Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 9 March 2023

విష్ణు సహస్రనామాలు ఎన్ని రకాలున్నాయి? - ఏ.వి.రమణరాజు

విష్ణు సహస్రనామాలు ఎన్ని రకాలున్నాయి? సాహితీమిత్రులారా! విష్ణుసహస్రనామాలు మనకు మూడు విధాలైన విష్ణుసహస్రనామాలుఉన్నాయి. అయితే-ఆ  మూడింటిలో  ఒకటి మాత్రమే బహుళప్రచారప్రాచుర్యం పొందింది. 1.విష్ణుసహ్రనామస్తోత్రమ్: శ్రీమహాభారతంలోని అనుశాసనిక పర్వంలోనిమోక్ష ధర్మంలో  భీష్మ యుధిష్ఠిర సంవాదంగా ఉండే విష్ణుసహస్రనామస్తోత్రం బహుళ ప్రచారం పొందినది. 2.విష్ణుసహస్రనామస్తోత్రమ్: శ్రీపద్మ పురాణంలోని  ఉత్తరఖండంలో ఉమాపతి  నారదసంవాదంగ  కూడ విష్ణు సహస్రనామస్తోత్రం ఉంది.ఈ స్తోత్రం మొదట పేర్కొన్న స్తోత్రంలా ప్రాచుర్యం పొందలేదు. 3.విష్ణుసహస్రనామస్తోత్రమ్: ఈ స్తోత్రం శ్రీగరుడపురాణంలోని పూర్వఖండంలో ప్రథమాంశలోనిఆచారఖండంలోఉంది. వైద్యంవేంకటేశ్వరాచార్యులు వారి సౌజన్యంతో
Post Date: Thu, 09 Mar 2023 14:47:08 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger