ప్రయత్నం ...ఇంకా 4 టపాలు : లంచ్ బాక్స్ |
- ప్రయత్నం
- ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో విజయ దశమి 22-10-15-గురువారం శ్రీ రాజ రాజేశ్వరి అలంకారం ,శమీ పూజ
- కడుపులో అల్సర్ ఉపశమనం కొరకు ఇంటి చిట్కాలు
- విజయ దశమిరా తమ్ముఁడ! విజయ దశమిరా!
- కాళియ మర్దన - గోవర్గముతో
| Posted: 23 Oct 2015 12:38 AM PDT రచన : Srikanth K | బ్లాగు : లిఖిత నాకు తెలుసు అది చాలా కష్టమని, దాదాపు అసాధ్యమనీ - రొట్టెలు చేసినంత ఓపికగా ప్రయత్నించినప్పటికీ - చీకట్లలో హోరున వీచే గాలుల్లో ఒక దీపాన్ని వెలిగించి రెండు అరచేతులు అడ్డు పెట్టి అట్లా నిలబడి ఉండే ఒక మూర్ఖుడిలాగా నీకు నేను అగుపించినప్పటికీ : కానీ ఏం చేయగలను నేను? విను: నిజంగా నేను నిస్సహాయుడని. నిజంగా నేను ఒక మతిమాలిన మనిషిని. వెర్రిబాగులవాడిని. నీకూ నాకూ మధ్య రహస్య వారధీ బంధమూ ఇష్టమూ స్వప్నమూ అనీ పదాలేనని నమ్ముకున్న ఒక అనాకారిని. ఏమీ లేని వాడిని. ఒక బికారినీ ద్రిమ్మరినీ - నాకు తెలుసు అది చాలా కష్టమని, దాదాపు అసాధ్యమనీ -<... పూర్తిటపా చదవండి... |
| Posted: 22 Oct 2015 10:32 PM PDT రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో విజయ దశమి 22-10-15-గురువారం శ్రీ రాజ రాజేశ్వరి అలంకారం ,శమీ పూజ
|
| కడుపులో అల్సర్ ఉపశమనం కొరకు ఇంటి చిట్కాలు Posted: 22 Oct 2015 09:19 PM PDT రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era TAGS : Peptic Ulcer Diseas remedies,Oral Ulcers and Ayurvedic Treatment,ulcer disease in treatment,stomach ulcer home remedies,telugu health tips, health tips and triks, telugu health tips in telugu language, Telugu Health Tips telugu language, telugu health tips, telugulo ulcer home remedies,cabbage,drai fruits,vitamins,ban... పూర్తిటపా చదవండి... |
| విజయ దశమిరా తమ్ముఁడ! విజయ దశమిరా! Posted: 22 Oct 2015 08:25 PM PDT రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. ఆర్యులారా! ఈ క్రింది పాటను ఆలపించే ప్రయత్నం చెయ్యండి. అదే విధంగా ఆలోచించండి ఈ పాటలో ఏవైనా ఛందో భరిత పద్యాలున్నాయేమోనని. విజయ దశమిరాతమ్ముఁడ! విజయ దశమిరా! విమల కవిత లందించే విజయ దశమిరా! సుగుణ కవిజనాళి కొఱకు సుమధుర విషయాన్వితమై ప్రజల యిడుమలను తుడిచెడి విజయ దశమిరా! సుజనుల విజయ దశమిరా! విజయ పథము లను నడుపుచు విజయమొసగురా! మనలకు విజయ మొసగురా! పూర్తిటపా చదవండి... |
| Posted: 22 Oct 2015 06:30 PM PDT రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం 10.1-695-వ. అని విన్నవించిన కాళియు పలుకులు విననవధరించి కారుణ్యమానసుండైన సర్వేశ్వరుం డతని కిట్లనియె 10.1-696-క. గోవర్గముతో మనుజులు ద్రావుదు రీ మడుఁగు... పూర్తిటపా చదవండి... |
| You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States | |

No comments :
Post a Comment