Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 21 August 2014

అత్యధిక వృద్దిరేటు కలిగిన ఇంటర్నెట్ మాధ్యమంగా బ్లాగులు : ఇండీబ్లాగర్ రిపోర్ట్ 2014 ... మరో 7 వెన్నెల వెలుగులు

అత్యధిక వృద్దిరేటు కలిగిన ఇంటర్నెట్ మాధ్యమంగా బ్లాగులు : ఇండీబ్లాగర్ రిపోర్ట్ 2014 ... మరో 7 వెన్నెల వెలుగులు


అత్యధిక వృద్దిరేటు కలిగిన ఇంటర్నెట్ మాధ్యమంగా బ్లాగులు : ఇండీబ్లాగర్ రిపోర్ట్ 2014

Posted: 21 Aug 2014 12:58 AM PDT

రచన : శ్రీనివాస్ | బ్లాగు : తెలుగు టెక్నాలజీ బ్లాగ్!!!
       ఇంటర్నెట్ మాధ్యమాలలో బ్లాగర్లు తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు . 2012 లో 24.3 మిలియన్లు గా ఉన్న బ్లాగర్లు దాదాపు 48% వృద్ది రేటుతో 35. మిలియన్లకు చేరారు . 2013 సంవత్సరానికిగాను ఇండీబ్లాగర్ బిజినెస్ వరల్డ్ తో కలిసి నిర్వహించిన సర్వే రిపోర్ట్ ను విడుదలచేసింది . దాదాపు 35,464 బ్లాగులతో ఇండియాలోని ప్రధాన బ్లాగర్ల డైరెక్టరీ అయిన ఇండీబ్లాగర్ తన రిపోర్ట్ లో అనేక ఆసక్తికర అంశాలను బయట పెట్టింది . దీనిలోని ప్రధాన అంశాలు చూద్దాం - పూర్తిటపా చదవండి...

మార్పులను స్వీకరించండి.....బాధల నుండి విముక్తి పొందండి

Posted: 21 Aug 2014 12:57 AM PDT

రచన : Satya Narayana | బ్లాగు : మరొక్కసారి

అందరికీ సరైన విద్యావకాశాలు ఉండవు. కొందరు ప్రక్రుతినే బడిగా చేసుకుంటారు.

మనలో చాలామందికి జీవితం విచిత్రంగా ఆరంభమవుతుంది. మన పెద్దల నుంచి అనూచానంగా కొన్నింటిని మనం స్వీకరిస్తాం. వారు నమ్మిన దేవతనో, ఆరాధనా పద్దతినో గుడ్డిగా అనుసరిస్తాం. మొక్కుబడిగా వాటిని చేస్తూంటాం. అలాచేయటం ద్వారా దైవం మన కోరికలను తీరుస్తాడనీ, కష్టాలలో ఆదుకుంటాడని నమ్ముతాం.
పూర్తిటపా చదవండి...

ఆనాడు ధనయజ్ఞం అన్నారు. ఈనాడు శభాష్ అంటున్నారు. ఇదేం వింత వైఖరి ?

Posted: 21 Aug 2014 12:06 AM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs
కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం పేరిట నీటిపారుదల ప్రాజెక్టులు ప్రారంభించారు. ఇది ధనయజ్ఞంగా మారిందని టిడిపి విమర్శిం... పూర్తిటపా చదవండి...

మా తరం వాళ్ళం చాల అదృష్టవంతులం. (అంటే ఇప్పుడు 40 సంవత్సరాలకు పైగా వయసు ఉన్నవాళ్ళు ) ఎందుకంటే, మేము ప్రయాణాలకు...

Posted: 20 Aug 2014 11:29 PM PDT

రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి
మా తరం వాళ్ళం చాల అదృష్టవంతులం. (అంటే ఇప్పుడు 40 సంవత్సరాలకు పైగా వయసు ఉన్నవాళ్ళు ) ఎందుకంటే, మేము ప్రయాణాలకు పాసెంజర్ రైళ్ళు, బొగ్గు రైళ్ళు, ఎక్స్ప్రెస్స్ రైళ్ళు, సూపర్ ఫాస్ట్ రైళ్ళు అన్నీ ఉపయోగించాము. అలాగే చిన్నతనాల్లో జనరల్ కంపార్ట్మెంట్ లు, తరువాత రిజర్వేషన్ , ఫస్ట్ క్లాసు కోచ్ లు, ఇప్పుడు AC  కూడా ఎక్కుతున్నాం. ఇప్పటి వాళ్ళకి బొగ్గు రైళ్ళు తెలియదు, రాక్షసి బొగ్గు కాలుతుంటే వచ్చే ఆ కమ్మటి వాసనా తెలియదు. అలాగే మేము సమాచారం తెలియడం కోసం, ఉత... పూర్తిటపా చదవండి...

ప్రపంచానికే యోగాను పరిచయంచేసిన యోగా గురువు బీకేఎస్ అయ్యంగార్ మృతి...ఇవే ఆయనకు మీకొసం అందించే శ్రద్దాంజలి...ఫోటోలు

Posted: 20 Aug 2014 11:04 PM PDT

రచన : Satya Narayana | బ్లాగు : మీ కోసం
నా మొట్టమొదటి బ్లాగు http://splendorofyoga.blogspot.in/ ప్రారంభించటానికి కారణం ఈయనే. ఆ తరువతే మిగిలిన నా బ్లాగులన్నీ ప్రారంభించేను.

ప్రపంచ ప్రఖ్యాత యోగా గురువు, అయ్యంగార్ యోగా విధానాన్ని ఆవిష్కరించిన ప్రముఖ యోగా గురువు పద్మవిభూషణ్ బీకేఎస్ అయ్యంగార్ బుధవారం కన్నుమూశారు. ఆయనకు వయ్ససు 95 యేళ్లు. 1918లో కర్ణాటకలోని బెళ్లూర్‌లో బీకేఎస్ అయ్యంగార్ జన్మించారు. ఆయన పూర్తిపేరు బెళ్లూర్ కృష్ణమాచార్య సుందరరాజన్ అయ్యంగార్.... పూర్తిటపా చదవండి...

మంచుతో చేసిన శిల్పాలు చూస్తే మనం ఆశ్చర్య పోవాల్సిందే ???

Posted: 20 Aug 2014 09:40 PM PDT

రచన : సాహితి | బ్లాగు : యశోదకృష్ణ


1.) You mess with the bull...you get frozen.

2.) How'd they get the spots on there?

మీరు వాడే" టూత్ పేస్ట్‌లో ఏముందో" తెలుసా ?

Posted: 20 Aug 2014 08:30 PM PDT

రచన : datha ramesh | బ్లాగు : DATHA RAMESH

మీ టూత్ పేస్ట్‌లో ఉప్పుందా అనేది నేడు ఓ ప్రముఖ బ్రాండెడ్ టూత్ పేస్ట్ అడ్వర్టైజ్‌మెంట్ లీడింగ్! కానీ మీ టూత్ పేస్ట్ ట్యూబ్ కిందిభాగంలో ఏ కలర్ ఉందో తెలుసా అనేది నేటి నెటిజెన్ క్వశ్చన్ ? ఏంటి ఏమీ అర్థం కాలేదా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. నిత్యం సర్వసాధారణంగా వినియోగించే చాలారకాల ఉత్పత్తుల గురించి చాలామందికి పెద్దగా తెలీదు. కాకపోతే వాటి ఉపయోగం తప్పనిసరి కనుక తెలీకుండానే వాడేస్తు... పూర్తిటపా చదవండి...

కాష్ ఆన్ డెలివరీ : ఏ కార్డులూ లేకుండానే మీ ఇంటికే రైల్వే e టికెట్

Posted: 20 Aug 2014 09:29 PM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger