శర్మ కాలక్షేపంకబుర్లు-మూడు రకాల మనుషులు. ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- శర్మ కాలక్షేపంకబుర్లు-మూడు రకాల మనుషులు.
- గ్రాసవాసమ్ములకు నేడ్చెఁగంసవైరి
- ఏ రోజు ఏ దేవుడికి ఉపవాసం ఆచరించాలి ? ఉపవాసం మనిషి ఆరోగ్యవంతమైన జీవితానికి, మానసిక స్థైర్యానికి, సత్త్వసిద్ధికి...
- పద్యరచన - 763
- సాయి భక్తుడు - చెరిగిపోని గుర్తులు
- గాలీవానా వస్తే కధే పోయింది – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు
- జ్యోతిష్యం సప్రామాణికమైన శాస్త్రం - రెండు ఉదాహరణలు
శర్మ కాలక్షేపంకబుర్లు-మూడు రకాల మనుషులు. Posted: 11 Dec 2014 04:02 PM PST రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే మూడు రకాల మనుషులు. అజ్ఞ స్సుఖ తరమారా ధ్యస్సుఖతర మారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం న రంజయతి. కం. తెలియని మనుజుని సుఖముగ దెలుపందగు సుఖతరముగ దెలుపగవచ్చుం దెలిసినవానిం దెలిసియు దెలియని నరుదెల్ప బ్రహ్మ దేవుని వశమే? తెలియనివానికి సుఖంగా తెలియచేయచ్చు, తెలిసినవానికి తెలియచేయడం తేలికే, తెలిసితెలియనివానికి తెలియచేయడం బ్రహ్మదేవునికి కూడా సాధ్యం కాదు. మూడు రకాల మనుషులున్నారన్నారు కవి. తెలియనివారు,తెలిసినవారు,తెలిసి తెలియనివారు,వీరేంటో చూదాం. తెలియనివారు,నిజానికి వీరు చిన్నపిల్లలలాటి, కుమ్మరి చేతిలోని మట్టిముద్దలా, రాయని […]... పూర్తిటపా చదవండి... |
గ్రాసవాసమ్ములకు నేడ్చెఁగంసవైరి Posted: 11 Dec 2014 03:30 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 05 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - గ్రాసవాసమ్ములకు నేడ్చెఁగంసవైరి తేటగీతిః కట్ట చేలములే లేక కడుపుకింత తినగ లేక కుచేలుడు తిరిగి తిరిగి గ్రాసవాసమ్ములకు నేడ్చె, గంసవైరి బాల్య మిత్రుడు కద, యేగె భార్య పంప. |
Posted: 11 Dec 2014 10:45 AM PST రచన : noreply@blogger.com (SUVARNA RADHAAKRISHNA) | బ్లాగు : SRI GURU CRITICAL CARE ASTROLOGY STUDY CENTER ఏ రోజు ఏ దేవుడికి ఉపవాసం ఆచరించాలి ? ఉపవాసం మనిషి ఆరోగ్యవంతమైన జీవితానికి, మానసిక స్థైర్యానికి, సత్త్వసిద్ధికి ఉపకరిస్తుంది. ఆహార శుద్ధే సత్వశుద్ధి: అని అన్నారు. అంటే ఆహార లక్షణాన్ని బట్టే మానవుని మనసు ఉంటుందన్నమాట. ఆధ్యాత్మికపథంలో పయనిస్తున్నవారు తమ శారీరక ఆరోగ్యం కోసం మితాహారం, క్రమాహారం, సాత్వికాహారం అంటూ విభజించి తీసుకుంటుంటారు. దీనిని దృష్టిలో... పూర్తిటపా చదవండి... |
Posted: 11 Dec 2014 10:35 AM PST |
సాయి భక్తుడు - చెరిగిపోని గుర్తులు Posted: 11 Dec 2014 08:54 AM PST రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba పూర్తిటపా చదవండి... |
గాలీవానా వస్తే కధే పోయింది – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు Posted: 11 Dec 2014 08:51 AM PST రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల మనకు తెలుగులో ఎన్నో జాతీయోక్తులు ఉన్నాయి. దాంట్లో "గాలీవానా వస్తే కధే పోయింది" అన్నది ఒకటి. ఇది శ్రీపాద వారి కధకాదు. ఈ జాతీయం వెనుకదాగిన కధను వారు మనకు తెలియబరుస్తున్నారు. ఇది "కళ్యాణి" అన్న 1931 నాటి సంచికలో ప్రచురితమైనది. అయితే దీనికంటే ముందు శ్రీపాద వారి గురించి శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు "ఆనందవాణి" సంచికలో వ్రాసినది చూద్దాము. చివర్లో మల్లాది వారు ఇలా అంటున్నారు "ఆయన రచనలు మరో భాషకు లొంగవు. జాను తెనుగు నేర్చినవారికే, తెలుగువారైనా వార... పూర్తిటపా చదవండి... |
జ్యోతిష్యం సప్రామాణికమైన శాస్త్రం - రెండు ఉదాహరణలు Posted: 11 Dec 2014 08:35 AM PST రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh జ్యోతిష్యం సప్రామాణికమైన శాస్త్రం... దానికి ఒక రెండు ఉదాహరణలు చెపుతా... ఒకటి, టిప్పు సుల్తాన్ ఒక సారి మన జ్యోతిష్య శాస్త్రాలు తప్పు అని నిరూపించడానికి ఆయన దగ్గర్‌కు వచ్చిన ఒక జ్యోతిష్యూని కి ఒక పరీక్ష పెట్టాడు.. ఒక చేతిలో పంజరం లో ఉన్న చిలుక ను రెండో చేతిలో కట్టి పట్టుకుని.. "ఇప్పుడు నేను ఈ చిలకను నేను ఛంపుతానా లేక వదిలేస్తానా?" అని అడిగాడు. టిప్పు ఉధేశ్యం ఏంటంటే... జ్యోతిష్యూని చెప్పిన దానికి వ్యతిరేకం గా చేసి జ్యోతిష్యం తప్పు అని నిరూపించాలి.. ఆ విషయం జ్యోతిష్యూనికి అర్థం అయింది వెంటనే ఒక కాగితం తీసుకుని దానిలో రాసి మడత పెట్టి చెప్పాడు.."రా... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment