Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 2 January 2015

ఆనంద వత్సరం ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆనంద వత్సరం ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆనంద వత్సరం

Posted: 01 Jan 2015 03:19 PM PST

రచన : chennapragada v n s sarma | బ్లాగు : kavithaa prasthanam

పాత సంవత్సరం పరిగెత్తిందిహైవేపై వేగంగా వెళుతున్న వాహనంలా..జీవనయానం సాగుతోందిగజిబిజి గందరగోళం ట్రాఫిక్ లా..
కష్టా... పూర్తిటపా చదవండి...

V… లావొ జూ సంకలనం (చీనీ) నుండి

Posted: 01 Jan 2015 12:18 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

భూమీ ఆకాశమూ కనికరము లేనివి
అనేక జీవరాసుల్ని గడ్డిబొమ్మల్లా తొక్కిపడేస్తాయి.
మేధావులూ నిర్దాక్షిణ్యమైన వారే
మనుషులందరినీ గడ్డిబొమ్మలుగా జమకడతారు.

భూమికీ ఆకాశానికీ నడుమ
కొలిమి తిత్తిలా లేదూ?
అంతా శూన్యమే, కానీ ఎప్పుడూ ఖాళీ అవదు.
అది ఎంత పనిచేస్తుంటే, అంత బయటకి పోతుంటుంది.
పూర్తిటపా చదవండి...

...2015...

Posted: 01 Jan 2015 09:50 AM PST

రచన : Usha Rani K | బ్లాగు : మరువం
మీ అందరకూ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు...
పూర్తిటపా చదవండి...

నా పాట ... పిలిచింది నువ్వో నేనో పలికింది మనం ...

Posted: 01 Jan 2015 09:12 AM PST

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi






పిలిచింది నువ్వో నేనో   పూర్తిటపా చదవండి...

తిరుప్పావై – సప్తపది – 3, 13, 15, 16, 17 పాశురములు

Posted: 01 Jan 2015 08:53 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ఆకాశవాణివారు భక్తిరంజనిలో ధనుర్మాసం సంధర్భంగా ప్రసారంచేసిన తిరుప్పావై, సప్తపది కిందటి సంవత్సరం పోస్ట్ చెయ్యటం జరిగింది. అప్పుడు 3, 13, 15, 16, 17 పాశురములు రికార్డు చెయ్యటం కుదరలేదు. అవ... పూర్తిటపా చదవండి...

శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే

Posted: 01 Jan 2015 08:49 AM PST

రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం
సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందికే, శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే అని చెప్పబడింది. శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై (పైకి/ఆకాశంవైపు చూస్తూ) ఉంటుంది. 5 ముఖాల్ని 5 పేర్లు నిర్ధేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ ది... పూర్తిటపా చదవండి...

కె. బాలచందర్... ' బాలు ' ని అంతరంగం... మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తే.... ఇంకా చాలా....

Posted: 01 Jan 2015 08:29 AM PST

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలతో .....

ప్రముఖ చలనచిత్ర దర్శకులు కె. బాలచందర్ గారు ఇటీవలే స్వర్గస్తులయ్యారు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ... ఆయన వ్రాసిన ఒక తో. లే. పి. .......
బాలసుబ్రహ్మణ్యంగారు ఆవిష్కరించిన ఆయన అంతరంగ కథనం " ' బాలు ' ని అంతరంగం ".......
పిల్లల మనసు స్వచ్ఛమైనది. వారి చేతికి కలం ఇస్తే వ్రాత మీద ఆసక్తి పెరగవచ్చు. కత్తి ఇస్తే మన నుదుటి వ్రాత తుడిచెయ్యవచ్చు. " మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తుంటే.... " లఘుచిత్రం ......
ఇంకా చాలా ....  ఈ క్రింది లింక్ లో....

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger