Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 24 August 2014

గణపతి చంద్రుడిని శపించుట ... మరో 4 వెన్నెల వెలుగులు

గణపతి చంద్రుడిని శపించుట ... మరో 4 వెన్నెల వెలుగులు


గణపతి చంద్రుడిని శపించుట

Posted: 24 Aug 2014 09:30 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
వినాయకచవితి రోజు చంద్రుని శాపవృత్తాంతం గురించి చదివే ఉంటాం. అందులో గణపతి బొజ్జ పూర్తిగా నిండిపోవడంతో, శివపార్వతులకు నమస్కరించలేకపోవడం, అది చూసి చంద్రుడు నవ్వడం, దాంతో గణపతి బొజ్జ పగిలి మరణించడం జరిగిందని, తర్వాత పార్వతీదేవీ శపించిందని కధ సాగుతుంది. నిజానికి ఈ కధ ప్రామాణికమైనది కాదు, దీనికి పురాణ ప్రాశస్త్యం లేదు. అసలు కధ వేరే ఉంది. అది చదవండి.

గణపతి చంద్రుడిని శపించుట

గణపతికి లంబోదరుడని పేరు. లంబోదరం అంటే పెద్ద ఉదరం కలిగినవాడు అని అర్దం. సమస్త బ్రహ్మాండాలను తన బొజ్జలో దాచుకున్నాడు కనుక గణపతి లంబోదరుడయ్యాడు. ఒకానొక వినాయకచవితి రో... పూర్తిటపా చదవండి...

<span id="time">రచన : Lakshmi Yarlagadda | &hellip;

Posted: 24 Aug 2014 08:56 AM PDT

రచన : Lakshmi Yarlagadda | బ్లాగు : Lakshmi's
... పూర్తిటపా చదవండి...

నాకు తెలియదు

Posted: 24 Aug 2014 07:39 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
"పొద్దువోయింది
ఇగ ఇంటికి బో బిడ్డా. కాలం మంచిగ లేదు
నీ కోసం ఎవరో ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు. నీ తల్లో, తండ్రో, పెళ్ళామో, పిల్లలో...

ఎంత తాగినా
ఎక్కిన లోకం దిగదు. వోయిన ప్రాణం తిరిగి రాదు

లోకం గిట్లనే ఉంటది బిడ్డా
దాంతో పెట్టుకున్నా, లంజతో పడుకున్నా ఒక్కటే. ఏదున్నా బతకాలె. పొయ్యెలిగించాలె-
కళ్ళలో నెత్తురుతో నేను బ్రతకతల్లే?

పో బిడ్డా.
జర భద్రంగా ఇంటికి బో-" అని నిన్న రాత్రి  తను చెబితే
ఆ చితికిన మనుషుల జనతా బార్ నుంచి
రాత్రి ఏ ఒకటింటికో చేరాను: మరి అది

ఇంటికో
మరి అది ఇల్లో కాదో నాకు తెలియదు.... పూర్తిటపా చదవండి...

వాడిపోయిన రైతన్న వదనం......

Posted: 24 Aug 2014 03:40 AM PDT

రచన : sridevi gajula | బ్లాగు : గాజుల శ్రీదేవి

పాపం – ప్రాయశ్చిత్తం – పశ్చాతాపం

Posted: 24 Aug 2014 02:33 AM PDT

రచన : శ్రీ భాస్కరానంద నాథ | బ్లాగు : శ్రీ లలితా త్రిపుర సుందరి
పాపం – ప్రాయశ్చిత్తం – పశ్చాతాపం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger