Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 18 January 2015

ఒకటి కొంటే ఒకటి ఉచితం ! రామాయణ గ్రంథం కొంటే, భారతం ఉచితం ! ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఒకటి కొంటే ఒకటి ఉచితం ! రామాయణ గ్రంథం కొంటే, భారతం ఉచితం ! ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఒకటి కొంటే ఒకటి ఉచితం ! రామాయణ గ్రంథం కొంటే, భారతం ఉచితం !

Posted: 17 Jan 2015 04:08 PM PST

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి
మన ప్రాచీన కవులు గొప్ప సాండిత్య ప్రకర్షతో రెండర్ధాల కావ్యాలూ, మూడర్ధాల కావ్యాలూ రాసారు. వాటినే ద్వ్యర్ధి, త్ర్యర్ధి కావ్యాలంటారు..

పింగళి సూరన రాఘవ పాండవీయం అనే ద్వ్యర్ధి కావ్యం రాశాడు. రామాయణ పరంగానూ, భారత పరంగానూ అర్ధాలు వచ్చేలా మొత్తం కావ్యం లోని పద్యాలన్నీ ఉంటాయి ! రెండర్ధాలు కలిగిన పద్యం ఒకటి వ్రాయడమే కష్టం. ఆ విధంగా మొత్తం కావ్యమంతా ఉంటే, ఆపాండిత్యం ఓహో ! అనిపించదా ! అందులోకీ తెలుగు కావ్యం అద్భుతం అంటారు. ఈ లోకంలో రామ భారత కథలు జోడించి కావ్యం చెప్ప గల దక్షుడు ఎవడున్నాడయ్యా ! .... అన్నాడు సూరన.

మరో మాట ...... పూర్తిటపా చదవండి...

నిజంగా ఇది నిజం !

Posted: 17 Jan 2015 03:57 PM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
నిజంగా ఇది నిజం !
------------------------------------------------------

నిన్న నాకోక  కల వచ్చింది
ఒక  రాజ కుమారి
భువి నుండి  దివికి దిగి వచ్చిన దేవతలా ఉంది
వజ్ర వైడూర్యాలు ,పట్టు  పితాంబరాలు
వంది  మాగధులు ,సామంత రాజులు
వళ్ళంతా నవరత్న ఖచిత సువర్ణ ఆభరణాలు
ఓహ్ ప్రపంచమంతా   ఆమెకు దాసోహ మై  పోతుంది
నీ  కోసం ఏమి తెచ్చానో తెలుసా అంది ఆమె
చెప్పాను సముద్ర మంత  ఐ శ్వ ర్యాన్ని అన్నాను
గాదు  నా  హృదయాన్ని  అంది ఆమె
ఆశ్చర్య పొయ్యాను నేను
నువ్వు నిన్న నా కలలో  నా హృదయాన్ని గెలిచావు
అది ప్రేమికుల ఊత పదం అన్నాను... పూర్తిటపా చదవండి...

   కొన్ని ....  కొన్ని స్మృతులు  గుర్తుంచుకొలెకపొవడం విషాదమైతే... కొన్ని జ్ఞాపకాలు మరిచిపొలేకపొవడం...

Posted: 17 Jan 2015 03:41 PM PST

రచన : Gopi Kumar | బ్లాగు : సంఘహిత

 

రచయిత మరణం – సుచిత్ర విజయన్

Posted: 17 Jan 2015 01:12 PM PST

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
నేను నా పుస్తకాల్లో ఎప్పుడూ నిజాన్ని మాట్లాడలేదా? ఇప్పుడు నువ్వు నన్ను అబద్దాలాకోరు లాగా చూస్తున్నావు కదా! ఆ రకంగా నన్ను నువ్వు చూడవద్దు. నన్ను వదలనూ …

చదవడం కొనసాగించండి

... పూర్తిటపా చదవండి...

దత్తపది - 64 (వల-వాన-వెల-వేగు)

Posted: 17 Jan 2015 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
వల - వాన - వెల - వేగు
పైపదాలను ఉపయోగిస్తూ
సీతాన్వేషణకు హనుమంతుని పంపుతున్న రాముని పలుకులను గురించి
మీకు నచ్చిన ఛందంలో... పూర్తిటపా చదవండి...

మరికొన్ని గ్రామఫోన్ రికార్డుల ప్రకటనలు, గాయకుల ఫోటోలు

Posted: 17 Jan 2015 09:48 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ఇంతకుముందు అలనాటి గ్రామఫోన్ రికార్డుల ప్రకటనలు కొన్ని పోస్ట్ చెయ్యటం జరిగింది. ఇప్పుడు మరికొన్ని చూద్దాము. అలాగే కొంతమంది గాయకుల ఫోటోలు కూడానూ. ఇవి బహుశా ఇంకొంచెం పాతవి లాగావున్నాయి . ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో.

గాడ్ ఫాదర్ అనువాదంలో కొన్ని సరిగమలు

Posted: 17 Jan 2015 09:25 AM PST

రచన : K V V S Murthy | బ్లాగు : మన భద్రాచలం...!


ఈ శీర్షికన గతం లో కొన్ని అనుభూతులు రాశాను.కొద్ది గా గేప్ వచ్చింది ఈ మధ్యన.రాయాలా వద్దా అనుకున్న ఒక ముఖ్య సన్నివేశం ఒకటుంది గాడ్ ఫాదర్ లో.అది లేకపోయినా పెద్ద లోటు ఏమీఉండదు..ప్రధాన కధా గమనం కి గాని..రసోద్దీపనకి గాని.ఒకటి రెండు చోట్ల మన వాతావరణానికి odd గా ఉంటుంది అనుకున్నా ఉన్నది ఉన్నట్టు రాసుకొచ్చేశాను.ముఖ్యంగా సెక్స్ సన్నివేశాలు అవి.ముందు రాయకూడదు అనుకున్నా గాని కాసేపు బాగా ఆలోచిస్తే అనిపించింది..ఏ ఇతర భాష లోని రచననైనా మనం ఎందుకు అనువాదం చేసుకుంటాము..దాని ఉద్దేశ్యం ఏమిటి..?ఆ భాష లోని..సకల రుచులను,వాసనలను అవగాహన  చేసుకోడానిగేగదా.మరి అల... పూర్తిటపా చదవండి...

ఒంగోలు గిత్త ప్రమాదంలో ఉంది

Posted: 17 Jan 2015 08:27 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
సంక్రాంతి అనగానే గుర్తుకువచ్చేది ఆవు, ఎద్దు. పశువులు మనకు చేస్తున్న సహాయానికి నిదర్శనంగా కనుమ అనే ఒక ప్రత్యేకమైన రోజును వాటికి కెటాయించి, వాటిని పూజిస్తుంది హిందూ సంస్కృతి. ఎద్దు అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఒంగులు గిత్త. అటువంటి ఒంగోలు గిత్త ప్రమాదంలో ఉంది. కళ్ళు తెరవకపోతే, తర్వాతి తరాలకు పుస్తకాల్లో చూపించవలసి వస్తుందేమో.

ఒక చిన్న విషయం చెప్తాను. ఒక 50-60 ఏళ్ళ కిందట బ్రెజిల్ వారు భారతదేశం నుంచి ఒంగోలు జాతి గిత్తలను చాలా తక్కువ ధరకు (కొన్ని వేలకు) కొని తీసుకువెళ్ళారు. తర్వాత అక్కడ వాటిని పెంచి సంతతిని వృద్ధి చేశారు. అదే సమయంలో భారతద... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger