Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 29 December 2014

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు 53-మతకలహాలు ఆపిన ఆంజనేయస్వామి –మహబూబ్ నగర్ ... మరో 12 వెన్నెల వెలుగులు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు 53-మతకలహాలు ఆపిన ఆంజనేయస్వామి –మహబూబ్ నగర్ ... మరో 12 వెన్నెల వెలుగులు


దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు 53-మతకలహాలు ఆపిన ఆంజనేయస్వామి –మహబూబ్ నగర్

Posted: 29 Dec 2014 06:46 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

 దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు

53-మతకలహాలు ఆపిన ఆంజనేయస్వామి –మహబూబ్ నగర్

మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగరం లో శ్రీ ఆంజనేయ దేవాలయానికి ఒక ఘన చరిత్ర ఉంది .ఈ ఆలయం హైదరాబాద్ కు కేవలం పది హీను కిలో మీటర్ల దూరం లోనే ఉంది .ఒకప్పుడు ఇక్కడ ఉన్న హిందూ వుల భూములను  అన్య మతస్తులు ఆక్రమించుకొన్నారు .ఏమీ చేయలేక హిందువులు చాలా బాధ పడ్డారు .దీనికి పరిష్కారం కోసం తీవ్రంగా ఆలోచించారు .కలహాలను రూపు మాపే దైవం శ్రీ ఆంజనేయ స్వామి ఒక్కడే అని గ్రహించి అందరూ పూనుకొని స్వామి విగ్రహం తయారు చేయించి  భక్తీ తో ప్రతిష్టిం చారు .స్వామిపై భారం వేసి ని... పూర్తిటపా చదవండి...

ప్రేమ ఝల్లు.....

Posted: 29 Dec 2014 06:01 AM PST

రచన : Shanti | బ్లాగు : shanti rao (My Feelings) © shanti nibha
drawing : Aditya Nibhanapudi

ఉద్యోగం కోసం మద్రాస్ కి పయనమైన రామానుజన్

Posted: 29 Dec 2014 05:49 AM PST

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
తదనంతరం రామానుజన్ కి ఆర్. రామచంద్ర రావు అనే పెద్దమనిషిని కలుసుకునే అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని ఇప్పించింది ఎవరో కాదు - స్వరాజ్య విప్లవ కారుడు సి.వి. రాజగోపాలాచారి. రామానుజన్, రాజగోపాలాచారి ఇద్దరూ కుంభకోణంలో పెరిగారు. ఇద్దరూ ఒకే స్కూల్ లో చదువుకున్నారు. రాజగోపాలాచారి సిఫారసు మీద రామానుజన్ రామచంద్ర రావు ని కలుసుకోడానికి వెళ్లాడు.  ఆ రోజుల్లో  ఈ రామచంద్ర రావు నెల్లూర్ జిల్లాకి కలెక్టరుగా ఉండేవాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకి 'రావు బహద్దూర్' బిరుదు ప్రదానం చేసి సత్కరించింది. ఈయనకి కూడా గణితం... పూర్తిటపా చదవండి...

చాగంటి గారి ప్రవచనములు

Posted: 29 Dec 2014 05:33 AM PST

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI

Courtesy: http://chagantipravachanamulu.blogspot.in/search?updated-min=2014-01-01T00:00:00-08:00&updated-max=2015-01-01T00:00:00-08:00&max-results=13

చాగంటి గారి ప్రవచనములు 

విశ్వనాథుని 'ఏకవీర'

Posted: 29 Dec 2014 05:02 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒకరు రాచ బిడ్డ, మరొకరు సాధారణ రైతు పుత్రుడు. ఆర్ధిక తారతమ్యాలు వాళ్ళిద్దరి స్నేహానికీ ఏమాత్రం అడ్డుగోడలు కాలేదు. వాళ్ళ మధ్య రహస్యమన్నది లేదు. పైగా, ఎవరికి పట్టరాని దుఃఖం కలిగినా నిస్సంకోచంగా రెండోవారి భుజం మీద తలవాల్చి కన్నీళ్లు పెట్టుకోగలరు. ఇద్దరూ ప్రేమలో పడి, విఫలమయ్యారు. తర్వాత ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. దురదృష్టం, అక్కడ కూడా వైఫల్యమే పలకరించింది వారిని. వాళ్ళిద్దరితో పాటు, వాళ్ళని ప్రేమించిన అమ్మాయిలు, పెళ్ళాడిన యువతుల కథ ఏ తీరం చేరిందన్నదే 'కవిసామ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ రచించిన 'ఏకవీర' నవల.

విశ్వనాథ... పూర్తిటపా చదవండి...

ఎల్డన్ డెడిని కార్టూన్లు

Posted: 29 Dec 2014 04:15 AM PST

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
ప్రఖ్యాత అమెరికన్ కార్టూనిస్ట్ ఎల్డన్ డెడిని శైలి లో వేసిన బొమ్మలు. మన బాపు గారు 'బొమ్మలు గీయడం ఎలా?' అన్న పుస్తకంలో వీరి శైలి ఎలావుంటుందో చెప్పారు. నేను సాధన చేస్తే ఇలా రూపు దిద్దుకున్నాయి.... పూర్తిటపా చదవండి...

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 14

Posted: 29 Dec 2014 03:44 AM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : raji-rajiworld



ఏమి చేయాలో అర్ధం కాలేదు ఇప్పుడు పంతాలు,పట్టు... పూర్తిటపా చదవండి...

బాబా తనభక్తుల మరణాన్ని కూడా తప్పించగలరు

Posted: 29 Dec 2014 03:39 AM PST

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba
    
       పూర్తిటపా చదవండి...

కర్బన సమ్మేళనాల రసాయనశాస్త్రం

Posted: 29 Dec 2014 03:26 AM PST

రచన : Pavan Krishna | బ్లాగు : తెలుగు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ G.K in telugu
మన నిత్యజీవితంలో ప్రముఖ పాత్రను పోషించే ముఖ్యమైన మూలకం కార్బన్. కర్బన సమ్మేళనాలన్నింటిలోనూ కార్బన్ విధిగా ఉంటుంది. వీటి ధర్మాలు, చర్యలు, తయారీ లాంటి విషయాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే కర్బన సమ్మేళన రసాయనశాస్త్రం.



టెక్నాలజీలో జరిగిన 2014కి చెందినా ముఖ్యమైన విషయాలను చదివేయండి.

Posted: 29 Dec 2014 03:26 AM PST

రచన : Jami Santhosh | బ్లాగు : jstelugutech-tech news

హాయ్ ఫ్రెండ్స్ ,నా పేరు సంతోష్ .ఈ ఏడాది టెక్ ప్రపంచంలో చాలా కొత్త విషయాలు అలాగే విజయాలు నమోదు అయ్యాయి.అవి ఏంటో కింద ఇచ్చినవి చదవండి.


గూగుల్:

 

ఈ ఏడాది గూగుల్ రెండు ప్రధానమైన ఉత్పత్తులు తయారీ పైనే ద్రుష్టిపెటింది అందులో ఒకటి కారు కాగ మరొకటి కళ్ళద్దాలు.ఐతే ఈ రెండు తయారీ కూడా చాలా విశేషాలుతో కూడినవి.ఇక ఇందులో కారు విషియానికి వస్తే డ్రైవర్ అవసరం లేకుండా తయారు చేయటం జరుగుతోంది.అలాగే గూగుల్ కళ్లజోడు తయారిపైన కూడా బాగా పరిశోదనలు జరుగుతునై.ఈ రెండు 2015లో వచ్చే అవ... పూర్తిటపా చదవండి...

గుప్పెడు మల్లెలు - 81

Posted: 29 Dec 2014 03:15 AM PST

రచన : kk | బ్లాగు : నా కవిత.... కే.కే.
1.
పూర్తిటపా చదవండి...

సత్యహరిశ్చంద్రీయము : కాశీపుర స్మశాన పరిసరారణ్యము.! (బలజేపల్లి లక్ష్మి కాంత కవి .) .

Posted: 29 Dec 2014 02:51 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

సత్యహరిశ్చంద్రీయము : కాశీపుర స్మశాన పరిసరారణ్యము.!

(బలజేపల్లి లక్ష్మి కాంత కవి .)

.

సీ.

కాఁబోలు బ్రహ్మరక్షస్సమూహం బిది-ఘోషించుచుండె ఋక్కుల క్రమంబు

కాఁబోలు వీరు విగత జీ... పూర్తిటపా చదవండి...

వెలగా వెంకటప్పయ్య

Posted: 29 Dec 2014 01:54 AM PST

రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక
మొన్న మళ్ళీ కాళీపట్నం నవతీతరణం అభినందన ప్రత్యేక సంచిక చదివినప్పుడు వెలగా వారి వ్యాసం చదివాను. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వారి వయస్సుకి అంతర్జాలం గురించి ఆ మాత్రం అవగాహన ఉండటం. అంతే కాదు ఆ ఏడు పేజీల సాహితీ వ్యాసం చివరి పేరగ్రాఫ్ లో వారన్న మాట: "ఇంటర్‌నెట్ ఉంటే ప్రతి ఇల్లు ఒక కథానిలయం అవుతుంది...కారా మాస్టారు సేకరించిన అపూర్వ కథా సంపదను అధికంగా ఉపయోగించినా, అసలు ఉపయోగించకపోయినా శిధిలమౌవుతుంది. శిధిలం మాట మరిపించేది, మురిపించేది అంతర్జాల మాయాజాలం." పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger