Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 7 March 2015

బిర్యానీ.. మసాలా.. లైఫూ.. ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్

బిర్యానీ.. మసాలా.. లైఫూ.. ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్


బిర్యానీ.. మసాలా.. లైఫూ..

Posted: 06 Mar 2015 09:47 PM PST

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

బిర్యానీ – చాలామందికి ఇష్టమైన ఫుడ్… ఆ ఇష్టం కొద్దీ వారానికి నాలుగైదు రోజులు కూడా ఆవురావురుమంటూ తినేసేవాళ్లుంటారు.. వాళ్లకి plain meals అస్సలు సహించదు..

మసాలా అంటే మనకు ఇష్టం.. ఇది ఫుడ్ అయినా లైఫ్ అయినా! ప్రశాంతంగా ఉన్న కడుపులోకీ, మనస్సులోకీ మసాలాలు నింపి పారేసి.. వాటిని కడుపులోనూ, బ్రెయిన్‌లోనూ డైజెస్ట్ చేసుకోవడానికి నానా తంటాలు పడడం మనకు ఇష్టం.

మొన్నెవరో చనిపోయారు.. టివిల వాళ్లు ఏడుపు పాటల బ్యాక్‌గ్రౌండ్‌తో రోజంతా లైవ్ టెలీకాస్ట్ చేసేసి.. "ఇంకేముంది లైఫ్… పెద్ద పెద్ద వాళ్లే పోతున్నారు.. మనమెంత" అనే వైరాగ్యం కొన్ని లక్షలమందికి వచ్చేలా చేసేశారు. అంతేకాదు.. అందరూ వరుసబెట్టి క్యాన... పూర్తిటపా చదవండి...

వావి వరుసలఁ జూడనివా రనఘులు.

Posted: 06 Mar 2015 06:28 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వావి వరుసలఁ జూడనివా రనఘులు.

తేటగీతి:
న్యాయ మూర్తిగ నిలచిన నాడు తాము
తీర్పు జెప్పుట లోనింత మార్పు లేక
నీమమింతయు దప్పక నిష్ఠ గలిగి
వావి వరుసలఁ జూడనివా రనఘులు.
... పూర్తిటపా చదవండి...

ప్రకృతి మండల బంధ కందము. శ్రీ వల్లభవఝల కవి కృతము.

Posted: 06 Mar 2015 06:00 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్త్య్లారా! శ్రీ వల్లభవఝల కవి కృత ప్రకృతి మండల బంధ కందమును తిలకించండి.
PRAKURI.jpg
పూర్తిటపా చదవండి...

నీకు నీవే ప్రేరణ!

Posted: 06 Mar 2015 05:53 PM PST

రచన : ambatisreedhar | బ్లాగు : lightontheedgeofdarkness

కృష్ణలీలలు

Posted: 06 Mar 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
1-1-yashoda_krishna.jpg
ఉ.పూర్తిటపా చదవండి...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా

Posted: 06 Mar 2015 04:27 PM PST

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్
DSC05433.JPG

... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger