Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 13 August 2015

ఆణిముత్యాలు - 134 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 134 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 134

Posted: 12 Aug 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

AM-134ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....</... పూర్తిటపా చదవండి...

గంగాధర

Posted: 12 Aug 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ(న) చిత్రం : గంగాధర

 
పూర్తిటపా చదవండి...

అన్నమయ్య: తెలుగుపదానికి జన్మదినం

Posted: 12 Aug 2015 01:26 PM PDT

రచన : Sandeep P | బ్లాగు : మనోనేత్రం
1997 లో విడుదలైన అన్నమయ్య చిత్రం లోని వేటూరి రాసిన చక్కనైన పాటల సాహిత్యానికి కీరవాణి అనువైన బాణీలు సమకూర్చారు. అంతకు ముందే వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, చెంగల్వ పూదండ, మాతృదేవోభవ వంటి చిత్రాలలో వీరిద్దరి జోడీ తెలుగుదనానికి సత్కారం చేసింది. ఈ చిత్రం కూడా ఆ కోవకు చెందిందే.

పాట వ్రాసిన తరువాత బాణీ సమకూర్చితే ఆ కవి స్వేచ్ఛ పదాల ఒరవడిలో తెలుస్తుంది. అలాగే బాణీలో కూడా ఆ మార్దవం కనిపిస్తుంది. దీనికి చక్కని ఉదాహరణ "తెలుగు పదానికి జన్మదినం" అనే పాట. వేటూరి కవితాస్వేచ్ఛని తరచూ విమర్శించే నా సోదరుడు కూడా ఈ పాటను మెచ్చ... పూర్తిటపా చదవండి...

పుచ్చా పూర్ణానందం గారి “కాకిగోల”

Posted: 12 Aug 2015 10:55 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
పేరెన్నికగన్న ప్రముఖ హాస్యరచయితలలో శ్రీ పుచ్చా పూర్ణానందం గారు ఒకరు. వీరి హాస్య ప్రసంగ వ్యాసాలు రేడియోలో కూడా ప్రసారం అయినాయి. కాకి లాంటి అల్పప్రాణి మీద వీరు రాసిన హాస్య ప్రసంగ వ్యాసం ఇప్పుడు చూద్దాము. ఇది వారి "మీసాల సొగసులు" అన్న పుస్తకంలోనిది. 

మనసు చేసే వింత చేష్టలు...

Posted: 12 Aug 2015 09:53 AM PDT

రచన : శ్రీ భాస్కరానంద నాథ | బ్లాగు : శ్రీ లలితా త్రిపుర సుందరి

పంచభూతములు పంచేద్రియములకు ప్రతీక అంటారు....ఆ పంచేద్రియములను మనం జయించిన నాడు పంచ భూతములు మనకు వశం అవుతాయి.... ప్రకృతి మనకు వశం అవుతుంది....అంటే మాయ మన మీద పని చేయదు....అప్పుడే భోగి యోగి అవుతాడు...యోగి జ్ఞాని అవుతాడు....ముందుగా మనం పంచభూతములను గౌరవించడం, సముచితంగా, నిర్ధిష్టంగా, అవసరములకు తగినంతగా వాడుకోవడం తెలుసుకొని వుండాలి....ఏవరైతే ప్రకృతిని గౌరవిస్తారో...వారిని ప్రకృతి కూడా కాపాడుతుంది...మనసు పంచేద్రియముల ద్వారా సుఖమును అనుభవిస్తూ వుంటుంది.....చేయకూడని పనులన్నింటినీ మనసు చూడమని అంటూ వుంటుంది...ఆ మనసును కట్టడి చేస్తే పంచేద్రియములు దారికి వస్తాయి.....ఒకవేళ పంచేద్రియములు చేయకూడని... పూర్తిటపా చదవండి...

భారత్ గురించి సదాశివ గోల్వాల్కర్

Posted: 12 Aug 2015 09:22 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ms%2Bgolwalkar.JPG

... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger