Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 24 October 2015

కుల తత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

కుల తత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


కుల తత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.

Posted: 23 Oct 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  03 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - కుల తత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.




కందము: 
ఇల జీవన యానములో 
పలుపలు విధముల నుడివిన పథముల గతిలో 
అల వేమన చెప్పిన పలు <... పూర్తిటపా చదవండి...

పతంజలి యోగసూత్రములు – III. విభూతి పాదము

Posted: 23 Oct 2015 02:07 PM PDT

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
1. దేశబంధశ్చిత్తస్య ధారణా (దేశ బంధః చిత్తస్య ధారణా) – చిత్తమును ఒకే ఒక్క స్థానములో నిశ్చలంగా ఉంచడం ధారణ. 2. తత్ర ప్రత్యయైకతానతా ధ్యానమ్ (తత్ర ప్రత్యయ ఏకతానతా ధ్యానమ్) – ధ్యానానికి కేంద్రమైన వస్తువుమీద అచంచలంగా ఏకాగ్రతతో దృష్టి నిలపడం ధ్యానము. 3. తదేవార్థమాత్రానిర్భాసమ్ స్వరూపశూన్యమివ సమాధిః (తత్ ఏవ అర్థ మాత్రా నిర్భాసమ్ స్వరూప శూన్యమ్ ఇవ సమాధిః) – ధ్యానం సాఫల్యమైతే సాధకునికి స్థూలశరీరానికీ సమస్త ప్రపంచానికీ మించిన తనలో అంతర్లీనంగా […]పూర్తిటపా చదవండి...

నిర్వాణము… జాన్ హాల్ వీలాక్, అమెరికను కవి

Posted: 23 Oct 2015 12:29 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నిదురపో… నేను ఎత్తైన స్వర్గ కవాటాలదగ్గర ఉన్నాను

దిగువన మీ జాలీ కిటికీలపై మెరుస్తూ

ఎదో గొణుగుతూ పరిభ్రమించే నక్షత్రాల మీద

ప్రతి తారకా ఏదో కొంత గొప్పదనం ప్రతిబింబిస్తుంది

అది నాకు తెలుసు.

నేను నిన్ను ఎన్నడో మరిచిపోయాను;

వెండిమువ్వలు చేసే చిరుసవ్వడి సంగీతంలా

మాయమైపోయాను, సన్ననై, పలచబడి వినిపించని గీతంలా.

నిదురపో… నేను ఎత్తైన స్వర్గ కవాటాలదగ్గర ఉన్నాను

నిన్ను ఎంతో గాఢంగా ప్రేమించేను.

.

జాన్ హాల్ వీలాక్ 

Sept... పూర్తిటపా చదవండి...

సమస్య - 1834 (వాలమ్ములు గలవు...)

Posted: 23 Oct 2015 11:32 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్.
('కవిజనోజ్జీవని' గ్రంథంనుండి)
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger