Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 6 March 2015

సన్ ఎలర్జీ రాకూడదంటే: ఏమి చేయాలి? ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

సన్ ఎలర్జీ రాకూడదంటే: ఏమి చేయాలి? ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


సన్ ఎలర్జీ రాకూడదంటే: ఏమి చేయాలి?

Posted: 05 Mar 2015 11:28 PM PST

రచన : K.S. Chowdary | బ్లాగు : Health Information
  • రోజుకి 5లీటర్ల నుంచి నీరు త్రాగాలి.
  • ప్రతిరోజూ ఎండలోనికి వెళ్లబోయే ముందు మీలో నీరు సరిపడా ఉండేట్లు త్రాగి వెళ్లండి.
  • ఎండలో తిరిగినా, ఎండలో పని చేస్తున్నా మీకు మూత్రం తెల్లగా, సాఫీగా వచ్చేటట్లు నీటిని త్రాగండి.
ప్రయోజనాలు: దీని వలన చర్మం నల్లగా మాడిపోదు.కాంతివంతంగా తయారవుతుంది. నల్లగా మారిన చర్మం మామూలుగా రావడానికి 5,6 నెలలు పడుతుంది.
... పూర్తిటపా చదవండి...

నీతో ప్రణయం ... జాడలేని మనసు తోటి స్నేహం ... నీడలేని మనిషి వెంట పయనం ...

Posted: 05 Mar 2015 08:35 PM PST

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi



heartbreak_styles_by_veyeone-d6m7ai0.jpg



పూర్తిటపా చదవండి...

స్వేచ్ఛని స్వాగతించాలి

Posted: 05 Mar 2015 08:32 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
19.jpg

స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం కాదు. స్వేచ్ఛ అంటే బాధ్యత. పరిపూర్ణమైన బాధ్యత. మన పట్ల, మన పరిసరాల పట్ల, అన్నింటి... పూర్తిటపా చదవండి...

ఎంత బాగుంటుందో

Posted: 05 Mar 2015 07:29 PM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

తవ్వకాలలో దొరికిన నగ్నస్త్రీమూర్తులు ఏం చెబుతున్నాయి?

Posted: 05 Mar 2015 06:42 PM PST

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
కొన్ని ప్రాంతాలలో ఎగువ పాతరాతియుగా(క్రీ.పూ. 50,000-10,000)నికి చెందిన చిన్న చిన్న నగ్నస్త్రీ మూర్తులు దొరికాయి. చరిత్రకు తెలిసినంతవరకు ఇవే అతి పురాతనమైనవి. ఈ ప్రాంతాలలో ఆస్ట్రియా దిగువ ప్రాంతం ఒకటి. సన్నని రేణువులతో కూడిన మెత్తని సున్నపురాయితో తయారుచేసిన ఈ మూర్తులు పదకొండు సెంటీమీటర్లు ఎత్తుంటాయి. ఈ స్త్రీమూర్తి  రొమ్ములపై రెండుచేతులూ ముడుచుకుని ఉంటుంది.  ఈ మూర్తిని విల్లెన్ డార్ఫ్ వీనస్ (Ven... పూర్తిటపా చదవండి...

సప్తస్వర కందము. శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కృతము.

Posted: 05 Mar 2015 06:32 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల నరసింహమూర్తి కవి కృత సప్తస్వర కందమును తిలకించండి.
ఇందు కేవలము  స, రి, గ, మ, ప, ధ, ని,   అను సప్త స్వరములు మాత్రమే వాడబడినవని గమనించగలరు.

తెలుగు కవులు - సుంకర సత్యరనారాయణ

Posted: 05 Mar 2015 05:32 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని

Sunkara%2Bsatyannarayana.jpg



... పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 05 Mar 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
Krishana-Trinavartha.jpg
10.1-266-వచనము పూర్తిటపా చదవండి...

అవధాన ప్రక్రియ.... చెట్టు.... నేనంటే నా దేహము.... ఇంకా చాలా .....

Posted: 05 Mar 2015 04:54 PM PST

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
 తెలుగు సాహిత్యంలో ఉన్న  ప్రక్రియలన్నిటిలో అవధానం విశిష్టమైనది. పండితులతో బాటు పామరులను కూడా రంజింపజేసే లక్షణము ఈ అవధానమునకున్నది. అవధానికి పాండిత్యముతో బాటు లోకజ్ఞానము, సమయస్పూర్తి, ముఖ్యంగా మంచి ధారణా శక్తి అవసరం. ఆ విశేషాల గురించి ' అవధాన ప్రక్రియ ' ....

ప్రకృతిని మనం రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది అనే సూత్రం అందరికీ తెలిసిందే ! ప్రకృతి లో చెట్టు స్థానం చాలా విశిష్టమైనది. అది మనకి ప్రాణవాయువుతో బాటు తిండి, నీడ, గూడు లాంటివెన్నో ఇస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతోంది. మానవునికీ, చెట్టుకీ విడదీయరాని బంధం వుంది.  ఆ బంధాన్ని అందంగా అందించిన క... పూర్తిటపా చదవండి...

9.ఈశావాస్య ఉపనిషత్తు

Posted: 05 Mar 2015 04:30 PM PST

రచన : Telugu astrology parakrijaya | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA
 || ఈశావాస్య ఉపనిషత్తు ||
1. ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే!
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే!!
ఓం శాంతి: ఓం శాంతి: శాంతి:
ఓం - ఓం; అద: - అది; పూర్ణం - అనంతం; ఇదం - ఇది; పూర్ణం - అనంతమైనది; పూర్ణాత్ - అనంతనుంచి (కంటికి కనిపించని ఈ అనంతం నుంచి); పూర్ణం - అనంతం (గోచర ప్రపంచమంతా); ఉదచ్యతే - ఉద్భవిస్తోంది; పూర్ణస్యపూర్ణమాదాయ - అనంతం నుంచి అనంత... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-మరణమే…….

Posted: 05 Mar 2015 04:19 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
మరణమే……. అంజలి తనూజగారు ఒక వ్యాఖ్య రాస్తూ "అరవై ఏళ్ళొచ్చినతరవాత చనిపోవాలి లేదా ఆత్మ హత్య చేసుకోవాలి అని ఒకరు పిల్లల అనాదరణ పొందినవారు బాధ పడుతూ అన్నారు, ఈ విషయం మీద రాయమంటే"….. దీనిని రెండు భాగాలు చేసేను..తరవాయి భాగం త్వరలో….. జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. కొన్ని మనం తెచ్చి పెట్టుకునేవి, కొన్ని … చదవడం కొనసాగించండి ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger