Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 27 November 2015

లాగూ..లాగూ ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

లాగూ..లాగూ ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


లాగూ..లాగూ

Posted: 26 Nov 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న చిత్రం - లాగూ..లాగూ







అంతలా

Posted: 26 Nov 2015 11:37 AM PST

రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష

మరీ అంతలా నిరీక్షింపజేయకు

కాలమిచ్చే తీర్పునే నిందించేలా

నువ్వు తిరిగి వచ్చి చూసేసరికి <... పూర్తిటపా చదవండి...

పంచ‌కుండ సుంద‌ర‌కాండ మ‌హాక్ర‌తువు ఆహ్వాన‌ప‌త్రం

Posted: 26 Nov 2015 11:10 AM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
డిసెంబ‌ర్ ఆరో తేదీ నుంచి గురువుగారి నిర్వ‌హ‌ణ‌లో పంచ‌కుండ సుంద‌ర‌కాండ మ‌హాక్ర‌తువు అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌బోతోంది. కార్య‌క్ర‌మం జ‌రుగ‌నున్న ప్ర‌దేశం నాగోల్ ప్రాంతంలోని స‌త్యాన‌గ‌ర్ కాల‌నీ హ‌రిహ‌ర‌క్షేత్రం...అందుకు సంబంధించిన ఆహ్వాన‌ప‌త్రం ఇది...అంద‌రూ ఆహ్వానితులే...

ఆహ్వానం!

Posted: 26 Nov 2015 10:33 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం

దర్శనీయ శివాలయాలు ప్రకాశం జిల్లా 31-అష్ట శివ లింగ క్షేత్రం –భైరవ కోన

Posted: 26 Nov 2015 08:21 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ శివాలయాలు

ప్రకాశం జిల్లా

31-అష్ట శివ లింగ క్షేత్రం –భైరవ కోన

నెల్లూరు –ప్రకాశం జిల్లాల సరిహద్దు లో కొత్తపల్లి గ్రామానికి అయిదు కిలోమీటర్ల దూరం లో ఉన్న భైరవ కోన గుహాలయం  జగత్ ప్రసిద్ధమైనది .అపర అమరనాధ క్షేత్రంగా ప్రఖ్యాతమైంది .ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు భైరవ కోన గుహ లో ఉండేవారని , ,ఈ ప్రాంతంలోని ప్రక్రుతి దృశ్యాలు  వారికి మహదానందం కలిగించాయని ,అందుకే మధ్యప్రదేశ్ లోని  అమరానాద్ శివలింగాన్ని పోలిన శివలింగాన్ని భైరవ కోన గుహాలయం లో ప్రవేశ పెట్టి వెళ్ళారని కధనం .కనుక దీనికి అపర అమరనాధ క్షేత్రం అనే పేరొచ్చింది ..సుమారు రెండువందలయాభై కిలోమీటర్లలో విస్తరించిన నల్లమలా... పూర్తిటపా చదవండి...

తెవికీలో పతంజలి మహర్షి

Posted: 26 Nov 2015 08:09 AM PST

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
యోగసూత్రాలు రచించిన పతంజలి మహర్షి గురించి తెవికీలో విపులంగా ఉంది. లింకు అదే పేజీలో నేను తెనిగించిన యోగసూత్రాలను పదిలపరిచారు అయ్యలసోమయాజుల శివశంకర్ గారు. ఈ తెనిగింపులో సహాయసహకారాలూ, ప్రోత్సాహమూ అందించిన లక్ష్మీ దేవిగారికీ, తదితర మిత్రులకూ కృతజ్ఞతలు. ఆగస్టులో కెవిఆర్‌లోహిత్ గారు తెవికీలో నాసాహిత్యం అక్షరగతం చేసేరు. లింకు – నేను సృష్టించిన సాహిత్యం చెప్పుకోదగ్గది కాకపోవచ్చు, నామమాత్రమే కావచ్చు. దానిని కొందరు గుర్తించడం నాకు ఘనంగా ఉంది. ­­­­­­నాకు నా రాతలే ముఖ్యం. వాటినే […]పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger