Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 23 February 2015

రుద్రాక్ష జాబాల ఉపనిషత్తు - 5 ... మరో 8 వెన్నెల వెలుగులు

రుద్రాక్ష జాబాల ఉపనిషత్తు - 5 ... మరో 8 వెన్నెల వెలుగులు


రుద్రాక్ష జాబాల ఉపనిషత్తు - 5

Posted: 23 Feb 2015 07:53 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
రుద్రాక్ష జాబాల ఉపనిషద్ 5

రుద్రాక్షలను ధరించు భక్తులు మత్తు పదార్ధాలను, మద్య మాంసములను, వెల్లుల్లి, ఉల్లి, కేరట్ వంటి నిషేధించిన పదార్ధములను తీసుకొనరాదు. గ్రహణ కాలములందును, విషు సంక్రమణము ( సూర్యుడు మీన రాశి నుంచి మేష రాశి కి మారు సమయము) నందు అమావాస్య మరియు పూర్ణిమలందును రుద్రాక్షలు ధరించు వారు అన్ని పాపముల నుండి విముక్తులగుదురు.

రుద్రాక్ష యొక్క ఆధారము బ్రహ్మ అనియు, నాభి విష్ణువు అని, రుద్రాక్ష యొక్క ముఖము రుద్రుడు అని, దానికి కల రంధ్రము సర్వ దేవతా స్వరూపము.

ఒకనాడు సనత్కుమారుడు కాలాగ్ని రుద్రుని " దేవా! రుద్రాక్షలను ధరించ... పూర్తిటపా చదవండి...

పవన్ కళ్యాణ్ సంచలన ట్విట్లు

Posted: 23 Feb 2015 07:30 AM PST

'ప్రాథమిక ' మార్కులే ప్రధానం

Posted: 23 Feb 2015 07:29 AM PST

రచన : eenadu pratibha | బ్లాగు : ఈనాడు ప్రతిభ
... పూర్తిటపా చదవండి...

అలవాటుగా

Posted: 23 Feb 2015 07:19 AM PST

రచన : వనజ తాతినేని | బ్లాగు : వనజవనమాలి




అలవాటుగా

పచ్చని చెట్టుపై చిక్కటి నిశ్శబ్దంలో
ఒంటరి పక్షి... పూర్తిటపా చదవండి...

ఇతరులు మిమ్మల్ని గుర్తించకుండా TrueCallerలో మీ నెంబర్ తీసేయాలనుకుంటున్నారా? Must Watch & Share

Posted: 23 Feb 2015 07:19 AM PST

రచన : Sridhar Nallamothu | బ్లాగు : నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=v7mzT41Qlyo మనం తెలీని వారికి ఫోన్ చేసిన వెంటనే వాళ్లు మన ఏకంగా మన పేరు చెప్పేయడం మీకు ఇష్టం ఉండట్లేదా? TrueCaller వాడుతున్న వారు సైతం మీరెవరో గుర్తించకుండా మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఈ వీడియోలో అద్భుతమైన సొల్యూషన్‌ని చూపించడం జరిగింది. ఇకపై మీ ఫోన్ నెంబర్‌కి TrueCaller తలనొప్పి ఏమాత్రం ఉండదు ఇలా చేస్తే! గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు. వీడియో […]... పూర్తిటపా చదవండి...

వీర్యాన్ని అమ్మి లక్షలు సంపాదిస్తున్నాడు

Posted: 23 Feb 2015 07:19 AM PST

రచన : Murthy | బ్లాగు : CHITRA LEKHA


ఆ రైతు పేరు కరం వీర్ సింగ్,హర్యానా లోని సునయ్రో గ్రామానికిచెందిన ఈయన తన ముర్రా జాతికి చెందిన దున్న యొక్క వీర్యాన్ని అమ్మి నెలకి అక్షరాలా ముప్ఫై లక్షలు ఆర్జిస్తున్నాడు.ఆ దున్న పేరు భీ... పూర్తిటపా చదవండి...

చేరువవ్వాలనుంది, నీకు

Posted: 23 Feb 2015 06:35 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

నీవెరుగుదువనుకోను. నా మనోవేదన
జతగా నీవు లేని క్షణాల నా దుర్దశ 
నీకు అర్ధమౌతుందనుకోను. <... పూర్తిటపా చదవండి...

మేలుకోటిలోని తిరునారాయణ వైరముడి

Posted: 23 Feb 2015 03:53 AM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
 వైరముడి అనేది మేలుకోటి లో కొలువై ఉన్న ఆ చెలువ నారాయణుని కిరీటం పేరు. ఇంతకుముందు మనం మెల్కోటే కు చెలువనారాయణుడు, రామప్రియ ఎలాచేరుకున్నారో చెప్పుకున్నాం కదా! మరి ఈ కిరీటం ఏమిటో, అంత గొప్ప కిరీటం ఇక్కడకు ఎలా చేరినదో, దానిని ఎప్పుడు ఎలా దర్శించ గలమో తెలుసుకుందామా?

శ్రీ హరి ఒకసారి పాల సముద్రంలో పవళించి ఉండగా పరమ భక్తాగ్రేస్వరుడయిన ప్రహ్లాదుని కుమారుడు, విర... పూర్తిటపా చదవండి...

మ్'లు 17

Posted: 23 Feb 2015 12:16 AM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

కచ్చితమ్
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger