Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 7 May 2015

సాయంవేళ … జార్జ్ హీమ్, జర్మను కవి ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

సాయంవేళ … జార్జ్ హీమ్, జర్మను కవి ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


సాయంవేళ … జార్జ్ హీమ్, జర్మను కవి

Posted: 07 May 2015 12:56 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

కెంపులా మెరిసిన రోజు … ఊదారంగు వన్నెల్లోకి మునిగిపోయింది
అద్భుతమైన తళతళలతో ఏరు స్వచ్ఛంగా పారుతోంది
అలలమీద జోరుగా పోతున్న పడవ తెరచాప… ఊగిసలాడుతోంది
మెరుస్తున్న నీటిమీద సరంగు నీడ నల్లగా కనిపిస్తోంది.

ప్రతి ద్వీపం మీదా శరత్కాలపుటడవులు రోదసి తన రెక్కలు
బారజాపినంత మేరా తమ కుందనపు తలలు తాటిస్తున్నాయి.
చీకటి కనుమల్లోంచి... పూర్తిటపా చదవండి...

రోడ్డెవరి సొత్తు?

Posted: 06 May 2015 11:39 PM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
"ఉండడానికి  ఇల్లు లేనంత మాత్రాన రోడ్డు మీదో ఫుట్పాత్ మీదో నిద్రపోవడమే? మాబాగా అయ్యింది వాళ్లకి. మధ్యలో మా హీరోనే అనవసరంగా కేసుల్లో ఇరికించారు. అలగావాళ్ళు ఎలా పోయినా ఎవరికీ నష్టంలేదు కానీ, మా హీరో జైలుకి వెళ్తే షూటింగ్ మధ్యలో ఉన్న సినిమాల మాటేవిటి? వాటిమీద పెట్టిన వందల కోట్ల పెట్టుబడుల మాటేవిటి?" బాలీవుడ్ సినిమా పరిశ్రమతో పాటు, సల్మాన్ ఖాన్ అనే వెండితెర కథానాయకుడి అభిమానులని వేధిస్తున్న ప్రశ్నలివి.

ఇప్పటికి పదమూడేళ్ళ క్రితం సదరు సల్మాన్ ఖాను ముంబాయి మహానగరంలో ఓ పంచనక్షత్రాల హోటల్ నుంచి అర్ధరాత్రి వేళ... పూర్తిటపా చదవండి...

ఉక్కు మహిళ చంద్రమ్మ

Posted: 06 May 2015 11:03 PM PDT

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
త్యాగధనులను కీర్తించటం పోరు ధర్మం. వీర వనితలను స్పృశించటం ఉద్యమ అవసరం. విప్లవ శక్తులకు విశాలమైన పునాది కావాలంటే మహిళలు ఉద్యమాలలో సమాన భాగస్వామ్యాన్ని తీసుకోవాల్సిందే. ఈ …

చదవడం కొనసాగించండి

... పూర్తిటపా చదవండి...

నాన్నగారి రోబోట్

Posted: 06 May 2015 09:54 PM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............



పూర్తిటపా చదవండి...

చుండ్రు తగ్గాలంటే ఏమి చేయాలి?

Posted: 06 May 2015 09:35 PM PDT

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era

TAGS : Dandruff cure tips in telugu (Chundru taggalante Emi Cheyali?)dandruff treatment, dandruff solutions in telugu, dandruff solutions for hair, dandruff solutions at home tips in telugu,chundru, dandruff chundru, dandruff cure tips in telugu, dandruff cure tips for men in telugu, dandruff cure for women in telugu, telugu health tips,telugu beauty tips,beauty tips in telugu,telugu beauty.
... పూర్తిటపా చదవండి...

ముక్తేశ్వరం రేవులో పంటుపై ఒక అంధుని సూక్తులు

Posted: 06 May 2015 09:17 PM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
... పూర్తిటపా చదవండి...

రవీంద్రనాథ్ టాగూర్ - రేఖా చిత్రం

Posted: 06 May 2015 08:21 PM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
IMG_0004.jpg
నేడు రవీంద్రుని జయంతి - మన దేశానికి జాతీయ గీతాన్ని అందించి, 'గీతాంజలి' స్రుష్టికర్త అయిన ఈ విశ్వకవి కి నా రేఖా చిత్రం ద్వారా స్మ్రుత్యంజలి ఘటిస్తున్నాను.... పూర్తిటపా చదవండి...

ష్రింప్ విత్ పాస్తా

Posted: 06 May 2015 07:49 PM PDT

రచన : bd prasad sammangi | బ్లాగు : Andhra Kitchen
images.jpgష్రింప్ విత్ పాస్తా కావలసినవి:

పాస్తా - కప్పు,
 ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు,
 వెల్లుల్లి రేకలు- 3,
ఉల్లితరుగు - పావు... పూర్తిటపా చదవండి...

శ్రీ గీతాసుధా సారము.(18 సీసపద్యములలో) కవిభూషణ కప్పగల్లు సంజీవమూర్తి కృతము.

Posted: 06 May 2015 07:00 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం

శర్మ కాలక్షేపంకబుర్లు-మార్పు చూసిన తరం.

Posted: 06 May 2015 06:57 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
మార్పు చూసిన తరం. సాధారణంగా ఒక తరానికి మరో తరానికి మధ్యలో కొన్ని మార్పులు రావడం సహజం కాని ప్రస్తుతం డెభ్భై సంవత్సరాలు పైబడి నాట్ అవుట్ లో ఉన్న తరం మాత్రం, ఖచ్చితంగా చాలా మార్పులే చూసింది. ఒక్కసారి వెనక్కెళదాం తప్పదు, మా చిన్నప్పుడూ అనక తప్పదు…… దారీ తెన్నూ లేని పల్లెలలెరుగుదుం, పట్నాలెరుగుదుం, … చదవడం కొనసాగించండి పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 06 May 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger