ఈ నెల నుంచి ప్రతీనెలా ఉత్తమబ్లాగులను గుర్తించి వాటికి బ్లాగిల్లు30 సంకలిని లో ఉంచే విధంగా నిర్ణయించాము. బ్లాగిల్లు30 అనే విభాగంలో ఈ బ్లాగుల తాజా టపాలు మాత్రం సంకలించబడుతాయి.
ఈ మాసానికి బ్లాగిల్లు చే ఉత్తమమైనవాటిగా గుర్తించబడిన 34 బ్లాగుల లిస్ట్ దిగువ ఇస్తున్నాము.
దయచేసి గమనించండి క్రింద బ్లాగుల లిస్టు ఒక వరుసక్రమంలో లేదు.
ఆయా బ్లాగరులు తమ ఉత్తమ బ్లాగులలో జతచేసుకోడానికి ఓ బేడ్జీ కూడా ఇచ్చాం.
విజేతలకు గమనిక : మీరు జతపరచిన విడ్జెట్ వచ్చేనెల మీబ్లాగులోనుండి తొలగించవలెను.
No comments :
Post a Comment