Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 21 October 2015

సిద్ధిదాత్రి ... మరో 8 వెన్నెల వెలుగులు

సిద్ధిదాత్రి ... మరో 8 వెన్నెల వెలుగులు


సిద్ధిదాత్రి

Posted: 21 Oct 2015 09:33 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
దుర్గా మాతా యొక్క నవమ శక్తిని సిద్ధిదాత్రి అంటారు. మార్కండేయ పురాణానుసారం అణిమా, మహిమా, గరిమ, లఘిమ, ప్యాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ. ఇవి అష్టసిద్ధులు. బ్రహ్మ వైవర్త పురాణ శ్రీకృష్ణ జన్మ ఖండంలో ఈ విధంగా చెప్పబడింది.

దేవి!

Posted: 21 Oct 2015 09:26 AM PDT

రచన : మిస్సన్న | బ్లాగు : పద్యం - హృద్యం
యష్షట్పత్రం కమల ముదితం  తస్య యా కర్ణి కాఖ్యా
యోనిస్తస్యాః  ప్రథిత ముదరే తత్త దోంకార పీఠం
తస్యాప్యంతః కుచభరనతాం కుండలీతి ప్రసిధ్దాం
శ్యామాకారాం సకలజననీం చేతసా చింతయామి.              

{ కాళిదాసు }

********************************************************

శైలపుత్రీ! బ్రహ్మచారిణీ! కూష్మాండ!
.........చంద్రఘంటా

ఎండలో ’‘చల్ల’న డా. జి వి పూర్ణచందు

Posted: 21 Oct 2015 08:23 AM PDT

రచన : Purnachand GV | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
ఎండలో ''చల్ల'న


డా. జి వి పూర్ణచందు పూర్తిటపా చదవండి...

నవరాత్రి

Posted: 21 Oct 2015 07:59 AM PDT

రచన : Srinivas Kanchibhotla | బ్లాగు : Kanchib's Korner
కోహం (నేనెవరు)?


ఏ రూపమున ఒదిగితివో
ఏ బాధ్యతను నెరపితివో
ఏకందుకు బోధింతువో
ఏ నీతికి బలియయితివో
నీకైనా తెలుసునా ఓ ప్రాణ శక్తీ?
సృష్టి స్థితి లయలు ఏర్పరిచేవు
గుణ గణ తేడాలు అమరించేవు
సమతుల్యముల సమస్యలు వచ్చెనేని
నిక్కచ్చిగా నిన్నే నీవు భాగించేవు
మాతృహృదయమై సమస్తమూ సృష్టించి
మరణమూర్తియై నిఖిలమూ నిర్జించేవు

కడు వింతైన వర్తన నీది
తలరాతలు నీ చెప్పు చేతల ఉంటే
చెడును అసలు ఆటలో చొరనీయుటెందుకు?
విధి నీ కనుసన్నల మెలిగుతుంటే
వివిధమైన వికృతమును ప్రోత్సహించుటెందుకు?
సం... పూర్తిటపా చదవండి...

శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ - 2

Posted: 21 Oct 2015 07:31 AM PDT

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba
            
           
         
21.10.2015 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
పూర్తిటపా చదవండి...

కన్నులు

Posted: 21 Oct 2015 06:49 AM PDT

రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త
                                                                 కన్నులు
th?&id=OIP.Md0dbed9f6516b5eb9436e06054d9పూర్తిటపా చదవండి...

సిద్ధిధాత్రి ...

Posted: 21 Oct 2015 06:30 AM PDT

రచన : sailaja | బ్లాగు : ఊహలు-ఊసులు
1383876_224494301043372_1316663052_n.jpg
 
పూర్తిటపా చదవండి...

కాళ్ళ పగుళ్ళు తగ్గటానికి ఇంటి చిట్కాలు

Posted: 21 Oct 2015 04:09 AM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era



TAGS : Kaalla pagullu povalante emi cheyali,beauty in telugu, beauty tips, Cracked, Cure, Feet, Health, Health tips, kalla andam, padalu, pagullu, telugu,Simple home tips for Foot Care,FOOT CARE TIPS,Buatyful Foot Tips In Telugu,Foot Care Tips,Homemade remedies for cracked heels, home remedies cracked heels, Glycerin, Take Paraffin wax, paraffin oil, Vaseline, hydrogenated vegetable oil,, Homemade rem... పూర్తిటపా చదవండి...

దడిగాడు వాన సిరా

Posted: 21 Oct 2015 02:02 AM PDT

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
పాత సినిమాల్లో రక్తంకూడా నల్లగా కనిపించేది.అదేమిటోమొహాలపై పులిమిన సిరా కూడాఇప్పుడుఎర్రగా భయపెడుతోంది.కాదు కాదుకాషాయంలా కలవరపెడుతోంది.సుధీంద్ర కులకర్ణీ, సుబ్రతారాయ్ లదేముంది.ఎలాగో శుభ్రం చేసేసుకుంటారు. మనసుల తెలుపుమాసిపోతున్నందుకు మాత్రంమరింత భయంగా వుంది. అయనా సరే వణికుతున్న నాకలం''దడిగాడు వానసిరా'' అంటూ లోలోపలే గొణుగుతోంది.సుడిగాడు తుగ్గక్ అయినప్పుడుదిల్లీ యా దౌలతాబాద్దిల్ తో సంభందం లేకుండా... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger