Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 11 May 2015

ఆ కిటికీ ... మరో 5 వెన్నెల వెలుగులు

ఆ కిటికీ ... మరో 5 వెన్నెల వెలుగులు


ఆ కిటికీ

Posted: 11 May 2015 09:09 AM PDT

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
 ఆ కిటికీ
---------------------


ఆ కిటికీ
నా  కంటికి  కునుకు   రానియ్యడం లేదు
 కిర్రు మని  శబ్దం  చేస్తున్నపుడల్లా
నా గుండె  వేగంగా  కొట్టు  కొంటోంది

ఆ కిటికీ  తెరచు  కొంటె చాలు
నాలో  నవ నాడులు  ఉద్రిక్తమయినట్లు  అన్పిస్తుంది

ఆ కిటికీ ప్రతి రోజు  కొత్తగా అన్పిస్తుంది
కొన్ని గంటల్లో  వైకుంఠ  ద్వారాలు  తెరు స్తున్నట్లుగా  అన్పిస్తుంది
ఆ కిటికీ  తలుపులు  తెరచి నప్పుడల్లా !

ఆ కిటికీ నా బ్రతుకుని  శాసించ  నట్లే ఉంటుంది
కిటికీ లోంచి ఆమె ముఖారవిందం  ఒక్కసారయినా చూడందే  నాకు<... పూర్తిటపా చదవండి...

రమణమహర్షి వచనం

Posted: 11 May 2015 08:36 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
Ramana%2Bmaharshi%2B1.JPG

... పూర్తిటపా చదవండి...

శీతాద్రి శిఖరాన - మంగళ హారతి

Posted: 11 May 2015 08:35 AM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే
81YiOfPh1WL._SL1247_.jpg


శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం
కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం పూర్తిటపా చదవండి...

బుల్లి కవితలలో పడమటి గాలి :: డా. జి వి పూర్ణచందు

Posted: 11 May 2015 07:31 AM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
తెలుగు వెలుగు మాసపత్రిక డిసెంబరు 2012సంచికలో ప్రచురితమైన నారచన

బుల్లి కవితలలో పడమటి గాలి

డా. జి వి పూర్ణచందు


"ఇంగ్లీషులో ఉన్నదంతా అంతర్జాతీయ కవిత అనే భ్రమలోంచి బయటకు వస్తే, తెలుగు కవితలు ఇప్పుడు వస్తున్న ఇంగ్లీషు కవితలకు ఏ మాత్రం తీసి పోవు. ఏ అంతర్జాతీయ కవులకన్నా మన తెలుగు కవులు తక్కువేమీ కారని నా దృఢమైన నమ్మకం." 

కవి హృదయాన్ని అంద... పూర్తిటపా చదవండి...

అంజన్న కు పుష్పాలంకరణ – ఈనాడు అమరావతి –

Posted: 11 May 2015 05:13 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

20150511b_021139011


పూర్తిటపా చదవండి...

దేవతలతో గుసగుసలు… సామ్యూల్ లవర్, ఐరిష్ కవి

Posted: 11 May 2015 02:28 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

(ఐర్లండులో నిద్రలోనవ్వేపిల్లలు దేవదూతలతో గుసగుసలాడుతుంటారనే  నమ్మకం ప్రచారంలో ఉంది.  మనకి కూడా అలాంటి నమ్మకం ఉంది.)

.

ఓ బిడ్డ నిద్రపోతోంది;
తల్లి మాత్రం శోకిస్తోంది;
ఎందుకంటే ఆమె భర్త దూరంగా ఎక్కడో సముద్రం మీద ఉన్నాడు
ఆ జాలరి ఇంటి చుట్టు పక్కల
తుఫాను చూడబోతే తీవ్రరూపం దాలుస్తోంది.... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger