Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 1 September 2014

“చంద్రుళ్ళో కుందేలు ​- 9” ...ఇంకా 20 టపాలు : లంచ్ బాక్స్


“చంద్రుళ్ళో కుందేలు ​- 9” ...ఇంకా 20 టపాలు : లంచ్ బాక్స్


Posted: 31 Aug 2014 11:23 PM PDT
రచన : మధురవాణి | బ్లాగు : మధురవాణి

నాన్నగారు కిరణ్ తోమాట్లాడుతుండ... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 10:44 PM PDT
రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

బాపు మరణం

బొమ్మకు శోకం

గీతకు విరామం



... పూర్తిటపా చదవండి...

Posted: 31 Aug 2014 10:41 PM PDT
రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............

      విరిసీ విరియని మందార మొగ్గలా ఉంది ఆ అమ్మాయి . పసితనం , పెంకితనం కలగలిపి ఒక విధమైన వింత అందాన్ని ఆ పిల్లలో నింపినట్టున్నాయి అనుకుంటూ సాత్విక వైపు సాలోచనగా చూసింది అంజలి . 

పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 10:13 PM PDT
రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

బాపు ఇక లేరు ...
బాపు మరి లేరు ...
లేదు, లేదు లేదు ...
ఆయన 'రాత' తో
ఆయన 'గీత' తో
పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 09:53 PM PDT
రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి

శ్రీ బాపు ఇక లేరు ... అనుకోడానికే  చాలా బాధగా ఉంది. తెలుగుదనం అంటే పిసరంత  అభిమానం ఉన్న వాళ్ళెవరికయినా బాపు అంటే, కొండంత అభిమానం ...

అఅప్పుడు  ముళ్ళ పూడి వెళ్ళి పోయేక,... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 09:07 PM PDT
రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs

Posted: 31 Aug 2014 08:30 PM PDT
రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
గోధుమ పిండితో ఉత్తరాది వాళ్ళు రొట్టెలు (చపాతీలు)చేసుకున్నట్టుగానే మా ప్రాంతంలో బియ్యంపిండి,జొన్నపిండి,సజ్జ పిండితో రొట్టెలు చేసుకుంటారు.ఈ రొట్టెలన్నీ చేసుకునే పద్దతి ఒకటే.
IMG_2566
తగినంత బియ్యప్పిండి తీసుకోవాలి.
పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 08:30 PM PDT
రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని

వికీపీడియా నుండి
పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 08:18 PM PDT
రచన : పద్మవల్లి | బ్లాగు : పడమటి కోయిల
I do not carry a sickle or a scythe. I only wear a hooded black robe when it's cold. And I don't have those skull-like facial features you seem to enjoy pinning on me from a distance. You want to know what I truly look like? I'll help you out. Find yourself a mirror while I continue.

పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 08:04 PM PDT
రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము

వోలర్, కోల్బ్, బెర్తెలో మొదలైన వారు సంయోజించిన కర్బన రసాయనాలు కాస్త సరళమైన పదార్థాలు. జీవలోకానికి ప్రత్యేకమైన మరింత సంక్లిష్టమైన పదార్థాలెన్నో వున్నాయి. పిండి పదార్థం (starch),  కొవ్వు (fat),  ప్రోటీన్లు మొదలైనవి అలాంటి రసాయనాలకి తార్కాణాలు. వాటిని శోధించడం మర... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 08:00 PM PDT
రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

తెలుగు వారికి సత్తిరాజు లక్ష్మీనారాయణ అంటే బొత్తిగా అనామకుడే.

పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 07:58 PM PDT
రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
మీనాకుమారి నా అత్యంత అభిమాన నటి. 'ట్రాజెడీ క్వీన్' గా పేరుపొందిన ఆమె స్థానాన్ని ఇంతవరకూ ఎవరూ భర్తీ చెయ్యలేదు. గురుదత్ నిర్మించిన 'సాహెబ్ బీబీ అవుర్ గులాం' చిత్రం ఆమె నటనకి పరాకాష్ట. విషాద పాత్రలు పోషించడానికి ఆమె కు ఆమె సాటి. 'దిల్ అప్... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 07:42 PM PDT
రచన : గొల్లపూడి మారుతి రావు | బ్లాగు : మారుతీయం
సృష్టిలో చాలా అసహ్యకరమైన దృశ్యం -నగ్నత్వం. అందునా మిక్కిలి అసహ్యకరం -స్త్రీ నగ్నత్వం. కనుకనే ప్రపంచంలో కళాకారులు వారు శిల్పులయినా, చిత్రకారులయినా, ఫొటోగ్రాఫరులయినా స్త్రీ నగ్నత్వాన్ని దృశ్యరూపం చెయ్యడాన్ని ఛాలెంజ్‌గా తీసుకుంటారు.
 పూర్తిగా చదవండి
... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 07:32 PM PDT
రచన : Sharma | బ్లాగు : నా ఆలోచనల పరంపర
                                                                                                                           వ్యాస రచన : శర్మ జీ ఎస్                              

                                                            
Posted: 31 Aug 2014 07:17 PM PDT
రచన : buddha murali | బ్లాగు : అమృతమథనం
కుటుంబరావు టైమ్‌కు ఆఫీసుకు వచ్చి అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని ఎప్పటి మాదిరిగానే క్యాంటిన్‌కు వెళ్లాడు. అక్కడ తన కన్నా ముందే మిత్రులు చేరుకున్నారు.
పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 06:30 PM PDT
రచన : వేణూశ్రీకాంత్ | బ్లాగు : సరిగమల గలగలలు
ప్రాణమిత్రులు అన్న పదం తలచుకున్న వెంటనే గుర్తొచ్చే పేర్లు బాపు-రమణ గార్లవి.... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 06:30 PM PDT
రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. ఈశ్వరే నిశ్చలా బుద్ధిః , దేశార్థం జీవనస్థితిః
పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 06:02 PM PDT
రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
                        సురుచి చిన్నప్పటి నుండి అమ్మ,అమ్మమ్మల అతిగారాబంతో పెరిగింది.ఇద్దరూ కాసేపటికొకసారి తినటానికి,త్రాగటానికి ఏదో ఒకటి ఇస్తూఉండేవాళ్ళు.ఒక్కొక్కసారి వద్దన్నా వినకుండా బాగా తిని,చక్కగా ఆడుకుంటే ఏ రోగాలు రావు.చక్కటి ఆరోగ్యంతో కళకళలాడుతూ ఉంటే బాగా చదువుకునే శక్తి ఉంటుంది అని చెప్పేవాళ్ళు.ఎప్పుడైనా భుక్తాయాసంతో ఉంటే"వాతాపి జీర్ణం భజే " అని మూడుసార్లు పొట్ట మీద గుండ్రంగా చేతితో అనుకుంటే త్వరగా అరిగిపోతుంది అని చెప్పేవాళ్ళు.నిజంగానే అప్పటికప్పుడు తేలికగా జీర్ణమైపోయినట్లుగా ఫీలింగ్ కలిగేది. ఇప్పటికీ పెద్దవాళ్ళు అజీర్ణంతో ఇబ్బంది పడు... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 06:00 PM PDT
రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

పూర్తిటపా చదవండి...

Posted: 31 Aug 2014 05:05 PM PDT
రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
బాపు ఇక లేరన్న వార్త మనసును పిడుగులాతాకింది, మనసు మూగపోయింది. వారి కుటుంబ సభ్యులకిదే నా సహానుభూతి. బాపు స్మృతికి అశ్రు నివాళి. కాపీ చెయ్యడానికి కుదరనివి బాపు బొమ్మలు. అశ్రు నివాళి -^- =================================================== కాపీ కొట్టడం  కళ.  కాపీ కొట్టడమా? కాఫీ కొట్టడమా? ఇప్పుడు కాపీ కొట్టడమేలెండి. కాఫీ కొట్టడం కూడా కళే అది మరో సారి. ఆయన కరూశ దేశపు మహరాజు, ఇప్పుడు కరూశని ఏమని పిలుస్తున్నారో తెలియదు, రాజు పేరు పౌండ్రక […]... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 04:30 PM PDT
రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
" చిత్ర " దర్శకులు శ్రీ బాపు గారికి నివాళి.
కందము:
చిత్రముగ  నుండు రాతలు
చిత్రముగా నుండు కనగ చిత్రపు కార్టూన్
చిత్రము రేఖా చిత్రము 
చిత్రమునే దీయువిధము చిత్రంబటలే !

కందము:
బాపూ గీతలు తీతలు
బాపునుగా మనసులోని భారంబంతన్
మాపులు లేనివి, రేపులు
మాపులు మన తెలుగువారి మనసున నిలుచున్. 
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger