ఆణిముత్యాలు - 199 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- ఆణిముత్యాలు - 199
- జీవితం ముగిసిపోయినపుడు… ఇరోం షర్మిలా, మణిపురి కవయిత్రి
- సమస్య - 1832 (కరి మహిషాసురుని...)
- ఆర్ద్రత
- సిద్ధిదాత్రి
- దేవి!
| Posted: 21 Oct 2015 05:00 PM PDT |
| జీవితం ముగిసిపోయినపుడు… ఇరోం షర్మిలా, మణిపురి కవయిత్రి Posted: 21 Oct 2015 02:52 PM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి జీవితం ముగిసిపోయినపుడుప్రాణహీనమైన నా శరీరాన్నిదయచేసి మీరు ఎత్తి తీసుకుపోయిఫాదర్ కౌ బ్రూ పరున్న నేల మీద ఉంచండి.ఈ నిర్జీవ శరీరాన్నిమంటలలో బుగ్గిగా... పూర్తిటపా చదవండి... |
| సమస్య - 1832 (కరి మహిషాసురుని...) Posted: 21 Oct 2015 11:32 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం విజయదశమి శుభాకాంక్షలు! కవిమిత్రులారా, ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... కరి మహిషాసురునిఁ జంపి కాచెన్ జగతిన్. (ఒంగోలులో 19-10-2015న జరిగిన అవధానంలో కప్పగంతు జయరామ... పూర్తిటపా చదవండి... |
| Posted: 21 Oct 2015 10:21 AM PDT రచన : Srikanth K | బ్లాగు : లిఖిత నువ్వేమీ మాట్లాడవు. కానీ చీకట్లో గాలికి మల్లెపందిరి జలదరించినట్టు నా చుట్టూ ఒక సువాసన. ఒక భరోసా - నేను కూడా ఏమీ మాట్లాడను చీకట్లో మల్లెపందిరి కింద తచ్చాట్లాడీ తచ్చాట్లాడీ, ఇకక్కడే కుదురుకునే ఓ పిల్లిలాగా - <... పూర్తిటపా చదవండి... |
| Posted: 21 Oct 2015 09:33 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh దుర్గా మాతా యొక్క నవమ శక్తిని సిద్ధిదాత్రి అంటారు. మార్కండేయ పురాణానుసారం అణిమా, మహిమా, గరిమ, లఘిమ, ప్యాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ. ఇవి అష్టసిద్ధులు. బ్రహ్మ వైవర్త పురాణ శ్రీకృష్ణ జన్మ ఖండంలో ఈ విధంగా చెప్పబడింది. |
| Posted: 21 Oct 2015 09:26 AM PDT రచన : మిస్సన్న | బ్లాగు : పద్యం - హృద్యం యష్షట్పత్రం కమల ముదితం తస్య యా కర్ణి కాఖ్యా యోనిస్తస్యాః ప్రథిత ముదరే తత్త దోంకార పీఠం తస్యాప్యంతః కుచభరనతాం కుండలీతి ప్రసిధ్దాం శ్యామాకారాం సకలజననీం చేతసా చింతయామి. { కాళిదాసు } ******************************************************** శైలపుత్రీ! బ్రహ్మచారిణీ! కూష్మాండ! .........చంద్రఘంటా |
| You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States | |

పూర్తిటపా చదవండి...
No comments :
Post a Comment