Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 24 April 2014

ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్లికేషన్ గా "బ్లాగిల్లు"

ప్రియమైన వీక్షకులకోసం ఇప్పుడు 'బ్లాగిల్లు ' ఆండ్రాయిడ్ అప్లికేషన్  గా వెలువడింది . ఇది 4.2  ( జేల్లీబీన్ ) లేదా అంతకన్నా ఎక్కువ వెర్షన్ వాడుతున్న ఫోన్లలో పనిచేస్తుంది .
ప్రస్తుతానికి రెండు విభాగాలు ( ఆగ్రిగేటర్ మరియు ర్యాంకింగ్ ) ఈ అప్లికేషన్ లో చూపబడుతాయి.
మరిన్ని నూతన మార్పులు వచ్చినపుడు తప్పక తెలియచేస్తాం ... ఒకసారి ఈ అప్లికేషన్ వాడి ఎలా ఉందొ తెలుపగలరు డౌన్లోడ్ లింక్: http://files.appsgeyser.com/blogillu.apk


No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger