Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 24 February 2015

రాయ గోపురం/ సీతారామ గోపురం ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్

రాయ గోపురం/ సీతారామ గోపురం ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్


రాయ గోపురం/ సీతారామ గోపురం

Posted: 23 Feb 2015 10:39 PM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
మేల్కొటేలో  చూడదగిన ప్రదేశాలలో రాయ గోపురం/ సీతారామ గోపురం అని పిలువబడే ఈ ప్రదేశంలోనే శ్రీ సీతారాములు ఈ ప్రదేశమునకు వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలు వారికి స్వాగతం పలికిన స్థలం అని చెప్తారు. ఐతే ఈ గోపురం తన శిల్పకళా నైపుణ్యంతో చిరస్థాయిగా తనపేరు నిలుపుకున్న శ్రీ జక్కన మహాశిల్పి ఒక్క రాత్రిలో చెక్కారు అని మరో కధనం.
జక్కన గారి ప్రత్యర్ధులు జక్కన శిల్పకళా నైపుణ్యం పరిక్షించదలచి, వారిని ఒక్కరాత్రి లో ఈ గోపురమును నిర్మించమని షరతు విధించారట. ఆ షరతుకు అంగీకరించి... పూర్తిటపా చదవండి...

దాడి

Posted: 23 Feb 2015 10:33 PM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
దాడి
--------------------------


కొన్ని  వాదాలు  ఎందుకు  పుడతాయో  తెలీదు
వితండ  వాద మనీ  , పిడి  వాదమనీ
వాడి  వాదం  వాడి  వేదం  అయినపుడు
వాడి వాదాన్ని  పట్టుకొని  వాడు  ఊగుతూ  ఉంటాడు ఈ  లోకంలో
నిజమే ...
కొందరు  మనుషులు  వింతగా ప్రవర్తిస్తూ  ఉంటారు
అర్థాలకు  పెడర్థాలు  తీస్తూ
పెడర్థాలకు  విపరీత అర్థాలు  తీస్తూ

వాడు బ్రతకడం  శాశ్వితం  అనుకొంటాడు
అందుకే  వాడు  బ్రతికున్నంత  కాలమూ  
వాడి  వాదంలో  మనం  బ్రతకాల్సిందే !

అసలు  మనం జంతువులను  చూసి  ఎందుకు భయ పడాలి ?
మనుషుల్ని  చూసి  భయ పడాలి గా... పూర్తిటపా చదవండి...

తలత్ మహమద్ పాడిన తెలుగు పాట

Posted: 23 Feb 2015 07:32 PM PST

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU




ఈ రోజు అమర గాయకుడు 'తలత్ మహమ్మద్' జన్మదినం. 'Gazal Badsha' గా పేరొందిన ఈ
గాయకుడు 'మనోరమ" తెలుగు సినిమాలో కూడా పాడాడు. 'Silky voice' గా
చెప్పుకునే ఈ పాట ఎంత మధురంగా పాడాడో విని ఆనందించండి.
https://www.youtube.com/watch?v=mYav41z0tr0... పూర్తిటపా చదవండి...

జరగని కధ 05

Posted: 23 Feb 2015 07:17 PM PST

రచన : kadhanika | బ్లాగు : kadhanika

అప్పటికి యింకా స్వతంత్ర్యం రాలేదు. వివాహం తరువాత రామం కాలేజీ చదువు, అమ్మడు ట్యూషన్ చదువు పూర్తి చేస్తారు. గాంధీజీ పిలుపుకి వుద్యమంలో గోపాలం చేరుతాడు. కమలమ్మ కోసం "రాట్నం" యింటికి తెప్పిస్తుంది అమ్మడు. కాపురానికి వచ్చిన అమ్మడు, రామం కమలమ్మల సహకారం, ప్రోత్సాహంతో "ఇంటిబడి" ప్రారంభిస్తుంది. గ్రామంలోని పిల్లలు కులమత భేదం లేకుండా చదువుకోడానికి వస్తారు. వారితోపాటు తన చిన్న కొడుకు వాసుని కూడా బడిలో కూర్చోబెడ్తుంది కమలమ్మ. అందరూ ఆశగా యెదురు చూస్తున్న శుభదినం రానే వచ్చింది …………………..

ఐదవ వారం కధనం ……

పూర్తిటపా చదవండి...

బ్రహ్మ మండల బంధము - మురజ బంధము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి.

Posted: 23 Feb 2015 06:12 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 23 Feb 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

జగన్మోహనాకారా చతురుడవు పురుషోత్తముడవు

Posted: 23 Feb 2015 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼



పూర్తిటపా చదవండి...

డీ.స్.సి తెలుగు మెథడాలాజి 24-02-2015

Posted: 23 Feb 2015 04:29 PM PST

రచన : VENKAT RAM | బ్లాగు : EENADU PRATHIBHA
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment