Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 1 September 2014

మనసు భారమును బాపు ' బాపు ' ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

మనసు భారమును బాపు ' బాపు ' ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


మనసు భారమును బాపు ' బాపు '

Posted: 31 Aug 2014 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
" చిత్ర " దర్శకులు శ్రీ బాపు గారికి నివాళి.
కందము:
చిత్రముగ  నుండు రాతలు
చిత్రముగా నుండు కనగ చిత్రపు కార్టూన్
చిత్రము రేఖా చిత్రము 
చిత్రమునే దీయువిధము చిత్రంబటలే !

కందము:
బాపూ గీతలు తీతలు
బాపునుగా మనసులోని భారంబంతన్
మాపులు లేనివి, రేపులు
మాపులు మన తెలుగువారి మనసున నిలుచున్. 
పూర్తిటపా చదవండి...

45 రోజుల్లో 140 పోస్టింగ్ లతో 5000 వేల మంది వీక్షకులకు దగ్గరయ్యా...నమస్తే నేస్తమా ..! @ రాజేష్ @

Posted: 31 Aug 2014 02:33 PM PDT

రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama
కేవలం 45 రోజుల్లో 140 పోస్టింగ్ లతో 5000 వేల మంది వీక్షకులకు దగ్గరయ్యానంటే అది మీ అందరి అభిమానమే కదా అందుకే మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.నమస్తే నేస్తమా ..! @ రాజేష్ @

అదృష్టాన్ని వెతుక్కుంటూ… జూరి ఫెడ్కోవిచ్, బ్యుకోవియన్ కవి

Posted: 31 Aug 2014 12:00 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

సోదరా! నువ్వు ఇంటిపట్టున ఉన్నావు

వ్యవసాయం చేసుకుంటూ

నేను అదృష్టాన్ని వెతుక్కుంటూ

మైళ్ళకి మైళ్లు తిరుక్కుంటూ

జర్మనీకి పరిగెత్తేను.

ఇక్కడ ఈ బ్యుకోవినా

ఆకాశం క్రిందకి వచ్చేను,

రాళ్ళూ రప్పలతో కూడిన తియరోల్

పూర్తిటపా చదవండి...

పద్యరచన - 664 (బాపు)

Posted: 31 Aug 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...

చలనం

Posted: 31 Aug 2014 11:21 AM PDT

రచన : తెలుగమ్మాయి | బ్లాగు : తెలుగమ్మాయి
నా గుండె గళం విప్పితే తెలిపేది....
నీ అచేతన మనసుకి అర్థమయ్యేలా

నా మనసుకే మాటలు వస్తే పల... పూర్తిటపా చదవండి...

ఈ రోజు ఒక శోక రాత్రి.... బాపును తన దేగ్గెరకు పిలిచిన....చాల పెద్దమ్మ...

Posted: 31 Aug 2014 10:01 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

ఈ రోజు ఒక శోక రాత్రి....

గణపతి ఆరాధన అన్ని రంగాలవారికి విశేషఫలాన్ని ఇస్తుంది

Posted: 31 Aug 2014 09:41 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
గణపతి ఆరాధన అన్ని రంగాలవారికి విశేషఫలాన్ని ఇస్తుంది.

గణపతి దేవతలకు ఆదిదేవుడు. గణాలకు మహాగణపతి. విఘ్నాలకు నాయకుడు, విద్యలన్నిటికి గురువు, నాట్యాకారులకు నాట్యాచార్యుడు, కవులకు ఆదికవి, పార్వతీదేవి గారాల బిడ్డ, అమ్మ చేతి పసుపు ముద్ద.

పూర్తిటపా చదవండి...

బాపు గారితో జయదేవ్ గారి ఇంటర్వ్యూ

Posted: 31 Aug 2014 09:24 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ప్రముఖ చిత్రకారులు బాపు గారితో మరొక ప్రముఖ చిత్రకారులు జయదేవ్ గారు సలిపిన ఇంటర్వ్యూ వివరాలు జ్యోతి మాసపత్రికలో ప్రచురించినవి, అలాగే ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభించినపుడు వారు అందించిన చిరుకానుక లోని బాపు గారి కార్టూన్స్, బాపు గారి కార్టూన్ పుస్తకాల ముఖచిత్రాలు, కొన్ని బాపు గారి పూర్తిటపా చదవండి...

బాపూ...!

Posted: 31 Aug 2014 09:16 AM PDT

రచన : Chandra Latha | బ్లాగు : మడత పేజీ
బాపూ రమణలు మబ్బులపల్లకీలో కలుసుకుంటారు కాబోలు ! ముసిముసినవ్వుల  మాటున ముచ్చట్లాడుకుంటారేమో మరి ! అదేమో కానీ, ఆ రేఖలూ ఈ గీతలు కలబోసి, మన విస్తట్లో  వడ్డించేసి, వట్టి చేతుల్తో వెళ్ళేరు! జేజేలు... జేజేజేలు. "బురుగూ బురుగూ! చూశావా..మరేమో ..! "బురుగూ బురుగూ...! చూశావా..మరేమో .. ఇదుగో ..ఈ బుజ్జి కథ మాకిచ్చేసి "నేను లేనూ- ఇపుడిపుడే రానూ -వెళ్ళిపోయానూ ...  మళ్ళీ రాను అని చెప్పేసి.. ..ఆ పెద్దాయన... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger