Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 31 March 2023

నూట ముప్పదేళ్ళ నాటి స్ఫూర్తి - డా.ఆచార్య ఫణీంద్ర

ఏ వేదిపై నుండి ఆ వివేకానందు డధునాతన ప్రబోధ మంద జేసె - ఏ దివ్య సందేశ మిసుక రాలని యట్లు గుమిగూడిన ప్రజల గుండె తాకె - ఏ వచ స్సాగర మెల్ల జనాబ్ధిని తన్మయత్వము నందు తడిపి వేసె - ఆ దృశ్య వివరంబు లట నిట నెప్పుడో చదివియున్నవి నాదు మదిని మెదిలె! పరగి, మహబూబ్ కళాశాల ప్రాంగణమున నిన్నటి సభలో నేను పాల్గొన్న వేళ, నూట ముప్పదేళ్ళ క్రితము నాటి స్ఫూర్తి - తనువు నందాడె నిలువెల్ల తాండవమ్ము!#
Post Date: Fri, 31 Mar 2023 02:03:21 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger