Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 27 January 2015

సంచలన నిర్ణయాలు ... మరో 6 వెన్నెల వెలుగులు

సంచలన నిర్ణయాలు ... మరో 6 వెన్నెల వెలుగులు


సంచలన నిర్ణయాలు

Posted: 27 Jan 2015 07:13 AM PST

రచన : Bhandaru Srinivasrao | బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య

'నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక రకమైన నిర్ణయమే' అనేవారు   మాజీ ప్రధాన మంత్రి, కీర్తిశేషులు శ్రీ పీవీ నరసింహారావు.

మొట్టమొదటి రైలు మార్గం ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని నిర్మాణ పొడవు ఎంత ? - అటవీశాఖ పరీక్షల ప్రత్యేకం

Posted: 27 Jan 2015 07:12 AM PST

రచన : Pasupuleti Mallikarjuna | బ్లాగు : తెలుగు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ General Knowledge gk in telugu Current Affairs in Telugu



<... పూర్తిటపా చదవండి...
భారత రైల్వేలు ఏ రంగంలో ఉన్నాయి ?
-ప్రభుత్వం రంగంలో

వన్నెల సంతకాల.....!!

Posted: 27 Jan 2015 07:12 AM PST

రచన : చెప్పాలంటే...... | బ్లాగు : కబుర్లు కాకరకాయలు
చేరువగా వచ్చి చేతిలో అక్షరమై
భావమై ఒలికి భారాన్ని పంచుకుంటూ 
మదిలో నిలిచి మమతలై పొంగి
ఆర్తిగా స్పృశించి ఆరాధనగా మారి
గుండెను తడిమి గురుతులను దాచి
కవితలను అల్లి కథలెన్నొ చెప్తూ
గతాన్ని తలుస్తూ జ్ఞాపకాలను పేర్చి
కన్నీట ఒల... పూర్తిటపా చదవండి...

సామాన్యుడి కరవాలం ఆర్కే లక్ష్మణ్!

Posted: 27 Jan 2015 07:12 AM PST

రచన : editor | బ్లాగు : సారంగ

with r k laxman

కొంతమంది కాలగర్భంలో కలిసిపోరు. కాలం చంకనెక్కి కూచుంటారు. కొన్ని తరాల పాటు బతికే ఉంటారు.

పౌరాణికాలు అంటే ఎన్టీయారు, అందమైన అమ్మాయి అంటే బాపుగారులాగే కార్టూన్ అంటే ఆర్కే లక్ష్మణే. ఇంత వయసొచ్చి, ఇంత పెద్ద పేపర్లో పని చేస్తున్నా కొన్ని సందర్భాల్లో "నేను పేపర్ కార్టూనిస్టుని" అ... పూర్తిటపా చదవండి...

రాజయ్యకు గుండెపోటు

Posted: 27 Jan 2015 07:12 AM PST

రచన : Ramesh | బ్లాగు : Kandireega.com

rajaiah kandireega.comతెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యకు గుండె పోటు వచ్చింది. ఇటీవలే అవినీతి ఆరోపణల కారణంగా రాజయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రి వర్గం నుండి బర్తరఫ్‌ చేసిన విషయం తెల్సిందే. అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగంగానే క్షమాపణలు చెప్పి, మరోసారి ఇలాంటి తప్పు జరగదని లేఖ రాసిన రాజయ్యకు కేసీఆర్‌ కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. దాంతో మొన్నటి నుండి కూడా రాజయ్య చాలా ఒత్తిడికి గురయిన... పూర్తిటపా చదవండి...

సామాన్యునికి మరణం లేదు..

Posted: 27 Jan 2015 07:12 AM PST

రచన : M.K.D.MITRA | బ్లాగు : M.K.D.MITRA
నేను ఎంతో అభిమానించే కార్టూనిస్ట్ ఆర్.కే.లక్ష్మణ్.. ఆయన సృష్టించిన సామాన్యుని పాత్ర కూడా అంతే ఇష్టం.. చాలా కాలంగా లక్ష్మణ్ అనారోగ్యంతో బాధ పడుతూ కనుమూయడం బాధాకరమే.. కానీ పుట్టిన ప్రతి వ్యక్తికీ మరణం తప్పదు అని గుర్తు తెచ్చుక... పూర్తిటపా చదవండి...

సిరా...

Posted: 27 Jan 2015 06:03 AM PST

రచన : thilak bommaraju | బ్లాగు : blacksand

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger