కుండలోనఁ బెట్టెఁ గువలయమును. ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- కుండలోనఁ బెట్టెఁ గువలయమును.
- కొమ్మ విరుగుతుందేమోనని?
- పద్యరచన - 793
- ఏరువాక పున్నమి.!
- చాసో కథల్లో వెంటాడే వాక్యాలు !
- కుక్కరొట్టె ప్రహసనం
- అన్నా హజారే కూడా చేరిపోతే పోలా?!
- అవ్యక్తం
- పాదాల పగుళ్లు మాయమవ్వాలంటే...
Posted: 16 Jan 2015 03:30 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 06 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - కుండలోనఁ బెట్టెఁ గువలయమును. ఆటవెలది: విశదముగను చెప్ప విద్యార్థులకు " భూమి " పాఠమొకటి తాను పంతులయ్య 'గ్లోబు ' ను కొనితెచ్చి గూడు తుడిచి పడ కుండ, లోనఁ బెట్టెఁ గువలయమును. |
Posted: 16 Jan 2015 10:47 AM PST రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత పొన్నచెట్టు, పొగడచెట్టు; ఆకు పువ్వులు, పిందెలు, ఫలములు నిండుగా; ఆ - కొమ్మలలోన కొమ్మ కొక్క గూడు; గూటి గూటిలోన కిలకిలల పక్షుల్లు; బారు కొమ్మలందునపూర్తిటపా చదవండి... |
Posted: 16 Jan 2015 10:35 AM PST |
Posted: 16 Jan 2015 10:29 AM PST రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు ఏరువాక పున్నమి.!భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి మూలస్తంభం లాంటిది వ్యవసాయం.దానికి తొలి పనిముట్టు నాగలి, ముఖ్యవనరు వర్షం. ఆ వర్షం కురిసే కాలం మొదల య్యేప్పుడు రైతులు క... పూర్తిటపా చదవండి... |
చాసో కథల్లో వెంటాడే వాక్యాలు ! Posted: 16 Jan 2015 10:05 AM PST రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి |
Posted: 16 Jan 2015 09:17 AM PST రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల బయటకెళ్లి ఆడుకోనివచ్చి అప్పుడే ఇంట్లో అడుగుపెట్టాను నెయ్యివేసి కాల్చిన మినపరొట్టె వాసన ముక్కుపుటాలను తాకింది. కుక్కకు రొట్టె వెయ్యాలి, పోయి ఎక్కడినుంచైనా కుక్కను పిలుచుకు రమ్మన్నారు ఇంట్లో వాళ్ళు. ఏడాదిలో ఒకసారి ఇదో ప్రహసనం మా చిన్నప్పుడు. అదేదో పండగో, తిధో వచ్చేది, ఆ రోజు రొట్టెను ముందుగా మనం కొరికి, ఆ కొరికిన ముక్కను కుక్కకు వెయ్యాలిట. అలా మూడుసార్లు చేశాక ఆ తరువాతనే రొట్టెను మనం తినాలి అనేవారు. ఎందుకంటే, మనదంతాలలో విషముంటుంది అంటూ ఏదో చెప్పేవ... పూర్తిటపా చదవండి... |
అన్నా హజారే కూడా చేరిపోతే పోలా?! Posted: 16 Jan 2015 08:54 AM PST రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం కిరణ్ బేడి నేరుగా బిజెపిలో చేరారనుకోండి...అందులో విశేషం ఏమీలేదు. ఎంతోమంది పోలీస్, సైనికాధికారులు, బురాక్రాట్లు రాజకీయాల్లోకి వస్తున్నారు. దానికి మనం అలవాటుపడిపోయాం. అలాగే షాజియా ఇల్మి అనే టీవీ యాంకర్ నేరుగా బిజీపీలో చేరినా, లేదా ఏ కాంగ్రెస్ లోనో, బీఎస్పీలోనో, ఎస్పీలోనో ఉండి బిజెపీకి మారినా-అందులో విశేషం ఏమీ లేదు. దానికి మనం అలవాటుపడిపోయాం. కానీ వీరిప్పుడు బిజెపిలో చేరింది రాజకీయమైన రూట్లోంచి కాదు. రాజకీయేతరమైన 'అవినీతివ్యతిరేక ఉద్యమం' అనే రూట్లోంచి! రాజకీయపార్టీలను అన్నింటినీ-బిజెపితో సహా -కట్ట కట్టి వెక్కిరించి, తిట్టిపోసిన ఉద్యమం... పూర్తిటపా చదవండి... |
Posted: 16 Jan 2015 08:51 AM PST రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు ఎప్పుడు మొదలైయిందో నడక ఎక్కడ మొదలయిందో …. ముళ్ళు చూసుకుంటూ రాళ్ళు తప్పుకుంటూ.. అప్పుడప్పుడూ కూచుని కాసేపు అలుపు తీర్చుకుంటూ.. ఆ నుదుటి …... పూర్తిటపా చదవండి... |
Posted: 16 Jan 2015 08:26 AM PST రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era * ప్రతిరోజూ నిద్రపోయేందుకు ముందుగా కాళ్లను శుభ్రంచేసి, పొడిగుడ్డతో తుడుచుకోవాలి. తరువాత పగుళ్లపై కొబ్బరినూనెతో మృదువుగా మర్దనాచేసి, మందంగా ఉండే సాక్స్‌లు ధరించాలి. ఉదయాన్నే పాత బ్రష్‌తో పాదాలను రుద్ది, గోరువెచ్చటి నీటితో కడిగితే మురికి, మృతకణాలు మాయమవుతాయి. కొన్ని రోజులు ఇలా క్రమం తప్పకుండా చేస్తే పాదాలు మృదువుగా తయారవుతాయి. పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment