమైన ప్రణవ నాదాన్ని జాగృతం చేస్తుంది. సరస్వతీమాత బ్రహ్మానంద జ్ఞానాన్ని, తాను ధరించిన ధవళఛాయ గలిగిన వస్త్రంలాంటి స్వచ్ఛమైన సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని భక్తుడికి... పూర్తిటపా చదవండి...

జననీ నిను వినా - తంజావూరు సుబ్బరాయశాస్త్రి గారి రచన

Posted: 20 Oct 2015 03:13 AM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే
maxresdefault.jpg


అమ్మ వారి సంకీర్తనలలో ఒక ఆర్తి ఉంటుంది. అమ్మను వేడుకోవటం ఆమె అనుగ్రహించటం మనం నిత్యం చూసేదే. ఆ ఆదిపరాశక్తి కరుణామయి, దయామయి. ఆ భావనతోనే భక్తుడైన వాగ్గేయకారులు అమ్మను శరణాగతితో వేడుకున్నారు. ఆ త... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger