Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 11 November 2021

కవిత : ఆ సాష్ట్ వేర్ వేరు .. ఈ సాఫ్టువేరు వేరు -కర్లపాలెం హనుమంతరావు 01 - 01-2021  ఇంటెడు చాకిరి చేసి చేసి బండబారిన చేతులతో - అమ్మ తలస్నానం చేయిస్తూ కళ్ళ మీద పడ్డ సబ్బు నురుగుల్ని సుతారంగా తుడిచేసే స్పర్శ అక్షరాభ్యాసంలో ఓనమాలు దిద్దిస్తూ పలకమీద నా వెళ్ళను నడిపించిన నాన్న గుప్పెట పట్టు అద్దె సైకిలు తొక్కుతూ పడిమోకాలు చిప్పలు చెక్కుకున్నప్పుడు తుపుక్కుమని ఇంత ఉమ్మి  నా ఎరుపు గాయానికి పులిమిన అన్న అరచెయ్యి వెచ్చనిదనం ఎక్కాలు వప్పచెబుతూ వరస తప్పించినందుకుగుడ్లింత  చేసుకొని నొప్పి  లేకుండా చెవితమ్మలు అక్క  నొక్కిన వైనం ఎన్ని ఇంటర్నెట్లు  వుంటే ఏంటిఆ సాఫ్ట్ వేర్ వేరు ఈ సాఫ్టు వేరు వేరు రెండూ వేరు - వేరు  - కర్లపాలెం హనుమంతరావు 01- 01- 2021 - Unknown

కవిత : ఆ సాష్ట్ వేర్ వేరు .. ఈ సాఫ్టువేరు వేరు -కర్లపాలెం హనుమంతరావు 01 - 01-2021 ఇంటెడు చాకిరి చేసి చేసి బండబారిన చేతులతో - అమ్మ తలస్నానం చేయిస్తూ కళ్ళ మీద పడ్డ సబ్బు నురుగుల్ని సుతారంగా... [శోధిని తెలుగు బ్లాగుల సంకలిని నుండి]
Post Date: Wed, 10 Nov 2021 12:32:47 PST
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger