కనుగొంటి కనుగొంటినీ… ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్ |
- కనుగొంటి కనుగొంటినీ…
- ఆపన్నివారక హనుమా!
- పిల్లలు ఆపిల్స్ ఖచ్చితంగా
- పాలను ఉపయోగించి బ్యూటీ టిప్స్
- హతవిధీ : రాష్ట్రంలో కాంగ్రెస్ పునర్వైభవానికి శక్తివంచన లేకుండా పాటుపడుతున్న తెలుగు దేశం భారతీయ జనతా పార్టీలు :
- దేశరక్షణ కోసం సుబ్రమణ్యారాధాన
- పొట్లకాయ పెరుగు పచ్చడి
- Déjà vu
- బ్రహ్మవరములిచ్చుట - కోరినవారల
- జరా రూపం హరతి ధైర్య ... మేలిమి బంగారం మన సంస్కృతి,
Posted: 11 Aug 2015 01:01 AM PDT రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు కనుగొంటి కనుగొంటినీ పురాణాలు, ప్రబంధాలు చూయించని చిత్రం సకల శాస్త్రాలు, ఎల్ల ధర్మాలు వెల్లడించనని మూర్తిమత్వం ఆదిమ మానవుడ్ని నాగరికతకు మళ్లించిన నడకను సునాయాసనం చేసిన చేతి … ![]() |
Posted: 11 Aug 2015 12:53 AM PDT రచన : kiran | బ్లాగు : maa palle MANTRIPALEM సుగ్రీవుని భయము బాప బ్రహ్మచారివై పరబ్రహ్మము ను చేరి మైత్రీ భంధం నెరపితివి మా భయము తీర్చి పరబ్రహ్మము ను చేర్చ మాకభయ మొసంగవేలనే కిరణేశ్వరి ప్రియ నందనా ! ఆపన్నివారక హనుమా! <... పూర్తిటపా చదవండి... |
Posted: 11 Aug 2015 12:18 AM PDT రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అంటుంటారు. అది అక్షరాల నిజం. పెద్దలకు మాత్రమే కాదు, ఈ విషయం పిల్లలకు కూడా వర్థిస్తుంది . మీ పిల్లలు ఆపిల్ తినడానికి... పూర్తిటపా చదవండి... |
Posted: 11 Aug 2015 12:10 AM PDT రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era TAGS : Amazing Benefits Of Milk For Skin, Hair And Health,Top Skin Benefits of Raw Milk & Beauty Tips ,How to Get Good Skin with Milk,Beauty Uses of Raw Milk for Skin Care and Hair,Beauty Benefits of Milk,Raw milk face packs for glowing, flawless skin,BEAUTIFUL SKIN WITH MILK,Amazing Beauty Uses Of Milk in Telugu,milk b... పూర్తిటపా చదవండి... |
Posted: 10 Aug 2015 11:00 PM PDT రచన : nmrao bandi | బ్లాగు : nmraobandi ఏ పరిస్తితులలో ఆంధ్ర ప్రజలు అధికారం తమకప్పగించారో అన్న ఇంగితాన్ని మరిచి ఈ రెండు పార్టీలు కేవలం తమ పబ్బం గుడుపుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటే జుగుప్స, ఆవేదన కలుగుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో రక రకాల నిర్వచనాలిస్తూ, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువిచ్చారంటూ కొందరు, హోదాని మించిన ప్యాకేజీలు తెస్తామంటూ ఇంకొందరు, ప్రకటనలిస్తూ ప్రజలలో పూర్తిగా పలచన పడుతున్నారు, రోజు రోజుకీ. ఈ రెండు పార్టీలు... పూర్తిటపా చదవండి... |
Posted: 10 Aug 2015 10:50 PM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh గత కొన్నెళ్ళుగా పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ భారత్‌ను కవ్విస్తోంది. ఈ మధ్య అయితే మరీ తెగించింది. పాక్ ఉగ్రవాదులు సరిహద్దు గ్రామాల్లో ఉండే పౌరుల మీద, సైనికుల మీద కాలుపు జరుపుతూ దాడులు చేస్తున్నారు. గత పదేళ్ళలో ఎప్పుడు పాక్ కాల్పులు విరమణ ఉల్లగించినా, కేంద్రంలో ఉన్న ప్రభుత్వ విధానాల వలన భారత సైన్యం తిరిగి స్పందించేది కాదు. స్పందించవద్దని, మౌనంగా ఉండమని అప్పటి ప్రభుత్వ ఆదేశం. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తి స్చేచ్చనిచ్చింది. ఫలితంగా భారత సైన్యం పాక్ కాల్పులను ధీటుగా తిప్పికొడుతోంది. అయితే తిప్పికొడితే సరిపోదు. తగిన సమాధా... పూర్తిటపా చదవండి... |
Posted: 10 Aug 2015 10:15 PM PDT |
Posted: 10 Aug 2015 10:10 PM PDT రచన : Srikanth K | బ్లాగు : లిఖిత మబ్బులు కమ్ముకుని చెట్లు గలగలలాడతాయి: నీడలతో, నీ జ్ఞాపకంతో, నీ మాటలతో. వాన వాసన అప్పుడు నాలో - కాల్చివేసిన నిరుటి వేసవి ఎన్నటికీ మానుతుందని నేను అనుకోలేదు. ఇక, ఛాతిపై కమిలిన ఒక ముద్రికను చూసి అడుగుతారు పిల్లలు 'నాన్నా, ఇదేమిటి' అని - అది, నే చేజార్చుకున్న నీ ముఖం అని నీ రంగుతో మెరిసే ఆ సీతాకోక పూవులకు నేనెన్నడూ చెప్పలేను. పాలు తాగుతూ ఒడిలోంచి చేజారి చనిపోయిన ఓ శిశువు గురించి ఏ తల్లయినా ఏం చెప్పగలదు? మబ్బులు కమ్ముకుని చెట్లు స్థంబిస్తాయి: నీడలతో, రాలిన ఆకులతో, నీవు లేనితనంతో. వాన ఆవిరయ్యే వాసన అప్పుడు నాలో -<... పూర్తిటపా చదవండి... |
Posted: 10 Aug 2015 08:10 PM PDT |
జరా రూపం హరతి ధైర్య ... మేలిమి బంగారం మన సంస్కృతి, Posted: 10 Aug 2015 07:55 PM PDT రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. శ్లో. జరా రూపం హరతి ధైర్య మాశా ,మృత్యుః ప్రాణాన్ ధర్మచర్యా మసూయా , కామో హ్రియం వృత్త మనార్యసేవా , క్రోధః శ్రియం సర్వ మేవాభిమానః . గీ. ముదిమి రూపమున్, ధైర్యమున్ పోని యాశ, ప్రాణమున్ మృత్యు వసూయ వర్తనమును కల్గు కామము సిగ్గును, ఖలుల సేవ <... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment