Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 31 August 2014

బాపు గారితో జయదేవ్ గారి ఇంటర్వ్యూ ... మరో 24 వెన్నెల వెలుగులు


బాపు గారితో జయదేవ్ గారి ఇంటర్వ్యూ ... మరో 24 వెన్నెల వెలుగులు


Posted: 31 Aug 2014 09:24 AM PDT
రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ప్రముఖ చిత్రకారులు బాపు గారితో మరొక ప్రముఖ చిత్రకారులు జయదేవ్ గారు సలిపిన ఇంటర్వ్యూ వివరాలు జ్యోతి మాసపత్రికలో ప్రచురించినవి, అలాగే ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభించినపుడు వారు అందించిన చిరుకానుక లోని బాపు గారి కార్టూన్స్, బాపు గారి కార్టూన్ పుస్తకాల ముఖచిత్రాలు, కొన్ని బాపు గారి పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 09:16 AM PDT
రచన : Chandra Latha | బ్లాగు : మడత పేజీ
బాపూ రమణలు మబ్బులపల్లకీలో కలుసుకుంటారు కాబోలు ! ముసిముసినవ్వుల  మాటున ముచ్చట్లాడుకుంటారేమో మరి ! అదేమో కానీ, ఆ రేఖలూ ఈ గీతలు కలబోసి, మన విస్తట్లో  వడ్డించేసి, వట్టి చేతుల్తో వెళ్ళేరు! జేజేలు... జేజేజేలు. "బురుగూ బురుగూ! చూశావా..మరేమో ..! "బురుగూ బురుగూ...! చూశావా..మరేమో .. ఇదుగో ..ఈ బుజ్జి కథ మాకిచ్చేసి "నేను లేనూ- ఇపుడిపుడే రానూ -వెళ్ళిపోయానూ ...  మళ్ళీ రాను అని చెప్పేసి.. ..ఆ పెద్దాయన... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 09:00 AM PDT
రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
Posted: 31 Aug 2014 08:09 AM PDT
రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం


ఈ లోకంలో నీలాగ ఉండేవారు ఏడుగురుంటారని మా నాయినమ్మ చెప్పేది.  ఇన్నాళ్లకు ఒకడు తారసపడ్డాడు "నీలాగే ఒకడుండేవాడు" పుస్తకంలో.

"నీలాగ ఒకడుండేవాడు" అనేది నందకిషోర్ వ్రాసిన 178 పేజీల కవిత్వ సంకలనం పేరు.   "నీలాగే ఒకడుండేవాడు" అనే వాక్యంలో ఇద్దరున్నారు.  ఒకడు వర్తమానం నుంచీ, మరొకడు గతంలోంచి.  వర్తమానం, గతాల  కలబోతే కదా కవిత్వం.

వైయక్తిక అనుభవాన్ని సార్వజనీనం చేసాడో లేక సార్వజనీన అనుభవాన్ని వైయక్తిక అనుభూతిగా పరిచయం చేస్తున్నాడో పట్టుకోలేకపోయాను కానీ,  చాలా వాక్యాలలో నాకు నేను దొరికాను.  వెతుక్కుంటే ఆ వాక్యాలలో మిమ్మల్ని మీరుకూడ... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 08:03 AM PDT
రచన : మూర్తి కారుమంచి | బ్లాగు : కబుర్లు గురూ
కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!
పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 07:59 AM PDT
రచన : noreply@blogger.com (Gopalam Karamchedu) | బ్లాగు : Lokabhiramam
Sri Sattiraju Lakshminarayana is no more!
Who will draw pictures for my proposed calendar?
I would have written a long obit.
My heart is heavy.
How can Bapu pass away?

Posted: 31 Aug 2014 07:52 AM PDT
రచన : editor | బ్లాగు : సారంగ
bapu-laughing

బాపుగారితో దాదాపు ముప్ఫై ఆరేళ్ళ స్నేహం. చిత్రకారుడిగా, దర్శకుడిగానే కాకుండా వ్యక్తిగా ఆయనతో చాలా దగ్గిరగా మెలిగే అవకాశం నిజంగా అదృష్టమే. ఎందుకంటే, బాపు గారు చాలా private person. అంత తేలిక కాదు, ఆయన మిత్రబృందంలో చేరడం! పని మాత్రమే లోకంగా బతుకుతూ అతితక్కువగా బయట కనిపించే వ్యక్తి ఆయన. అలాగే, అతి తక్కువ మాట్లాడే తత్వం ఆయనది. అలాంటప్పుడు బాపు సన్నిహితులలో వొకడిగా... పూర్తిటపా చదవండి...

Posted: 31 Aug 2014 07:46 AM PDT
రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
చిన్నప్పుడు.. మూలగదిలో ఉన్న సందుగం పెట్టె నిండా రకరకాల పుస్తకాలు. అవేవీ చదువుకునే క్లాసు పుస్తకాలు కాదు కాబట్టి రోజూ వాటితో పనుండదు. బడి సెలవులప్పుడు, మరీ ముఖ్యంగా వేసంకాలం లో ఏళ్ళ తరబడి నాకు కాలక్షేపం అందించిన ఆ పెట్టె నిజానికి ఓ జ్ఞాపకాల భోషాణం. ఆ పెట్టెలో ఎప్పుడూ పెరుగుతూ ఉండే 'జ్యోతి' 'యువ' పుస్తకాలు ఎన్నెన్నో సెలవుల్ని క్షణాల్లా గడిపేశాయి నాకు.

అదిగో, ఆ పుస్తకాల్లో ఆసక్తిగా అనిపించిన పేర్లలో రెండు మరీ ప్రత్యేకమైనవి. ఒకటి వపా అనబడే వడ్డాది పాపయ్య అయితే, రెండోది బాపూగా పిలవబడే సత్తిరాజు లక్ష్మీ... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 07:39 AM PDT
రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : సరిగమలు... గలగలలు
బాపు  అభిమానిగా బాపు బొమ్మలతో పాటూ ఆయన సినిమాలన్నీ నాకు చాలా ఇష్టం . హీరోయిన్ అంటే కేవలం అందానికే కాకుండా ఆత్మవిశ్వాసంతో ,ఎన్ని సమస్యలు వచ్చినా ఓర్పుతో,సహనంతో పరిష్కరించుకునే పాత్రలనే సినిమాల్ల... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 07:10 AM PDT
రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
ఏవో కొన్ని పదాలని అనుకుంటాను
'ఒక దీపం, ఒక పూవు, ఒక వానా, ఒక వెలుతురు
ఒక నువ్వు' లాంటివి -

అవి కొన్నిటిని సూచిస్తాయని అనుకుంటాను
'దీపం దీపాన్ని, పూవు పూవునీ, వాన - చినుకులనీ
వెలుతురు కాంతినీ, నువ్వు అనే పదం
నిన్నే'ని సూచిస్తాయని అనుకుంటాను -
అలా కాకపోయినా

'దీపం ఒక పూవునీ, పూవు ఒక తుంపరనీ
వాన ఒక కాంతినీ, ఆ ఒక్క కాంతి కరుణనీ
ఆ కరుణ చివరికి 'నిన్ను'ని చూపిస్తాయనే అనుకుంటాను - లేక
నువ్వే ఆ కాంతివని

ఆ కాంతే నీలోంచి తుంపరగా
వానగా, పూలుగా, చీకట్లో వెలిగించిన దీపంగా మారిందనీ
రెండు అరచేతులు లేక గాల... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 07:06 AM PDT
రచన : తృష్ణ | బ్లాగు : తృష్ణ...
Posted: 31 Aug 2014 06:59 AM PDT
రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే

... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 06:43 AM PDT
రచన : కాయల నాగేంద్ర | బ్లాగు : తెలుగు వెన్నెల
ప్రముఖ సినీ దర్శకుడు, గొప్ప చిత్రకారుడు  మహాన్నత వ్యక్తి శ్రీ బాపు గారు మనందరినీ వదలి వెళ్ళిపోయారు.  ఆయన ఆత్మకి శాంతి కలగ... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 06:42 AM PDT
రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs
ఏపీ నూతన రాజధా... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 06:16 AM PDT
రచన : Krishna Kishore | బ్లాగు : తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )
జపమాల మెడలో ధరించకూడదా ?
జపతపాలతో భగవంతుడిని ఆరాధించడం వలన ఆయన మనసును తొందరగా గెలుచుకోవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. ముందు యుగాలలో మహర్షులు యజ్ఞయాగాలను విరివిగా నిర్వహించారు. అదేపనిగ... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 06:06 AM PDT
రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

జీవితాంతం తోడ... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 05:46 AM PDT
రచన : Suryanarayana Vulimiri | బ్లాగు : ఘంటసాల
Posted: 31 Aug 2014 05:21 AM PDT
రచన : srinivas K | బ్లాగు : బ్లాగిల్లు కబుర్లు
... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 04:59 AM PDT
రచన : Dantuluri Kishore Varma | బ్లాగు : మన కాకినాడలో....
మల్లాడి సత్యలింగ నాయకర్ చారిటీస్‌ను 1919లో స్థాపించారు. నాయకర్ పెద్దగా చదువుకోకపోయినా, తాను కోరంగి నుంచి రంగూన్ వెళ్ళి సంపాదించిన లక్షలాది రూపాయల్లో ఎనిమిది లక్షలని విద్యాసంస్థల స్థాపనకి, నిర్వాహణకీ; గుడులు, గోపురాలు నిర్మించడానికి వెచ్చించాలని ఒక శాసనాన్ని రంగూన్‌లో జిల్లా కోర్టులో రిజిస్టరు చేయించారట. దానితో చొల్లంగిలో ఉన్న దేవాలయాలని, కాకినాడ-యానం రోడ్డులో విద్యాలయాలనీ నిర్మించారు.... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 04:56 AM PDT
రచన : Ahmed Chowdary | బ్లాగు : నా మనో డైరీ
నిన్న ఒక ఆధ్యాత్మిక సెలబ్రిటీని కలిసాను.ఎందుకో తెలీదు గాని ఆయనతో మాటలాడినప్పుడల్లా నాకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.లైఫ్ లో ఏదో సాధించాలన్న కసి పుడుతుంది.అంతగా ఆయన మాటలు నాకు ప్రేరణ కలిగిస్... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 04:54 AM PDT
రచన : innaiah | బ్లాగు : మానవవాదం
రాజకీయాలు -అధికారం- పార్టీలు పార్టీ లేని రాజకీయాలు ఎమ్.ఎన్.రాయ్ ప్రపంచానుభవం దృష్ట్యా సిద్ధాంత రీత్యా అధికార పోరాటంలో ఉన్న అనేక పార్టీలు రాజ్యాంగరీత్యాగాని, సాయుధ విప్లవంతో గాని పెత్తనం కావాలని పెనుగులాడటం గమనించి, ప్రజాస్వామ్యాన్ని, మూకస్వామ్యంగా దిగజార్చారనే నిర్ణయానికి వచ్చాను. రాడికల్ ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు రాజకీయ పార్టీగా వ్యవహరించడం ఔచిత్యంగా ఉండదు. స్వగృహంలో ధర్మకార్యం... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 04:32 AM PDT
రచన : Dare2Write | బ్లాగు : Search Engine Optimization ( SEO ) tutorials in Telugu - తెలుగులో
google-toolbar-pagerankచూస్తుంటే అలానే అనిపిస్తుంది . 2013 డిసెంబర్ తర్వాత అసలు గూగుల్ పేజి ర్యాంకుల అప్డేట్ కు ఆసక్తి చూపక పోవడం అనుమానాలకు తావిస్తుంది . గూగుల్ తన టూల్ బార్ లోని పెజిర్యాంకు కూడా నెమ్మదిగా తొలగించాలని చూస్తుంది . ఇప్పటికే కొన్ని బ్రవుజర్లకు సపోర్ట్ చేయకుండా చేసింది . ఇది కావాలని చేసిందా లేక సాంకేతిక లోపమో తెలియరాలేదు . మరి గూగుల్ పేజి ర్యాంక్ లేకపోతె ఒక వెబ్ సైట్ ప్రామాణికతను దేనితో నిర్ణయించాలి... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 04:10 AM PDT
రచన : noreply@blogger.com (suji panigrahi) | బ్లాగు : balu

... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 03:52 AM PDT
రచన : మిస్సన్న | బ్లాగు : పద్యం - హృద్యం
Posted: 31 Aug 2014 03:35 AM PDT
రచన : Naidugari Jayanna | బ్లాగు : జయకేతనం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger