Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 25 August 2014

“మన మంచి తెలుగు పద్యం” ...ఇంకా 17 టపాలు : లంచ్ బాక్స్

“మన మంచి తెలుగు పద్యం” ...ఇంకా 17 టపాలు : లంచ్ బాక్స్


మన మంచి తెలుగు పద్యం

Posted: 25 Aug 2014 01:00 AM PDT

రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి
<iframe width="100"650" height="97"421" src="//e.issuu.com/embed.html#1787413/9051779" frameborder="0" allowfullscreen></iframe>
... పూర్తిటపా చదవండి...

తొలి తెలుగు కావ్యం కవిజనాశ్రయం (నమస్తేతెలంగాణ 25 ఆగస్టు 2014 సౌజన్యంతో)

Posted: 25 Aug 2014 12:37 AM PDT

రచన : vrdarla | బ్లాగు : దార్ల
Updated : 8/25/2014 12:17:18 AM Views : 4 తొలి తెలుగు కావ్యం గురించి భిన్నమైన అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నా యి. మహాభారత కర్త (1050) నన్నయభట్టు ఆదికవి అనీ, కాదు తొలిదేశీ కవి పాల్కురికి సోమన (12వ శతాబ్దం) ఆదికవి అనీ భావిస్తున్నారు. కానీ వీరికంటే ముందే 10వ శతాబ్దంలోనే కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన మల్లియ రేచన తొలి తెలుగు కావ్యం రచించాడని చాలామందికి తెలియదు.సుకవిబుధజనముల నాదరమున తలచి జినేంద్ర... పూర్తిటపా చదవండి...

Turbo C ను Windows 7 లో Fullscreen మోడ్‍లో రన్ చేయడం ఎలా?

Posted: 25 Aug 2014 12:25 AM PDT

రచన : Murthy SN | బ్లాగు : Computer Tutorials in Telugu
  • Windows 7 DOS based fullscreen mode ను సప్పోర్ట్ చేయదు. డిస్‍‍ప్లే డ్రైవర్స్ ను డిజేబుల్ చేసి TC.exe file ను రన్ చేస్తే fullscreen mode లో రన్  అవుతుంది. కానీ ఇలా ప్రతిసారీ డ్రైవర్స్ డిజేబుల్ చేయడం, ఎనేబుల్ చేయడం వల్ల డిస్‍ప్లే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది మరియు ప్రతిసారీ అలా చేయడం ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. Turbo C ని fullscreen లో కాకపోయిన పెద్దగా చేసి కూడా వాడుకోవచ్చు.
  • Turbo C ని install చేసిన తరువాత మీరు TC.exe ఫైల్‍ను రన్ చేసినపుడు  "This system does not support fullscreen mode." అనే మెసేజ్  చూపిస్తుంది.... పూర్తిటపా చదవండి...

చూడండి

Posted: 25 Aug 2014 12:13 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
'పూల మొక్కలను ఎందుకు పెంచుకుంటావు?' అని అడిగేవాళ్ళకి నిజంగా ఏం చెప్పాలో తెలియదు -

ప్రతి ఉదయాన్నే లేచి, వాటికి నీళ్ళు చిలుకరించి, కొత్త ఆకులు ఏమైనా వచ్చాయా, మొగ్గలు ఏమైనా తొడిగాయా అని చూసుకోవడం, వాటి సమక్షంలో కాస్త కాలం గడపటం, వాటి లోకంలోని సౌందర్యం, దానిలోని ఆనందం ఎలా చెప్పాలో తెలియక, చాలాసార్లు విభ్రాంతితో అతను వైపు చూసి ఉంటాడు -

ఈ మొక్కలు ఒట్టి... పూర్తిటపా చదవండి...

లైంగికపరమైన అతి కుతి డా. జి వి పూర్ణచందు

Posted: 25 Aug 2014 12:09 AM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
లైంగికపరమైన అతి పూర్తిటపా చదవండి...

ప్రేమించే వాడికి భయం ఉండకూడదు ...

Posted: 24 Aug 2014 11:41 PM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

ప్రేమించే వాడికి భయం ఉండకూడదు ... 

భయపడేవాడు ప్రేమించ కూడదు ... 

భయపడుతూ ప్రేమించే వాడు ... బాధపడ కూడదు.

... పూర్తిటపా చదవండి...

హరి"విల్లు"ని మురిపిస్తున్నాయ్_ నీ ఒంపు సొంపులు...! @ రాజేష్ @

Posted: 24 Aug 2014 10:57 PM PDT

రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama

... పూర్తిటపా చదవండి...

నిర్విఘ్నమస్తు

Posted: 24 Aug 2014 10:55 PM PDT

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
నువ్వూ,నేనూ లేదా నేనూ నువ్వూమళ్ళీ మళ్లీ 'పలుకు' రాళ్ళతో రాక్కున్న గీతలు,రెండుగుండెల మధ్య పచ్చిపుండు ఛారికలు కట్టాయి.ఇంకా ఇంకా గిల్లుకుంటూ రేపుకున్నగాయాలునాకిక్కడ కరెంటు లేక, నీకక్కడ కూచునే చోటులేకఉక్కబోతకు మరీమరీ రెచ్చుతున్నాయి.ఒక్క కడుపున పుట్టినవాళ్ళంఒకేఅన్నంముద్దను పంచుకున్నవాళ్ళంఆత్మీయఆలింగనాలని ఈ పలచటి గోడ ఆపుతుందా?దీన్లోనే ఓ దర్వాజా పెడదాం రారా బ్రదరుసోదరా.శాంతివచనం ... పూర్తిటపా చదవండి...

తెరిచినవేళల

Posted: 24 Aug 2014 10:36 PM PDT

రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్
ఇంటికిచేరి తలుపులు తెరుస్తున్నపుడు
జీవితమంతా నువ్వు తెరిచినవన్నీ గుర్తుకొస్తాయి

తెరిచిన పుస్తకాలు, స్నేహాలు
పూర్తిటపా చదవండి...

రుధిర సౌధం 229

Posted: 24 Aug 2014 10:27 PM PDT

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana
పరుగు పరుగున మహల్లోకి చేరుకొని సరాసరి స్వామీజీ గది ని చేరి తలుపు కొట్టాలనే తలంపు కి కూడా రాకుండా

తటాలున తలుపులు బార్లా తెరచి స్వామీజీ .. అని గట్టిగా అరిచాడు మురారి ..

ఆ సమయం లో స్వా... పూర్తిటపా చదవండి...

నా మాట-మీ నోట

Posted: 24 Aug 2014 10:12 PM PDT

రచన : chennapragada v n s sarma | బ్లాగు : kavithaa prasthanam
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు ఏ ఊళ్లో ప్రవచనాలు చెబుతున్నా జనం విరగబడి వస్తున్నారు. నిన్న విజయవాడలోనూ అదే జరిగింది. అంతమందిని ఆధ్యాత్మికత వైపు అడుగులేయించడం నిజంగా ఆయన గ... పూర్తిటపా చదవండి...

కర్మాచరణ - మార్పు

Posted: 24 Aug 2014 08:30 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

బాహ్య పరిస్థితులు అందరికీ ఒకేలా ఉంటాయి. మన మన మనస్తత్వాలను బట్టి  అనుగుణంగానో, విరుద్ధంగానో మారిపోవు. అంతేకాదు, మనమేదో మారిపోవడం ద్వారా వాటిలో మార్పు తీసుకురావాలనుకోవడం అర్థంలేని పని. 

పూర్తిటపా చదవండి...

తెలుగు కవులు - అన్నమయ్య

Posted: 24 Aug 2014 08:30 PM PDT

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని


అన్నమయ్య

వికీపీడియా నుండి
ఈ వ్యాసం వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుని గురించి. ఇతర వాడుకల కొరకు, పూర్తిటపా చదవండి...

ఆరోగ్యానికి ఆరు నియమాలు

Posted: 24 Aug 2014 08:10 PM PDT

రచన : Ahmed Chowdary | బ్లాగు : Health Information
తీసుకునే ఆహారం నుంచి కెలోరీలు తగ్గించుకోవాలంటే ..భోజనాన్ని మానేయడం పరిష్కారం కాదు.ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి.

పూర్తిటపా చదవండి...

దాన శీలము ... వర్ణన

Posted: 24 Aug 2014 07:06 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య -  దాన శీలము ... వర్ణన


కందము:
దానము చేయగ పెరుగు ని
ధానము నీశు పద సన్నిధానము గలుగున్
దానము చేయని చోటది
పానమునకు పనికి రాని పాకుడు కొలనౌ.

... పూర్తిటపా చదవండి...

దుర్జన వచనాంగారైర్ధగ్నోஉపి ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 24 Aug 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. దుర్జన వచనాంగారైర్ధగ్నోపూర్తిటపా చదవండి...

శ్రీకృష్ణ స్మరణం సకల పాపహరణం

Posted: 24 Aug 2014 06:00 PM PDT

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్
... పూర్తిటపా చదవండి...

తెలుగు భాగవత తేనె సోనలు – 392

Posted: 24 Aug 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

సంపూర్ణవృష్టి

1-233-సీ.

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger