ఎన్ని రంగులో! ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- ఎన్ని రంగులో!
- ఊహా రేఖలు… ఆస్కార్ వైల్డ్, ఐరిష్ కవి
- ఎండాకాలం - చింతకాయలు
- పద్యరచన - 838
- నా గీతం ... కుశలమా మహాశయా ...
- మీ ఆధార్ గ్యాస్ లకు సంబండించిన వివరాలను చుడండి.
- వెన్నెల్లో స్నానం ..
- ఇద్దరు బ్లాగర్లను చంపిన హంతకుణ్ణి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
Posted: 03 Mar 2015 02:55 PM PST రచన : kadhanika | బ్లాగు : kadhanika మన ప్రపంచం రంగులమయం కదా! మన దేశంలో రంగులపండుగ ఫాల్గుణపౌర్ణమి రోజున చాలా వేడుకగా జరుపుకుంటాము. అది వసంతరుతువుకి స్వాగతం అని చెప్పవచ్చు. అప్పటివరకు వున్న చలి తగ్గి రోజులో పగలు పెరుగుతుంది. ఎండ వేడిమి కూడా మనకి తెలుస్తుంది. మోడువారిన చెట్లు చిగురించి ప్రకృతి అత్యంత ఆహ్లాదకరంగా మనకి స్వాగతం పలుకుతుంది. అంతవరకూ మన శరీరాన్ని చలి నుండి కాపాడుకోడానికి కప్పుకున్న వున్నిబట్టల నుండి మనకి విముక్తి లభిస్... పూర్తిటపా చదవండి... |
ఊహా రేఖలు… ఆస్కార్ వైల్డ్, ఐరిష్ కవి Posted: 03 Mar 2015 11:13 AM PST రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి సముద్రం మీద ఎవరో నల్లని గీతలు గీసినట్టుందిఅల్లాడకుండా నిశ్చలంగా ఉన్నగాలి అపశృతిలా ఉంది.అల్లకల్లోలంగా ఉన్న క్షితిజరేఖవద్దగాలికి ఎగరిన పండుటాకులా ఉంది చంద్రరేఖ.తెల్లని ఆ ఇసకమీద స్పష్టంగాచెక్కినట్టు ఉంది నల్లగా ఆ పడవ;నవ్వు ముఖం, తెలియని ఆనందం, మెరుస్తున్న చేత్తోదానిమీదకి వాడ కుర్రాడొకడు ఎగబ్రాకుతున్నాడు.ఆకాశంలో పక్షులు అరుస్తున్నాయి,కొండవాలుమీది ఎండినగడ్డిపనలమీంచిఎగురుతున్న గోధుమవన్నె మెడలున్న చిన్ని పిట్టలుఆకాశం మీద గీసిన ఊహా చిత్రాల్లా ఉన్నాయి..పూర్తిటపా చదవండి... |
Posted: 03 Mar 2015 10:46 AM PST రచన : పచ్చల లక్ష్మీనరేష్ | బ్లాగు : ఆకాశవాణి ఎండాకాలం లో ఎండల కన్నా అపుడోచ్చే సెలవలు, ఆడే ఆటలు, తాటి ముంజలు, చల్లటి సాయంత్రాలు, ముఖ్యంగా మామిడి పళ్ళు, చింత కాయలు... చింతకాయల గురించి చెప్పాలి... మా ఇంటి ముందు బడి దగ్గర (ఇవి మొన్ననే కొట్టేసారు) ఓ ఐదు చిం... పూర్తిటపా చదవండి... |
Posted: 03 Mar 2015 10:35 AM PST |
Posted: 03 Mar 2015 09:21 AM PST |
మీ ఆధార్ గ్యాస్ లకు సంబండించిన వివరాలను చుడండి. Posted: 03 Mar 2015 08:12 AM PST రచన : Jami Santhosh | బ్లాగు : jstelugutech-tech news పై వీడియో లో మీకు ఆదార్ మరియు గ్యాస్ లకు చెందినా వివరాలు ఆన్లైన్ లో ఎలా చూడాలి అని చెప్తూ వివరించటం జరిగింది. ... పూర్తిటపా చదవండి... |
Posted: 03 Mar 2015 08:12 AM PST రచన : merupukala | బ్లాగు : మెరుపుకల ఏమోయ్ నేను పొలానికి వెళ్తున్న కూడు అట్టుకొని ఒచ్చేయ్ మరీ పొద్దేక్కేవరకు ఇంట్లోనే సగబెట్టు కుంటూ కార్చోమాకు కాస్త త్వరగా వొచ్చి పొలంలో నాకు సాయం చేయి వింటున్నావా ??? ఆఆ …. ఇంట్టున్నానయ్యా నువ్వు పదా నీ వెనకాలే బేగొస్తా … సరే …. నేనెల్లోస్తా …. ఏమే పిల్లా నీ మొగుడు ఏంటి నీమీద అరుస్తున్నాడు పెళ్ళై యాడాది కూడా కాలేదు ఏంటే వాడి బాధ . ఏంమలేదులే మాంమ్మా ఆ….. ఆ…. ఏంటే గట్టిగా మాట్లాడే వినపడి చావట్లా బాబోయ్ నీ చెవిటితో చస్తున్నా ఊరంతా వినిపిస్తోంది నీకు మాత్రం వినిపించదు .. నిన్ను పెళ్ళి చేసుకోకుండా నన్ను చేసుకోవలసి వొచ్చిందని బాధతో నా మీద సిర్రు బొర్రు లాడుతున్నాడు . బలే చిలిపి పిల్లవే ……... పూర్తిటపా చదవండి... |
ఇద్దరు బ్లాగర్లను చంపిన హంతకుణ్ణి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. Posted: 03 Mar 2015 08:12 AM PST రచన : Murthy | బ్లాగు : CHITRA LEKHA బంగ్లాదేశ్ లో ని ఢాకా లో గత గురువారం అమెరికా లో నివసించే బంగ్లా జాతీయుడైన అవిజిత్ రాయ్ ని ఘోరంగా నరికి చంపిన ఫరాబీ షఫీయుర్ రెహ్మాన్ ని నిన్న బంగ్లాదేశ్ కి చెందిన రేపిడ్ యాక్షన్ దళాలు అరెస్ట్ చేశాయి.అవిజిత్ రాయ్... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment