( అవధూత సంభాషణ ) 11-100-క. మోహితుఁడై వసుకాంక్షా వాహినిలోఁ జిక్కి క్రూరవశుఁడౌ మనుజుం డూహాపోహ లెఱుంగక దేహము నలఁగంగఁ జేయు దీనత నెపుడున్. భావము: మోహానికి వశుడై ధనవాంఛ అనే ప్రవాహంలో చిక్కుకున్నవాడు, క్రూరభావాలకు లొంగిపోయే వాడు అయిన మానవుడు ఊహాపోహలు తెలియక దీనుడై శరీరాన్ని సంకటాలు పడుతూ ఉంటాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=100 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : ..
Post Date: Fri, 30 Dec 2022 17:03:36 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Fri, 30 Dec 2022 17:03:36 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment