Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 24 February 2015

దారా రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారఁగా ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

దారా రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారఁగా ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


దారా రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారఁగా

Posted: 23 Feb 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - దారా రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారఁగా  


శార్దూలము:
రారా ! మానస చోర ! చేరుకొనరా ! రావేలరా సుందరా !
హా! రాజా! మనపాలి శత్రువుగదా యాషాఢ మాసంబిదే
చేరన్ రార నెలైన వెంటనె యనెన్ - సెల్ఫోనులో తాను ము
ద్దారా రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారఁగా ! <... పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 23 Feb 2015 02:08 PM PST

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

భాగవతం : " ఇల్లలుకగానే పండుగ కాదన్న" సామెత చందంగా సముద్ర మథనం మొదలయింది కానీ పాలసముద్రంలోనుండి  అమృతం పుట్టలేదు . అందరి గుండెలవిసేలా హాలాహలం పుట్టింది . మథనం చేస్తున్న దేవతలూ , రాక్షసులూ భయపడి , వాసుకిని వదలి పెట్టి పారిపోయారు .ఆ హాలాహలం లక్షసూర్యుల కాంతి కలిగి చూడడానికి కూడా అలవికానటువంటిది . రుద్రుని కంటిమంటకంటే వంద రెట్లు భయంకరమైనది . ప్రళయ కాలపు రాత్రి మేఘాల మధ్యలో మెరిసే పిడుగులవలె భయంకరమైనది . అతి త్వరగా ఆ మహావిషం ఆకాశంలోకి ఎగబాకింది . మందర పర్వతాన్ని దాటి సముద్రమంతా వ్యాపించింది . కొండ గుహలలొకి పాకి పోయింది . వెళ్ళిన చోటల్లా బూడిద మాత్రమే మిగిల్చింది .

పెనుమంటల ధాటికి తట్టుకోలే... పూర్తిటపా చదవండి...

వికీపీడీయా లో అబద్దాల వేట నిజాల బాట వ్యాసాల పుస్తకమంతా పెట్టడం విశేషం లింక్ నొక్కండి

Posted: 23 Feb 2015 12:23 PM PST

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
http://te.wikisource.org/wiki/%E0%B0%85%E0%B0%AC%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%B5%E0%B1%87%E0%B0%9F_-_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%AC%E0%B0%BE%E0%B0%9F... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 830 (క్రికెట్టు)

Posted: 23 Feb 2015 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
"క్రికెట్టు"
... పూర్తిటపా చదవండి...

ధనానికి మూడే గతులు

Posted: 23 Feb 2015 09:13 AM PST

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI
ధనానికి మూడే గతులు
Posted On:2/21/2015 1:36:50 AM
ధనవంతుని వద్దనున్న ధనం దానం చేయుటకు ఉపయోగపడును. అట్లే పంచభక్ష్యపరమాన్నాలను సమకూర్చుకొనుటకు, సుగంధపరిమళద్రవ్యాలను, హార చందనాదులను, సుందరమైన... పూర్తిటపా చదవండి...

అచ్చులతో అచ్చమైన పద్దెం

Posted: 23 Feb 2015 09:00 AM PST

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
న్నవరం స్వామికి దండం పెట్టి;
మ్మవారి వద్ద అన్ని వరాలను కోరి;
హారం తీసుకుని ఆ రత్నగిరి పైని;
ముదాలవలసలోన ముదము కొన్నారు;
వ్వాళ పట్టుదలతొ ఇంగ్లీషు నేర్చుకునిరి
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger