( అవధూత సంభాషణ ) 11-102-క. దేహము నిత్యము గా దని మోహముఁ దెగఁ గోసి సిద్ధమునివర్తనుఁడై గేహము వెలువడి నరుఁడు త్సాహమునుం జెందు ముక్తిసంపద ననఘా! భావము: ఓ పుణ్యాత్ముడా! ఉద్ధవా! దేహం శాశ్వతమైనది కాదని గ్రహించి, మోహాన్ని కత్తిరించి పారేసి, సిద్ధులు మునులు చరించే మార్గాన్ని అనుసరించి, సంసారం వదలిన మానవుడు మోక్షలక్ష్మిని పొందుతాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=102 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : ..
Post Date: Mon, 02 Jan 2023 15:25:14 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Mon, 02 Jan 2023 15:25:14 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment