ఆణిముత్యాలు - 135 ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
Posted: 13 Aug 2015 05:00 PM PDT |
Posted: 13 Aug 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 02 - 2014 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - మగని జడలోన మందార మాల ముడిచె తేటగీతి: సొగసు గనియగు వనితకు శోభగూర్ప కొనుచు దెచ్చెను పూల చేకొనగ నిచ్చె మగువ మెచ్చుచు క్రీగంట మగని భంగి మగని, జడలోన మందార మాల ముడిచె |
Posted: 13 Aug 2015 01:25 PM PDT రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక లత (తెన్నేటి హేమలత) గారిమీద నావ్యాసం మీరందరూ చూసే ఉంటారు. రెండు రోజులక్రితం రహ్మానుద్దీన్ షేక్ గారు నా వ్యాసంలోని ఒక విషయం చర్చకి తెచ్చేరు. ఆయన తమవద్ద ఉన్న పుస్తకం half-title pageలో "రామాయణవిషవృక్ష ఖండన – లత రామాయణం" అని చూపి, అవి నేను రాసినట్టు రెండు పుస్తకాలు కావు అని నిరూపించేరు. ఆ పుస్తకం 1977లో ప్రచురింపబడింది. నావాక్యానికి ఆధారం లతగారు నాకు స్వయంగా రాసిన ఉత్తరం. కాపీ ఇక్కడ జత పరిచేను. […] ![]() |
Posted: 13 Aug 2015 10:56 AM PDT రచన : Srinivasa Raju | బ్లాగు : Andhra Kshatriyas & sampradaya మన రాజ్యాంగం లోని 7 వ షెడ్యుల్ -ఆర్టికల్ 246 ద్వారా సంక్రమించిన అధికారం ద్వారా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిరాఘాటం గా పన్నులు వసూల్ చేసు కోవచ్చు . కేంద్రం పార్లమెంటు ద్వారా చట్టాలు చేసి - ప్రజల సంపాదన , వారి ఆస్తులు , ప్రజల కొనుగోళ్ళు , అలాగే పరిశ్రమల ద్వారా వస్తూత్పత్తి ,ఎగుమతి -దిగు మతులు , వ్యాపార సంస్థల టర్నోవర్ ,వ్రుత్తు లు ,సేవలు , ప్ర... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment