దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2- 244- బనస్వాది ఆంజనేయ దేవాలయం –బెంగళూర్ ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్ |
- దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2- 244- బనస్వాది ఆంజనేయ దేవాలయం –బెంగళూర్
- బొడ్రాయి = నాభిశిల
- మన జీవితం ఏమిటి? … సర్ వాల్టర్ రాలీ, ఇంగ్లీషు కవి
- రామాయణం
- వేసవి కాలంలో తీసుకోవలసిన చిట్కాలు
- కాలస్యామూల్యతాం జ్ఞాత్వా ... మేలిమి బంగారం మన సంస్కృతి,
- నారాయణుని వైషమ్య అభావం - వైరానుబంధనంబున
- దొంగాట లేలరా కన్నయ్యా?
- కుర్చీల కథ !
దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2- 244- బనస్వాది ఆంజనేయ దేవాలయం –బెంగళూర్ Posted: 16 Jun 2015 01:01 AM PDT రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2- 244- బనస్వాది ఆంజనేయ దేవాలయం –బెంగళూర్ కర్నాటక లోని బెంగళూర్ దగ్గర కుందపురా-ఉడిపి మధ్య సాలిగ్రాం లో శ్రీ బనస్వాది ఆంజనేయ దేవాలయం వందేళ్ళ చరిత్ర కలిగి ఉన్నది .చైత్ర పూర్ణిమ రోజున శ్రీ హనుమజ్జయంతి చేస్తారు .ఆ రోజున ఆంజనేయ స్వామి కనుల నుండి కన్నీరు కారుతుంది .దీన్ని ప్రత్యక్షం గా వీక్షించటానికి వేలాది భక్తులు వస్తారు .ఆలయం ద్రావిడ శిల్ప కళా రీతిలో నిర్మించ బడింది .శ్రీరామ శివ గణపతి దేవుళ్ళకు చిన్న చిన్న ఆలయాలున్నాయి .నిత్యార్చన నైవేద్యం హారతి అన్నీ సంప్రదాయ రీతిలోనే చేస్తారు .మధ్యాహ్న నివేదన అవగానే భక్తులకు స్వామి ప్రసాదంగా భోజనం పెడతారు . ఈ హనుమ మహ... పూర్తిటపా చదవండి... |
Posted: 16 Jun 2015 12:49 AM PDT రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత వాస్తు శాస్త్రంలో నాభిశిల (नाभि (शिला) కు ప్రాధాన్యత ఉన్నది. నాభి సంస్కృత పదానికి - బొడ్డు అని అర్ధం. "బొడ్రాయి" అని తెలుగు పదం. చాలాగ్రామాలలో, బొడ్రాయి అనే మాటను, నేడు కూడా వాడుతున్నారు. గర్భవతికి, కడుపులోని బిడ్డకూ అనుబంధంగా బొడ్డుత్రాడు ఉంటుంది. నాభి - ప్రాణసంకేతం. పూర్తిటపా చదవండి... |
మన జీవితం ఏమిటి? … సర్ వాల్టర్ రాలీ, ఇంగ్లీషు కవి Posted: 16 Jun 2015 12:22 AM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి మన జీవితం ఏమిటి? కేవలం మన ఆవేశాల ప్రదర్శనమరి సంతోషం సంగతి? ఆగి ఆగి వినిపించే సంగీతంమన మాతృగర్భాలు "గ్రీన్ రూం"ల వంటివిఈ లఘు జీవిత హాస్యనాటికకి వేషధారణ చేసుకుందికి.ఈ ప్రపంచం ఒక రంగస్థలం; విధి ప్రేక్షకుడుకూచుని చూస్తూ ఎవడు తప్పు చేస్తున్నాడా అని గమనిస్తుంది;మలమల మాడ్చే ఎండనుండి నీడనిచ్చే సమాధు... పూర్తిటపా చదవండి... |
Posted: 15 Jun 2015 09:42 PM PDT రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU తత్ శ్రుత్వా వచనం తస్య విశ్వామిత్రస్య భాషితం స్వాగతం తే నరశ్రేష్ఠ దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ అచింత్యకర్మా తపసా బ్రహ్మర్షిరతులప్రభః నాస్త్ ధన్యతరో రాం త్వత్తోన్యో భువి కశ్చన |
వేసవి కాలంలో తీసుకోవలసిన చిట్కాలు Posted: 15 Jun 2015 09:04 PM PDT రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era TAGS : వేసవి కాలంలో తీసుకోవలసిన చిట్కాలు, summer tips in telugu,vesavi kalamlo tisukovalasina jagrattalu,telugun health tips, health in telugu language, telugu health tips in telugu, |
కాలస్యామూల్యతాం జ్ఞాత్వా ... మేలిమి బంగారం మన సంస్కృతి, Posted: 15 Jun 2015 06:54 PM PDT రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. శ్లో. కాలస్యామూల్యతాం జ్ఞాత్వా తద్వృధాయాపనం మహాదోషస్స్యాదితి నిశ్చిత్య సత్కాలక్షేప మాచర!! గీ. కనఁగ కాలమమూల్యము. కాన మనకు కాల యాపన దోషంబు. కలుఁడు నిజము. మంచి పనులకు కాలముఁ బంచి నడవ జన్మసార్థక్యమగు నిది సజ్జనోక్తి. భావము: కాలము అమూల్యమైనదని తెలుసుకొని, దానిని... పూర్తిటపా చదవండి... |
నారాయణుని వైషమ్య అభావం - వైరానుబంధనంబున Posted: 15 Jun 2015 06:00 PM PDT |
Posted: 15 Jun 2015 05:58 PM PDT రచన : మిస్సన్న | బ్లాగు : పద్యం - హృద్యం వెన్న కాజేసెదో కన్నెల జూసెదో ....మరుగేలరా నీకు మదనతాత! పూతన వచ్చెనో మాత రావచ్చునో ....నక్కితి వేలరా నళిన నయన! బండి కన్పట్టెనో పాము పైకొట్టెనో ....దాగితి వేలరా దనుజవైరి! ద్రౌపది పిలిచెనో రాధమ్మ వలచెనో ....చాటుమాటేలరా చతురవచన! మధుర కేగెడి వేళాయె మాధవ యని వచ్చెనా యేమి యక్రూరు డిచ్చటకును! చాలు దొంగాట లికచాలు నీలవర్ణ! నీవె దొర వేలరా మమ్ము నెమ్మది గని ! |
Posted: 15 Jun 2015 05:54 PM PDT రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి అందుకే ఇప్పుడీ కుర్చీల కథ రాయడం జరుగుతోంది ... అవధరించండి ... పెద్దలు కురిచీ అనే పదం దేశ్య విశేష్... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment