Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 15 June 2015

ప్రతి రాత్రీ అవి బోధించేది… విలియం హాబింగ్టన్, ఇంగ్లీషు కవి ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

ప్రతి రాత్రీ అవి బోధించేది… విలియం హాబింగ్టన్, ఇంగ్లీషు కవి ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


ప్రతి రాత్రీ అవి బోధించేది… విలియం హాబింగ్టన్, ఇంగ్లీషు కవి

Posted: 15 Jun 2015 12:53 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

అమూల్యమైన మణులు వేలాడుతున్న
ఆ తేజోవంతమైన ఖగోళాన్ని
రాత్రి దర్శించినపుడు, అది నాకు
ఇథియోపియన్ పెళ్లికూతురులా కనిపిస్తుంది.

నా మనసు రెక్కలు విప్పుకుని
ఒక్కసారి ఆకాశంలోకి ఎగురుతుంది
దిశాంతాలకు వ్యాపించిన రోదసి ఖండాల్లో
సృష్టికర్త అద్భుత ఆవిష్కరణలు చూడ్డానికి.

ఆంత ప్రకాశమానమైన ఆకాశమూ
ఏ మంటలూ విరజిమ్మదు;
నిశ్శబ్దంగానైనా, అతివిపులంగా
భగవంతుని ఉనికిని ప్రదర్శిస్తుంది

కనిపించే ఏ చిన్న నక్షత్రమూ
మానవుని దృష్టికి దూరంగా
కనిపించనంత చిన్నగా
తన వెలుగులు ఉపసంహరించుకోదు.

కానీ మనం ఓపికగా గమనించినట్టయ... పూర్తిటపా చదవండి...

అథర్వశిఖోపనిషత్

Posted: 14 Jun 2015 11:42 PM PDT

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA

॥ అథర్వశిఖోపనిషత్ ॥
ఓఙ్కారార్థతయా భాతం తుర్యోఙ్కారాగ్రభాసురమ్ ।
తుర్యతుర్యన్త్రిపాద్రామం స్వమాత్రం కలయేఽన్వహమ్ ॥

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః । భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః ।
స్థిరైరఙ్గైస్తుష్టువాఃసస్తనూభిర్వ్యశేమ దేవహితం యదాయుః ।
స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవాః । స్వ... పూర్తిటపా చదవండి...

ఆబ (సూక్ష్మ కథ)

Posted: 14 Jun 2015 11:24 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు
rainy_day_draw_pink_water_drops_umbrella
పూర్తిటపా చదవండి...

ఉయ్యాల – జంపాల 06

Posted: 14 Jun 2015 10:52 PM PDT

రచన : kadhanika | బ్లాగు : kadhanika

ఇంతవరకూ జరిగిన కధ

… గిరిజ సత్యవతి స్నేహితురాలు, కొలీగు . ఆమె కూడా రిటైరయింది. కూతుర్ని చూడడానికి వెళ్ళింది. వచ్చేటప్పుడు మనవడిని వెంటబెట్టుకుని వస్తుంది. రెండేళ్ళ శ్రీను గిరిజ మనవడు మెదడు చురుకు లేనివాడు. వాడిని చూసుకోలేక సతమవుతున్న గిరిజ సత్యవతి దగ్గరికి వస్తుంది. 'కూతురు బియిడి చదువుకి పిల్లాడు ఆటంకము అని మనవడిని వెంటబెట్టుకుని వచ్చాను కానీ సరిగ్గా చూసుకోలేకపోతున్నాను' అని వాపోతుంది గిరిజ. …

యిక ముందు భాగం చదవండి ……                   150614... పూర్తిటపా చదవండి...

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు –2 241 –శ్రీ ఆంజనేయ ద్వయం –పట్టేశ్వరం –కుంభ కోణం

Posted: 14 Jun 2015 10:27 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు –2

241 –శ్రీ ఆంజనేయ ద్వయం –పట్టేశ్వరం –కుంభ కోణం

భీమాంజనేయ కధ

తమిళనాడు లోని కుంభకోణం దగ్గర పట్టేశ్వరం లో ఒకే రూపం లో ఉండే శ్రీ ఆంజనేయ ద్వయం విగ్రహాలు చూడ ముచ్చటగా ఉంటాయి .ఈ ఆలయానికి త్రేతాయుగ ద్వాపర యుగాల తో సంబంధం ఉంది . త్రేతాయుగం లో ఆంజనేయ స్వామి ఇక్కడ కదళీ వనం మధ్య ఉన్న అందమైన కోనేటి ఒడ్డున కూర్చుని రామనామ జపం చేసుకొనేవాడు .ఆ కోనేటిలో సహస్ర దళ పద్మం ఒకటి వికసించి పరిమళాలను చాలా దూరం వరకు వ్యాపింప జేసేది . ద్వాపర యుగం లో ద్రౌపదీ దేవి ఈ పద్మ గంధాన్ని దూరం నుంచే ఆఘ్నాణింఛి  భీముడిని ఆ పద్మాన్ని తీసుకొని రావలసిందిగా కోరింది .భీముడు ఇక్కడికి వచ్చా... పూర్తిటపా చదవండి...

కొవ్వును కరిగించటానికి ఇంటి చిట్కాలు

Posted: 14 Jun 2015 09:30 PM PDT

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era




TAGS : కొవ్వును కరిగించటానికి ఇంటి చిట్కాలు , weight loss, weight loss tips in telugu, telugu health tips in telugu, health tips,telugu arogya chitkalu,telugu tips, baruvu taggataniki chitkalu,kovvu taggataniki chitkalu
... పూర్తిటపా చదవండి...

దేశ భాషలందు తెలుగు లెస్స

Posted: 14 Jun 2015 07:16 PM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
11535676_402237996626456_883849501756509

పూర్తిటపా చదవండి...

ఆయుషం క్షణ ఏకో೭పి ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 14 Jun 2015 07:09 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. ఆయుషం క్షణ ఏకోపి సర్వ యత్నైర్నలభ్యతే!
నీయతే తద్వృథాయేన ప్రమాదః సుమహానహో!! 
క. గడచిన క్షణమును వెనుకకు
నడుపఁగ మన వశమగునొకొ?. నడువఁగ వలయున్
వడివడి సమయము వెనుకనె.
నడువకునికి హితమొదవదు. నడు... పూర్తిటపా చదవండి...

నారాయణుని వైషమ్య అభావం - అలుకనైన

Posted: 14 Jun 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
narada.jpg
7-14-ఆటవెలది

పూర్తిటపా చదవండి...

ఆహ్వానం!

Posted: 14 Jun 2015 05:44 PM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
11401152_369544393244467_191687354548088

... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger