Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 1 January 2023

2023 ఆంగ్ల నూతన వత్సర శుభకామనలు. - sarma

2023 ఆంగ్ల నూతన వత్సర శుభకామనలు. 31 రాత్రి ఆడవారికి ముగ్గులు మగవారికి పెగ్గులు అన్నాడో మిత్రుడు వాట్సాప్ లో. ఈ రోజు ఉదయమే నడకలో కనపడ్డ కొన్ని ముగ్గులు. నేటికీ ఆడవారిలో చిత్రకళ తగ్గలేదన్న దానికిదే తార్కాణం. ఎక్కడా  గొబ్బెమ్మలు కనపడలేదు. చిరునవ్వు వెల ఎంత? శతవత్సర జీవి.చదువుకోలేదు. పుట్టిన తేది తెలియదు. నూరేళ్ళనుకుంటాం. ఎప్పుడూ అలా చిరునవ్వుతోనే ఉంటాడు. జట్టు కార్మికునిగా పని చేసిన కష్టజీవి.నా స్నేహితుడు, పేరు తెలియదు.పిల్లల దగ్గరుంటాడు. భార్య గతించింది. ఇలా ఉదయమే కనపడ్డాడు, ఈ రోజు.అతని ఆరోగ్య రహస్యం చిరునవ్వు.
Post Date: Sun, 01 Jan 2023 03:39:02 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger