Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 19 October 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౯(659) - Aditya Srirambhatla

( కృష్ణ సందర్శనంబు ) 11-24-క. "మది సెడి కన్నులుగానక మదయుతులై మునులఁ గల్లమాటలఁ జెనయం గదిసి కులక్షయకారణ విదితం బగు శాప మొందు వెఱ్ఱులుఁ గలరే? 11-25-క. ధరణీసురశాపమునకు హరిహర బ్రహ్మాదులైన నడ్డము గలరే? నరు లనఁగ నెంత వారలు గర మరుదుగఁ బూర్వజన్మకర్మముఁ ద్రోవన్‌? భావము: "మీ బుద్ధిచెడి పోయింది. కళ్ళు మూసుకుపోయి, పొగరెక్కి తప్పుడు మాటలతో ఆ మహామునులకు కోపం తెప్పించారు. ఈ విధంగా కులక్షయానికి మూలమైన శాపం పొందే వెఱ్ఱివాళ్ళు ఎవరైనాఉంటారా. అనుభవించండి. బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు అంతటి వారు సైతం బ్రాహ్మణ శాపాన్ని అడ్డుకోలేరు. ఇక సామాన్య మనుషులనగా ఎంత? పూర్వజన్మ కర్మ ఫలాన్ని తొలగించుటం ఎవరికి సాధ్యం కాదు కదా. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=25 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Wed, 19 Oct 2022 14:12:38 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger