Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 27 November 2015

శ్రీ ఆదిశంకరాచార్య సూక్తి ... మరో 5 వెన్నెల వెలుగులు

శ్రీ ఆదిశంకరాచార్య సూక్తి ... మరో 5 వెన్నెల వెలుగులు


శ్రీ ఆదిశంకరాచార్య సూక్తి

Posted: 27 Nov 2015 07:30 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
Adishankara.JPG

... పూర్తిటపా చదవండి...

సైజ్ జీరో

Posted: 27 Nov 2015 07:04 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న సౌకర్యాలు, అందుబాటులోకి వస్తున్న కొత్త కొత్త ఆహార పదార్ధాలు.. వీటన్నింటి తాలూకు ఉమ్మడి ఫలితం అధికబరువు.. ఇంగ్లిష్ లో ఒబేసిటీ. బరువు తగ్గించే  సులువైన పరిష్కారాలెన్నో మార్కెట్ ని ముంచెత్తుతున్నాయి. వీటిని ఎంతవరకూ నమ్మడం? చాపకింద నీరులా త్వరత్వరగా విస్తరిస్తున్న ఈ సమస్యని ఇతివృత్తంగా తీసుకుని, చౌకబారు హాస్యాన్ని కాక సున్నితమైన భావోద్వేగాలని ఆలంబనగా చేసుకుని రూపుదిద్దిన సినిమా 'సైజ్ జీరో,' ..'సన్నజాజి నడుము' అన్నది ఉపశీర్షిక. ప్రధాన పాత్ర సౌందర్య అలియాస్ స్వీటీ ని అగ్రశ్రేణి కథానాయిక అనుష్క పోషించడం, కేవలం... పూర్తిటపా చదవండి...

రెండే రాళ్ళతో

Posted: 27 Nov 2015 06:19 AM PST

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
రెండు రాళ్ళు ఏరుకుని నీ పక్కగా కూర్చున్నాడు నీ పిల్లవాడు -

ఒకదానితో మరొకదానిని మ్రోగిస్తూ ఒకదాని తరువాత మరొకదానిని ఎగుర వేసి పట్టుకుంటూ ఒకదానితో మరొకదానిని కొట్టుకుంటూ అట్లా సమయం గడుపుతూ -

ఈ లోగా సాయంత్రం అయ్యింది. చీకటీ పడింది. ఎక్కడో దూరంగా గుడిసెల్లో దీపం వెలిగింది. చల్లటి గాలి రిఫ్ఫున వీచి వెళ్లి పోయింది. శరీరం వణికింది. పక్షుల రెక్కల కింద రాత్రి సద్దుమణిగింది... పూర్తిటపా చదవండి...

ఈ వారం అనుయుక్తం - విరాడ్విగ్రహ లక్షణాలు

Posted: 27 Nov 2015 06:12 AM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
మన తెలుగు భాగవతంలో మనకు దొరికే ఆణిముత్యాలు:
===>> ఈ వారం అనుయుక్తం - విరాడ్విగ్రహ లక్షణాలు << ===

పూర్తిటపా చదవండి...

గుర్తున్నానా మానసీ

Posted: 27 Nov 2015 03:26 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

ఈ బూటకపు వాపసీ దేశద్రోహుల విషయం సామాన్యుని వరకు చేరాల్సి ఉంది.

Posted: 27 Nov 2015 03:13 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

 https://www.facebook.com/photo.php?fbid=1125552364150951&set=a.161424450563752.33607.100000885957678&type=3
పార్లమెంటు లో ఇటీవలి అసహనం పై చర్చ జరగనున్న సందర్భంలో ఒక వాస్తవ హృదయ విధారక గాధ మీకోసం.
అసహనం అంటూ అరుస్తున్న మేధావులారా స్వదేశం లోనే పరాయివారుగా బతుకీడుస్తున్న లక్షలాది కశ్మీరీ పండిట్ల హృదయవిధారక జీవనం మీ పై ఉమ్మివేసి ఛీ కొడుతోంది.
ఎందుకంటే ?
#1947 లో కాశ్మీర్ లో పండిట్ల జనాభా శాతం 15% ఆ తరువాత వేర్పాటువాద ముస్లిం తీవ్రవాదులు పాకిస్తాన్ ప్రోత్సాహం తో అత్యాచారాలకు కాల్చివేతలకు దాడులకు తెగబడడంతో జనాభా... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger