Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 1 September 2014

బాపుకి నాచేతి గీతలతో నివాళి ..! @ రాజేష్ @ ... మరో 31 వెన్నెల వెలుగులు


బాపుకి నాచేతి గీతలతో నివాళి ..! @ రాజేష్ @ ... మరో 31 వెన్నెల వెలుగులు


Posted: 01 Sep 2014 06:43 AM PDT
రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama
అత్యంత మితభాషి
మౌనంగా నిష్క్రమించాడు
అందుకే
నా చేతి గీతలతో
ఆయనకు
ఘనంగా నివాళులు
అర్పిస్తూ...
... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 06:36 AM PDT
రచన : TEJASWINI - MY DAUGHTER | బ్లాగు : TEJASWINI - MY DAUGHTER
భౌతికంగా నిన్ను కోల్పోయినా
మా  గుండెల్లో నీ రూపం నిలుపు కొంటాం  ...
నీ గీతల్లో నిత్యం నిను చూసుకుంటాం ....


... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 06:17 AM PDT
రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era
అధిక బరువు తగ్గి నడుము సన్నగా,నాజుగ్గా ఉండటానికి వేల కొద్ది క్రంచెస్, సిట్టాప్స్ కానీ చేయవలసిన అవసరం లేదు. అలాగే గంటల కొద్ది జిమ్ లో గడపవలసిన అవసరం లేదు. వ్యాయామం ఒక్కటే అధిక బరువును తగ్గిస్తుందనేది ఒక అపోహ మాత్రమే అని నిపుణులు చెప్పుతున్నారు. వ్యాయామం చేస్తూనే ఆహారపు అలవాట్లను మార్చుకోవటం ద్వారా కూడా పలితాన్ని పొందవచ్చు.
బరువు తగ్గి నాజుగ్గా ఉండాలని అనుకునే వారు అర్ధరాత్రి వరకు జరిగే పార్టీలకు గుడ్ బై చెప్పాలి. రాత్రి పొద్దుపోయే... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 06:05 AM PDT
రచన : a2zdreams | బ్లాగు : a2z డ్రీమ్స్
తెలంగాన ఏర్పడటం వలన ఆ ప్రాంతానికి వచ్చే సమస్యలు తాత్కాలికం, అసలు సమస్య మిగతా భాగంతోనే. అందులో సింహభాగం కులాల కుమ్ములాట.
... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 06:00 AM PDT
రచన : నందు | బ్లాగు : నేను-నా ఫీలింగ్స్.....
సంపాదించటం అంటే కేవలం డబ్బునే కాదు

మనుషుల్ని, విలువల్ని సంపాదించటం కూడా...!!!

కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించటం, 
పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 05:41 AM PDT
రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
వరంగల్ జిల్లాలోని గణపురం(ము) మండల కేంద్రంలోని కాకతీయ చక్రవర్తుల అపూర్వ శిల్పకళా వైభవ శాల గణపేశ్వరాలయ సముదాయం(కోటగుళ్లు). అబ్బురపర్చే శిల్ప సౌందర్యంతో శతాబ్దాలుగా అలరిస్తోంది. ఈ ఆలయ సముదాయం ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామప్ప, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట శిల్ప సంపదకు ఏ మాత్రం తీసిపోదు.  గతవైభవం ఈ ఆలయ సముదాయం ఆ కాలంలో ఎంతో వైభవంగా తులతూగింది. ఆలయాలకు అప్పుడు 60ఎకరాల మాగాణి భూమిని సామంత రాజు ... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 05:30 AM PDT
రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : Mahabubnagar Dist Encyclopedia in Telugu
Posted: 01 Sep 2014 05:14 AM PDT
రచన : sarma | బ్లాగు : కష్టేఫలి
Posted: 01 Sep 2014 05:03 AM PDT
రచన : హేమలత పుట్ల | బ్లాగు : విహంగ
సమాజానికి ఉత్తమ పౌరుల్ని అందించే బాధ్యత తల్లితో పాటు పాఠాలు నేర్పే ఉపాద్యాయులది కూడా . భారత దేశంలో గ్రామ స్థాయి లో అక్షరాస్యత అనుకున్నంత స్థాయిలో లేని చోట్ల తల్లి దండ్రులు కేవలం జీవిత జీవిత పాఠాల్ని మాత్రమే బోధించగలరు . అక్షరాలు నేర్పి విద్యావంతులుగా ఉన్నత విలువలతో కూడిన వ్యక్తులుగా తీర్చి దిద్దే … Continue reading →... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 04:34 AM PDT
రచన : Suneel Vantaram | బ్లాగు : సునీలం..

తెలుగుభాషకి చమత్కార కారాన్ని అద్దినా, తీయనైన వ్యంగ్యాన్ని అద్దినా, ఎప్పుడైనా పులుపు, వగరు..వగైరాలు తగిలినా..బాపు-రమణీయం ఉగాది పచ్చడేసుమా! తెలుగువారికి నిత్య ఉగాది ఈ స్నేహద్వయం.భావుకత బాపు కథలలో ఉంటే ఆ గీతలనిండా సొగసే మరి..మరి బుడుగో? ఈయన చిచ్చరపిడుగు కాదుట చిచ్చులపిడుగుట..హ హ హ..! భూమి మీద ధనాన్ని.. అదేనండి తెలుగు"ధనాన్ని" ఎక్కువ పంచేశారంట..మరీ ఎక్కువైతే పున్యాత్ములైపోయి కలి ప్రబలడం కష్టమని దేవుడు తన చెంతకు పిలిచేశాడనుకుంటా..పోయినోళ్ళు అందరూ మంచోళ్ళే మరి..! మీలోటు పూడ్చలేనిదే!!
... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 04:32 AM PDT
రచన : Lakshmi Yarlagadda | బ్లాగు : Lakshmi's
Kస్మృత్యంజలి
   కొంటె బొమ్మల బాపు
   తెలుగు వారి మదిని తెలుపు
   అందాల రాముడిగా
Posted: 01 Sep 2014 04:12 AM PDT
రచన : భూమిక | బ్లాగు : భూమిక తెలుగు స్త్రీవాద పత్రిక
పరిచయం : ఆధునిక కాలంలో స్త్రీ వాదమే నవ్యం. అందులో స్త్రీలు విప్పిన గొంతుక స్త్రీవాదంగా బలపడుతూ సమాజంలో నిలదొక్కుకుంది. స్త్రీవాదులు స్వేచ్ఛ, వివక్ష, అణచివేత, పితృస్వామిక అజమాయిషి, స్త్రీ అస్తిత్వం లాంటి ఎన్నో అంశాలను ప్రస్తావించారు. అందులో ఒకటి ఇంటి పని. స్త్రీ కుటుంబంలో కూతురిగా, భార్యగా, తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తోంది. అయినా … Continue reading →... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 04:05 AM PDT
రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs
పట్టణాల అభివృద్ధిపూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 03:54 AM PDT
రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
అమ్మాయీ చెబుతున్నా , నీ మనసు మాయ చేస్తున్నా,
అద్దంలా నిలిచున్నా, నిను నీకు చూపుతున్నా 

మౌనంగా నువ్వున్నా నీ పెదవి పలకనంటున్నా 
నీ హృదయం లోతుల్న కడలంత ఉంది ప్రేమా 

కనుపాపలో కలను దాచినా 
నడిరేయిలా నిజం చేరనా  
Posted: 01 Sep 2014 03:39 AM PDT
రచన : Chandra Latha | బ్లాగు : మడత పేజీ
నమస్కారం.నేను మీ తెలుగు పంతులమ్మని !  అ ఆ లు నేర్పిస్తా.అ ..అమ్మ...అరటి....ఈ ..ఈక....ఊహు ...ఈగ కాదండోయ్ !బాపూ తోడు !  ఈ ...అంటే ఈకనే ! ఉడుతా ఉడుతా ఊచ్ ....!  *** All rights @ writer. Title,labels, postings and related copyright reserved.... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 03:32 AM PDT
రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
                    సుశ్రుత ఊరిలో లేని సమయంలో ఎదురింటి వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగిందనీ,కారులో నలుగురున్నారనీ,కారు తిరగబడిందనీ,నలుగురూ పాణాలతో ఉన్నారనీ ఫోను వస్తే ఏడుస్తూ ఆసుపత్రికి వెళ్ళారనీ
కాపలాదారు పరుగెత్తుకుంటూ వచ్చి వగరుస్తూ చెప్పాడు.ఎదురింటి ఆమె ఉదయమే పువ్వులుకోస్తూ కనిపించింది. సుశ్రుత బాబు ఎలా ఉన్నాడు?అంటూ పరామర్శించటానికి వెళ్ళింది.ఇప్పుడు బానే ఉన్నాడు.అమ్మవారి దయవల్ల పెద్ద గండం గడిచింది.నలుగురు స్నేహితులు పార్టీకి వెళ్ళి తిరిగి వస్తుంటే మాఅబ్బాయికి నిద్రవచ్చి స్నేహితుడిని డ్రైవ్ చెయ్యమన్నాడట.అతను 140కి.మీ స్పీడుతో వెళ్తుండ... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 03:10 AM PDT
రచన : Rajasekhar Panigrahi | బ్లాగు : సుజాత

వలపుల తోటలో నీ జ్ఞాపకాల గు... పూర్తిటపా చదవండి...

Posted: 01 Sep 2014 02:59 AM PDT
రచన : Kalyan | బ్లాగు : ఆలోచిస్తే...
(నిన్న పరమపదించిన బాపూ గారిని స్మరించుకుంటూ)

గోలోకంలో పిల్లనగ్రోవి ఊదుతూ , యమునా నదీ తీరాన విహరిస్తున్న మా మాధవుడితో సాటి గొల్లవారు ఇలా చెప్తున్నారు 

Posted: 01 Sep 2014 02:56 AM PDT
రచన : editor | బ్లాగు : సారంగ
మా ఇంట్లో బాపూ గారు -1996
మా ఇంట్లో బాపూ గారు -1996
ఆయన... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 02:47 AM PDT
రచన : innaiah | బ్లాగు : మానవవాదం
కౌముది సెప్టెంబర్ సంచికలో నావ్యాసం గౌతు లచ్చన్న, ఆయన నడిపించిన బహుజన పత్రిక గురించి వెలువడింది . http://www.koumudi.net/Monthly/2014/september/index.html... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 02:46 AM PDT
రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
ఇదంతా పాతదే.
బియ్యాన్ని నువ్వు గుప్పిళ్ళతో తీసుకుంటున్నప్పుడు
ఒకప్పుడు నువ్వు బియ్యం డబ్బాలో వేసిన వేపాకులు - ఎండిపోయి ఇప్పుడు -
నలిగి చేసే శబ్ధాలే -

మరి
ఒకతనేమో - బియ్యం ఉండటమే ముఖ్యం అని అంటాడు
మరొకతనేమో - బియ్యాన్ని వెలికి తీసే చేతులే ముఖ్యం అని అంటాడు
ఇంకొకతనేమో - బియ్యాన్ని ఇన్నాళ్ళూ కాపాడిన వేపాకులను చూడమని అంటాడు
చివరతనేమో - బియ్యాన్ని వండే చేతుల గాధ వినమని చెబుతాడు
మొదటతనేమో - ఇంతాచేసి మీరు

బియ్యాన్ని తనలో ఉంచుకున్న డబ్బాని మరచిపోయారని గుర్తు చేస్తాడు-
ఇక మొదటా చివరా కానీ అతను - ధాన్యం వచ్చిన... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 02:04 AM PDT
రచన : దుగ్గిరాల శ్రీశాంతి | బ్లాగు : లోపలి అలలు
పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 01:53 AM PDT
రచన : చెప్పాలంటే...... | బ్లాగు : కబుర్లు కాకరకాయలు
మత్తెకించే మరువాల సుగంధాలను
మరపించే నీ మేని పరువాలు
తలపించే తరువుల అందాలు
గుట్టుగా చేరినా గమ్మత్తుగా అందినా
మధువుల సంతకాల ముడుపుల సౌకుమార్యాలు
లాలన పాలన నా చెంతన చేరునా....
కఠినపు శిలగా మారిన నీ మది కరుగునా నా ప్రేమకు
ఈ జ... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 01:36 AM PDT
రచన : మఠం మల్లిఖార్జున స్వామి | బ్లాగు : అక్షర సత్యాలు
వీరశైవం మూలస్థానం తెలంగాణ-2


పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 01:29 AM PDT
రచన : noreply@blogger.com (దుగ్గిరాల శ్రీశాంతి) | బ్లాగు : లోపలి అలలు
నేను చేసిన మొదటి అనువాదం కినిగె పత్రికలో

Posted: 01 Sep 2014 01:14 AM PDT
రచన : Ramadevi | బ్లాగు : మీలోనేను
Posted: 01 Sep 2014 12:50 AM PDT
రచన : బాబు | బ్లాగు : బాబు కార్టూన్స్

బాపు నాకు గురుదేవులు . ఇప్పుడు దేవుడయ్యారు .  31-8-2014 సాయంత్రం ఆయన ఇక లేరు అన్న వార్త మా పెద్ద అబ్బాయి హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే లేచి టీవీ పెట్టాను . అన్ని ఛాన... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 12:49 AM PDT
రచన : నాగరాజ్ | బ్లాగు : నాగరాజ్
[ఐస్ బకెట్ ఛాలెంజి.. ఎబోలా వైరస్ కంటే ఫాస్ట్ గా ప్రపంచాన్ని చుట్టబెడుతున్న నేపథ్యంలో మన రాజకీయ నాయకులు ఇంకొన్ని ఛాలెంజెస్ విసిరితే ఎలా ఉంటుందో ఊహించి రాసిందే ఈ బకెట్ మే సవాల్. ఇవాళ ఈనాడు ఎడిటోరియల్ పేజీలో పబ్లిష్ అయిన సెటైర్ ఇది.]


Posted: 01 Sep 2014 12:41 AM PDT
రచన : rajiv raghav | బ్లాగు : రాఘవ్ వాయిస్

సత్తిరాజుపూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 12:00 AM PDT
రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana
అలా జరక్కుండా జాగ్రత్త పడితే మంచిది .. అయినా అక్కడ గురువుగారు ఉన్నారుగా .. అన్నీ ఆయన చూసు

కుంటారు .. అన్నాడు గోపాల స్వామి ..

శివ ఎక్కడున్నాడో ఏమో అనుకుంటుండ గానే తమ ముందు ఎవ్వరో సైక... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 11:52 PM PDT
రచన : chennapragada v n s sarma | బ్లాగు : kavithaa prasthanam
అమ్మాయంటే బాపు బొమ్మలా ఉండాలి
అక్షరం రాస్తే బాపు ఫాంటులో రాయాలి
దీన్ని తెలుగువారందరూ అంగీకరించాలి..

కుంచెతో ఆయన గీసిన సిత్రాలు
కెమెరాతో ఆయన తీసిన చిత్రాలు
అభిమానుల గుండెల్లో ఎప్ప... పూర్తిటపా చదవండి...
Posted: 31 Aug 2014 11:23 PM PDT
రచన : మధురవాణి | బ్లాగు : మధురవాణి

నాన్నగారు కిరణ్ తోమాట్లాడుతుండ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger