బిల్వవృక్షం ఇంకా 12 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- బిల్వవృక్షం
- నీ అందం రెట్టింపయ్యిందంటే _ అది ప్రతిభేగా..! @ రాజేష్ @
- మృత్యువుకి వినతి … కెరొలీన్ సదే, ఇంగ్లీషు కవయిత్రి
- దత్తపది - 42 (సుయోధనుఁడు-దుశ్శాసనుఁడు-కర్ణుఁడు-శకుని)
- బాల(ల) సాహిత్యం
- ఉత్తమ ఉపాధ్యాయ అడ్లూరి అవార్డు గ్రహీత నరసింహ మూర్తి గారికి శుభాకాంక్షలు.
- చందోలు శాస్త్రిగారి గూర్చి వారి ప్రత్యక్షశిష్యులు
- కలలలో శ్రీసాయి - 4వ.భాగం
- కోలాట గణపతి
- కాపీ త్రాగితే కొలస్ట్రాల్ పెరుగుతుందా?
- కుబేరుడి అహకారాన్ని అణిచివేసిన గణపతి
- మీకు బాపు గారు ఉత్తరం వ్రాశారా!
- విజయవాడ
Posted: 05 Sep 2014 03:32 PM PDT రచన : శివోహం శివ | బ్లాగు : మంకెన పుష్పం ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకామె "ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది. |
నీ అందం రెట్టింపయ్యిందంటే _ అది ప్రతిభేగా..! @ రాజేష్ @ Posted: 05 Sep 2014 02:18 PM PDT |
మృత్యువుకి వినతి … కెరొలీన్ సదే, ఇంగ్లీషు కవయిత్రి Posted: 05 Sep 2014 12:00 PM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి ఓ మృత్యువా! భయపెడుతూ రాకు, ఏమాత్రంప్రతిఘటించని ఈ ఎరని ఎగరేసుకుపోడానికిసాయంత్రపు నీడలా రా,అంత నిశ్శబ్దంగానూ, అంత చాటుగానూ!నా కన్నులు మూసి, ఊపిరి తీసుకుపో;అప్పుడు నేను ఇష్టంగా, ఓహ్, ఇష్టంగానేనిన్ను నేను అనుసరిస్తాను..సున్నితంగా తాకితే సరిపడేచోటఇనపగొలుసుల అవసరమేముంది చెప్పు?ఈ అలసిన ఆత్మ పట్టించుకోకపోయినాఅంత ఘోరంగా, అంత భయానకంగానల్లని ఆకృతితో భయపెట్టవలసిన అవసరం ఏముంది?నెమ్మదిగా పిలిస్తే, సుకుమారంగా అడిగితే చాలదూఅఖండమైన నీ శక్తిముందు మోకరిల్లడానికి?పూర్తిటపా చదవండి... |
దత్తపది - 42 (సుయోధనుఁడు-దుశ్శాసనుఁడు-కర్ణుఁడు-శకుని) Posted: 05 Sep 2014 11:45 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా! సుయోధనుఁడు - దుశ్శాసనుఁడు - కర్ణుఁడు - శకుని పై పదాలను ఉపయోగిస్తూ రామాయణార్థంలో సీసపద్యం వ్రాయండి. |
Posted: 05 Sep 2014 10:55 AM PDT రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల బాల సాహిత్యం అనగానే మనకు గుర్తుకు వచ్చేది "బాల" మాస పత్రిక, దాని సూత్రధారులు రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు. 2005లో రచన పత్రికవాళ్లు బాల పుస్తకాలలోని కొన్ని ముఖ్యభాగాలను యధాతధంగా ముద్రించి కేవలం 558 రూపాయలకే 1305 పేజీల బాల సాహిత్యాన్ని పదికాలాలపాటు పదిలంగా దాచుకోండి అని అందించారు. అయితే ప్రధమతాంబూలం బాలకే దక్కినా అగ్రతాంబూలం "చందమామ" కొట్టేసింది. పూర్తిటపా చదవండి... |
ఉత్తమ ఉపాధ్యాయ అడ్లూరి అవార్డు గ్రహీత నరసింహ మూర్తి గారికి శుభాకాంక్షలు. Posted: 05 Sep 2014 10:24 AM PDT రచన : Brahmana sangam | బ్లాగు : BRAHMANA SANGHAM WARANGAL రాష్ట ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగ్రహీత |
చందోలు శాస్త్రిగారి గూర్చి వారి ప్రత్యక్షశిష్యులు Posted: 05 Sep 2014 10:01 AM PDT |
Posted: 05 Sep 2014 09:51 AM PDT రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba 05.09.2014 శుక్రవారము పూర్తిటపా చదవండి... |
Posted: 05 Sep 2014 09:33 AM PDT |
కాపీ త్రాగితే కొలస్ట్రాల్ పెరుగుతుందా? Posted: 05 Sep 2014 09:02 AM PDT రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era సాదారణంగా మన ఇంటికి అతిధులు వస్తే కాఫీ తో సత్కరిస్తాము. అలాగే మనకు బోర్ కొట్టినప్పుడు ఒక కప్పు కాఫీతో దాన్ని అధికమిస్తాము. బద్దకంగా ఉండి నిద్ర వస్తుందని అనుకున్నప్పుడు ఒక కప్పు కాఫీ త్రాగి, హమ్మయ్య నిద్ర ఎగిరిపోయిందని సంతోషపడతాము. ఇలా చెప్పుకుంటూ పొతే కాఫీ త్రాగటం వలన అనేక లాభాలు ఉన్నాయి. అయితే కాఫీ త్రాగటం వలన లాభాలు కంటే ఎక్కువ నష్టాలు ఉన్నాయి. ఇది రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. పూర్తిటపా చదవండి... |
కుబేరుడి అహకారాన్ని అణిచివేసిన గణపతి Posted: 05 Sep 2014 08:59 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh ఓం గం గణపతయే నమః ఐశ్వర్యానికి కారుకుడు ఈశ్వరుడు(శివుడు). ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు, నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు. శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప్పు... పూర్తిటపా చదవండి... |
మీకు బాపు గారు ఉత్తరం వ్రాశారా! Posted: 05 Sep 2014 08:11 AM PDT |
Posted: 05 Sep 2014 07:42 AM PDT రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను కొత్తగా అవతరించిన పాత రాష్ట్రానికి రాజధాని ఖరారయ్యింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే చాలా మంది ఊహించిన నగరమే రాజధాని అయ్యింది. విజయవాడలో సంబరాలు, రాయలసీమలో నిరసనలూ మొదలైపోయాయి. తొట్టతొలి ఆంద్ర పాలకులని కొందరు చరిత్రకారులు భావించే శాతవాహనుల రాజధాని ప్రాంతం, కొన్ని శతాబ్దాల తర్వాత రాజధానిగా రూపు దిద్దుకుంటోంది మళ్ళీ. అసలు ఏముంది విజయవాడలో? కొత్త రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది. కృష్ణా నది ఉంది. కనకదుర్గమ్మ ఉంది. రైల్వే జంక్షన్ ఉంది. విమానాశ్రయం ఉంది. వీటన్నినినీ మించి 'విజయవాడ' అనే బ్రాండ్ నేముంద... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
No comments :
Post a Comment