శర్మ కాలక్షేపంకబుర్లు-కడవంతగుమ్మడి కాయ……. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- శర్మ కాలక్షేపంకబుర్లు-కడవంతగుమ్మడి కాయ…….
- దత్తపది - 40 (దెస-నస-పస-వెస)
- సుత్తుల్లో చాలా రకాలున్నాయి.
- గణపతి చంద్రుడిని శపించుట
Posted: 24 Aug 2014 05:05 PM PDT
రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
ఛురికాకూష్మాండన్యాయం "కడవంతగుమ్మడి కాయ కత్తిపీటకి లోకువ" అంటారు, అదే ఇది. ఛురిక అంటే చాకు కూష్మాండం అంటే బూడిద గుమ్మడి కాయ. చాకు చిన్నదే కాని చాలా పెద్దదయిన గుమ్మడికాయను ముక్కలు ముక్కలుగా నరకగలదు. దీనిబట్టి తెలిసేది ఆకారం, పరిమాణం కాదు ప్రధానం. మిరియపుగింజ, మిరపగింజ ఎంత ఉంటుంది? కొరికితే? అదనమాట సంగతి.ఏనుగు ఎంత పెద్దదయినా అంకుశానికి లొంగినట్లు మరోమాట చిన్న ఉదాహరణ ఆయనో పెద్ద రచయిత, గజారోహణం చేయించారు, కాని ఇంటి దగ్గర ఇల్లాలు మాత్రం కూరలో […]... పూర్తిటపా చదవండి... |
Posted: 24 Aug 2014 11:45 AM PDT
రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
దెస - నస - పస - వెస పై పదాలను స్వార్థంలో కాకుండా ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో రామాయణార్థంలో పద్యం వ్రాయండి. |
Posted: 24 Aug 2014 09:50 AM PDT
రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు
సుత్తుల్లో చాలా రకాలున్నాయి..ఒకడు ఠంగు ఠంగుమని గడియారం గంట కొట్టినట్లు సుత్తేస్తాడు. మీ నాన్న గారిలాగా . హ హ హ. దాన్ని ' ఇనప సుత్తి ' అంటారు. అంటే ' ఐరన్ హేమరింగ్ 'అన్నమాట. ( సుత్తివీరభద్రరావు ).పూర్తిటపా చదవండి... |
Posted: 24 Aug 2014 09:30 AM PDT
రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
వినాయకచవితి రోజు చంద్రుని శాపవృత్తాంతం గురించి చదివే ఉంటాం. అందులో గణపతి బొజ్జ పూర్తిగా నిండిపోవడంతో, శివపార్వతులకు నమస్కరించలేకపోవడం, అది చూసి చంద్రుడు నవ్వడం, దాంతో గణపతి బొజ్జ పగిలి మరణించడం జరిగిందని, తర్వాత పార్వతీదేవీ శపించిందని కధ సాగుతుంది. నిజానికి ఈ కధ ప్రామాణికమైనది కాదు, దీనికి పురాణ ప్రాశస్త్యం లేదు. అసలు కధ వేరే ఉంది. అది చదవండి.
గణపతి చంద్రుడిని శపించుట గణపతికి లంబోదరుడని పేరు. లంబోదరం అంటే పెద్ద ఉదరం కలిగినవాడు అని అర్దం. సమస్త బ్రహ్మాండాలను తన బొజ్జలో దాచుకున్నాడు కనుక గణపతి లంబోదరుడయ్యాడు. ఒకానొక వినాయకచవితి రో... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
No comments :
Post a Comment